హైదరాబాద్: ఆడియో ఫంక్షన్లు, ఇతర సినిమా ఫంక్షన్లకు హాజరయ్యేప్పుడు
హీరోయిన్లు అందరినీ ఆకర్షించేలా...అందరి దృష్టి తమపై పడేలా హాట్ అండ్
సెక్సీ లుక్స్‌తో హాజరవ్వడం మామూలే. కొందరు హీరోయిన్లు వేసుకొచ్చే
డ్రెస్సులు వావ్...సూపర్ అనే విధంగా ఉంటాయి. కొందరు హీరోయిన్లు మాత్రం
అందరూ షాకయ్యేలా డ్రెస్సు వేసుకొస్తారు.
ఇటీవల ఓ తమిళ సినిమా ఆడియో ఫంక్షన్‌కు హాజరైన హీరోయిన్ త్రిష...గెస్టులంతా
షాక్ అయ్యేలా ఉల్లిపొరలాంటి పలుచటి డ్రెస్సు వేసుకొచ్చింది. 'అమర కావ్యం'
అనే తమిళ సినిమా ఆడియో వేడుకలో త్రిష ఇలా దర్శనమిచ్చింది. ఈ చిత్రంలో ఆర్య
సోదరుడు సత్య హీరోగా నటిస్తున్నాడు. జీవా శంకర్ దర్శకత్వం వహిస్తున్న
ఈచిత్రాన్ని స్వయంగా ఆర్య నిర్మిస్తున్నారు.
source:news.oneindia.in
No comments:
Post a Comment