BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Friday, April 22, 2011

సిఎం కిరణ్‌ కు ఎన్టీఆర్ పెళ్లి పిలుపు: హరికృష్ణతో వెళ్లిన జూనియర్

Jr Ntrహైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పెళ్లి పిలుపు వచ్చింది. యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి ప్రముఖ వ్యాపారవేత్త నార్నే తనయ లక్ష్మీప్రణతితో వచ్చే నెల 5వ తారీఖున ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రి, తెలుగుదేశం పార్టీ రాజ్య సభ సభ్యుడు నందమూరి హరికృష్ణతో కలిసి వచ్చి ముఖ్యమంత్రికి తన పెళ్లి పత్రికను అందించారు. తన తనయుడి వివాహానికి రావాల్సిందిగా హరికృష్ణ ముఖ్యమంత్రిని కోరారు.

తన పెళ్లికి జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రితో కలిసి వెళ్లి స్వయంగా అందరికీ పత్రికలను పంచుతున్నారు. ఇటీవలె తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును కలిసి ఇద్దరూ పెళ్లికి ఆహ్వానించారు. ఆ తర్వాత కేంద్రమంత్రి పురందేశ్వరిని ఆహ్వానించారు

బాలీవుడ్ హీరోయిన్ మేకప్ నచ్చలేదని సూపర్ స్టార్ షూటింగ్ స్టాప్.

Rajinikanth-Deepika Padukoneరజనీకాంత్ సినిమాలో కేవలం ఆయన మాత్రమే ఉంటే సినిమాలు ఆడవని ఎవరు నమ్మినా నమ్మకపోయిన, ఆయన మాత్రం నమ్ముతాడు. ముఖ్యంగా తన పక్కన హీరోయిన్ కూడా అందంగా ఉంటే తప్ప తన సినిమా అయినా జనానికి నచ్చదని రజనీ భావిస్తాడు. అందుకే హీరోయిన్ల మీద కోట్లు పోయించి మరీ బాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాడు. కోట్లు ధారబోసిన హీరోయిన్లు చూడ్డానికి కూడా బాగుండాలి కాబట్టి రజనీకాంత్ వారి గెటప్ దగ్గర్నుంచి ప్రతి అంశాన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు.

‘రాణా’ చిత్రంలో నటిస్తున్న దీపికా పడుకొనే మేకప్ నచ్చకపోవడంతో రజనీకాంత్ షూటింగ్ ఆపించేశాడు. ఆమెకి సరైన మేకప్ కుదిరే వరకు షూటింగ్ చేసేది లేదని తెగేసి చెప్పాడు. రజనీకాంత్ ఆజ్ఝలను అనుసరించి ఇప్పుడు దీపికకి కొత్త లుక్ తీసుకొచ్చేందుకు విదేశీ మేకప్ నిపుణులు ప్రయత్నిస్తున్నారు. శంకర్ తో సినిమా చేస్తే ఇలాంటివన్నీ అతనే చూసుకుంటూ ఉంటాడు. అందుకే రజనీ అతనితో సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఎల్లప్పుడూ అతనితోనే చేయలేడు కనుక అప్పుడప్పుడు ఇలా కెఎస్ రవికుమార్ లాంటి సీనియర్లని నమ్ముకుంటున్నాడు.

పవన్ ‘తీన్ మార్’లాగే రవితేజాతో త్రిష ‘బమ్ చిక్ బమ్

Trisha-Ravi Tejaరవితేజ, త్రిష జంటగా 'బమ్ చిక్ బమ్' అనే చిత్రం నిర్మించబడుతోందని సమాచారం. వివరాల్లోకి వెళితే మాస్ రాజా రవితేజ హీరోగా, అందాల త్రిష హీరోయిన్ గా ‘బమ్ చిక్ బమ్’ అనే చిత్రం యుటివి మూవీస్ వారు తెలుగు, తమిళ బాషలలో నిర్మించనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన 'బ్యాండ్ బాజా బారాత్' అనే చిత్రాన్ని తెలుగులో 'బమ్ చిక్ బమ్' పేరుతో రీమేక్ చేస్తున్నారట. బాలీవుడ్ లో 'బ్యాండ్ బాజా బారాత్' చిత్రంలో రణవీర్ సింగ్ నటించిన పాత్రలో తెలుగులో మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తూండగా, అనుష్క శర్మ నటించిన పాత్రలో తెలుగులో త్రిష హీరోయిన్ గా నటిస్తూందని సమాచారం.

బాలీవుడ్ లో నిర్మించబడిన ‘బ్యాండ్ బాజా బారాత్’ చిత్రం పూర్తి వినోదభరిత చిత్రంగా ప్రేక్షకాదరణ పోందింది. కాగా రవితేజ, త్రిష కాంబినేషన్ కృష్ణ లో ఇరగదీసిన ఈ జంట ఈ సారి ఎలా ఉంటుందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ‘బ్యాండ్ బాజా బారాత్’ చిత్రంలో కొన్ని లిప్ లాక్ సీన్లు యువతను ఆకట్టుకున్నాయి. మరి తెలుగులో ఈ ‘బమ్ చిక్ బమ్’ చిత్రంలో హీరో రవితేజతో హీరోయిన్ త్రిష లిప్ లాక్ సీన్లలో నటించటానికి అంగీకరిస్తుందా...? ఇటీవల విడుదలైన ‘తీన్ మార్’ చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ తో త్రిష లిప్ లాక్ సీన్లలో హ్యాపీగా నటించింది కనుక ‘బమ్ చిక్ బమ్’ చిత్రంలో కూడా రవితేజతో త్రిష లిప్ లాక్ సీన్లలో నటించేందుకు అంగీకరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ పండితులంటున్నారు.

Dum Maro Dum:రివ్యూ


Movie Review : Dum Maro Dum























తీన్ మార్' చూసి 'లవ్ ఆజ్ కల్' డైరక్టర్ ఏమన్నాడంటే..

Imtiaz Aliపవన్ కళ్యాణ్, త్రిష కాంబినేషన్ లో రూపొందిన 'తీన్ మార్'చిత్రం హిందీ చిత్రం 'లవ్ ఆజ్ కల్'కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. దాంతో తన చిత్రం రీమేక్ వెర్షన్ చూడాలని ఒరిజనల్ డైరక్టర్ కి కోరిక కలగటం సహజం. దాంతో లవ్ ఆజ్ కల్ డైరక్టర్ ఇంతియాజ్ అలీ..ముంబై లో ఈ చిత్రం చూసారు. ఆయన ఈ సినిమా చూసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మ్యాటర్ ఏమిటంటే..నేను లవ్ ఆజ్ కల్ తెలుగు రీమేక్ తీన్ మార్ చిత్రం చూసాను. ముంబై ధియోటర్లో చూసిన ఈ చిత్రంకి సబ్ టైటిల్స్ లేవు. అయినా ఆ ఫన్ బాగా ఎంజాయ్ చేసాను. అలాగే చిత్రం కాన్సెప్ట్ ను తీన్ మార్ మరింత ముందుకు తీసుకువెళ్ళింది.సినిమా చాలా బాగుంది. నేను బాగా ఎంజాయ్ చేసాను. ఈ చిత్రం కథకి జయంత్ బాగా న్యాయం చేసారు.

పవన్ కల్యాణ్ నుంచి ఏ సమాధానం రాలేదు: రాజమౌళి

Rajamouliస్టార్ డైరక్టర్ రాజమౌళి ..పవన్ కళ్యాణ్ నుంచి కాల్ వస్తుందని వెయిట్ చేస్తున్నారా అంటే అవుననే చెప్పాలి.రీసెంట్ గా ఆయన్ని ఓ అభిమాని ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ తో మీ సినిమా ఎంతవరకూ వచ్చింది అని అడిగాడు. దానికి రాజమౌళి స్పందిస్తూ..నేను కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ ని కలిసాను.పవన్ నాకు మెసేజ్ పంపుతానన్నాడు.అయితే పవన్ నుంచి ఏ మెసేజ్ రాలేదు.రిప్ల్లై రాలేదు. ఈ లోగా నేను వేరే ప్రాజెక్టులలో బిజీ అయిపోయాను అన్నారు.ప్రస్తుతం రాజమౌళి ..నాని,సమంత కాంబినేషన్ ఈగ చిత్రం రూపొందిస్తున్నారు.దాని తర్వాత ప్రభాస్ హీరోగా చిత్రం ఉంటుంది.

నాగబాబు కాకుండా మరోకరయితే ఆత్మహత్య:చిరంజీవి

Chiranjeeviతమ కుటుంబం విడిపోలేదని కలసికట్టుగానే ఉందని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్సష్టం చేశారు. కుటుంబం విడిపోయిందన్న వార్తలపై జర్నలిస్టులపై ఆయన మండిపడ్డారు. జర్నలిజం ఎటుపోతుందో అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆరెంజ్ సినిమాకి నాగబాబు కాకుండా మరొకరు నిర్మాత అయి ఉంటే ఆత్మహత్య చేసుకొని ఉండేవారన్నారు. పీఆర్పీ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చిరంజీవి చెప్పారు.ఇక నాగబాబు ఆరంజ్ సినిమా తీసి బాగా నష్ట పోయిన మాట వాస్తవమే.అయితే ఆప్పుడు రామ్ చరణ్ తనకు ఇచ్చిన రెమ్యునరేషన్ ను తిరిగి ఇచ్చివేశారని,అలాగే సోదరుడు పవన్ కళ్యాణ్ మరో ఐదు కోట్ల సాయం అందించడమే కాకుండా, వేరే పేరుతో గబ్బర్ సింగ్ అనే సినిమా తీయడానికి సహకరిస్తున్నారని తెలుస్తోంది.

Mr.Perfect Movie Review


Film: Mr.Perfect
Starring: Prabhas, Kajal Agarwal, Taapsee
Director: Dasaradh
Producer: Dil Raju
Banner: Sri Venkateswara Creations
Music: Devi Sri Prasad

Rating:2.75/5
After his urbane classy romantic entertainer Darling, which has also hit the screens in April last year, Prabhas has yet again chosen the same genre and romanced his Darling actress Kajal Agarwal in Mr.Perfect too along with the Punjabi Kudi Tapsee. Will the Young Rebel Star yet again scores a hit with classy entertainer Mr.Perfect? Will Prabhas and Kajal Agarwal prove as a hit pair? Will Dasarath bounces back with Mr.Perfect? Well, here is the Mr.Perfect Movie Review for you. Read on…
Story:
Vicky (Prabhas) works in Australia as a game developer and likes to live his life as he desires and never compromises or adjusts for anyone. On the other hand, Priya (Kajal Agarwal) is a traditional girl and quite contradictory to Vicky’s nature. Vicky comes to India to attend his sister’s wedding. Meanwhile Vicky and Priya family heads, Nazar and Murali Mohan fixes a match for them and asks the duo to take their time and tell their opinion. While Priya likes his attitude slowly and falls for him, Vicky rejects her saying they are not made for each other and heads back to Australia for his job. Tapsee, daughter of Prakash Raj offers a project to Vicky and their friends in their company. Sooner, Vicky and Tapsee fall in love with each other who has similar attitudes. But Prakash Raj wouldn’t be happy with them and makes a deal with Prabhas to get the approval from four relatives who attend his first daughter’s wedding. Here comes a twist where Priya also attends the same wedding. What happens from there is the rest of the story.
Performances:
Prabhas is apt for the role and yet again he proved himself as Mr.Perfect when it comes to the looks or performance. He looked dashing in his unique and distinct look and has delivered pretty good performance.
Kajal Agarwal has got a performance-oriented role and she has done a fabulous job. She looked traditional at the same time glamorous and her screen presence is extremely good. Her on-screen chemistry with Prabhas is amazing and one of the highlights of the film.
Tapsee played a bold role in the film. She is charming and delivered a good performance. She has dubbed on her own for the film.
Other artists like Prakash Raj, Viswanath, Murali Mohan, Sayaji Shinde, Raghu Babu, Sameer were okay in their respective roles.
Technical Aspects:
Music by Devi Sri Prasad is good and three songs make good watch also the back ground score is good in parts. Cinematography is outstanding. The camera work and visuals are an eye feast to the audience. Songs were shot lavishly in the exotic locales of Australia. Director Dasaradh failed to establish the scenes in the second half in a convincing manner that has become curse to the film. Screenplay is highly predictable, which is a major disadvantage. Abburi Ravi’s dialogues are good on the whole. Editing by Marthand. K.Venkatesh could have been much better especially the second-half has some lengthy unnecessary scenes. Production values by Sri Venkateswara Cine Creations are standard.
Plus Points:
Lead pair casting & their look
Prabhas & Kajal’s On-Screen chemistry
Cinematography
Well-shot songs
Minus Points
Screenplay
Slow narration
Comedy not upto the mark
Analysis:
Mr.Perfect is a routine, regular family entertainer and lacks uniqueness. The first half of the film is enjoyable with some entertaining and fun-filled moments while the second half goes on a highly predictable note, packed with family drama and sentimental factor with heavy dialogues. The slow narration and outgripping screenplay takes away your interest in the second half.
Final Verdict:
Appeals to Family Audiences.

 

Mr.Perfect Movie Morning Show Updates

'Dum Maro Dum' Review: Drugs, Desires & Death…


Rating: 3/5
Banners:
Ramesh Sippy Entertainment, Fox Star Studios
Cast: Abhishek Bachchan, Aditya Pancholi, Bipasha Basu, Rana Daggubati
Music: Pritam Chakraborty
Cinematography: Amit Roy
Director: Rohan Sippy
Producer: Ramesh Sippy
Release Date: April 22, 2011

While Abhishek Bachchan is taking his litmus test owing to his string of flops, it is also the debut of our Daggubati Rana in Bollywood. Let us see how much ‘Dum’ the film has got

Story:
Set on the backdrop of Goa, the story is about how drugs have taken over the paradise city and the increased presence of drug mafia.
Here comes ACP Vishnu Kamath (Abhishek) who decides to clean up the place. On the other hand, there is the social celebrity Lorsa Biscuita (Aditya Pancholi) who in the garb of social service runs a big drug cartel.
Caught in between the clash of Vishnu and Biscuit is DJ Joki (Rana) whose girlfriend Zoe (Bipasha) now stays with Biscuit, Lorie (Prateik) who aspires to go abroad and study but gets caught taking drugs. The search is on for one Michael Barbossa, the kingpin of this drug ring. Who is Michael Barbossa? What happens to everyone’s life forms the rest of the story.

Performances:
Abhishek Bachchan has come up with a strict performance and though there are those blank expressions, he makes his presence felt.

Daggubati Rana can be called the hero of the film. His screen time is longer than Abhishek, he has a significant role in the entire story and he gets to have the hot Bipasha. Performance wise, his stiff expressions still carry. He is yet to get that versatility of expressions on his face. Otherwise, his screen presence is good. He may get another chance on Bollywood screen for his great looks.
Bipasha Basu is seductive as usual and she does her bit as required.

Aditya Pancholi was handsome as usual and though his presence as the baddie doesn’t give that impact, he has given a sincere performance.

Prateik Babbar was apt, Govind Namdeo was great, Gantois Gomes was neat, Anaitha Nair was sweet. Deepika Padukone’s item song was not up to the hype. Vidya Balan’s cameo was brief but graceful.

Highlights:
  • Cinematography
  • Dialogues
  • First half
  • Scene compositions
Drawbacks:
  • Dragged second half
  • Deepika’s item song was dull
  • No impacting scenes
  • No character has significance
Analysis:
The basic plot of the film reminds us of the exceptional thriller ‘Usual Suspects’. However, the makers were clever in switching the characters here and there, changing the script with additional characters.
On the good side, the film was stylish, glossy and attempts to give some reality bites of Goa. On the flip side, the film passes off without any gripping moments or sequences that can strike a chord with the hearts of the audience.
Editing was much needed during the second half and if the film was trimmed there, it would have created good impact. But still, the attempt was novel, the essence was appreciable, the presentation was effective. At the box office, this will appeal to the multiplex audience so if word of mouth publicity goes strong, it can reach profit zone.

Bottomline: Watchable but will not give you the ‘High’!!!

Source:greatandhra.com