BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Thursday, June 16, 2011

నాగచైతన్యతో రహస్య నిశ్చితార్దం ఏమటని ఆమె మండిపడుతోంది

Anushkaనాగార్జున కుమారుడు నాగచైతన్య, అనుష్కలకు నిశ్చితార్ధం జరిగిందని ఈ రోజు మీడియాలో ఎక్కడ చూసినా వార్తలే. దాంతో అనుష్క ఈ విషయమై మండిపడుతోందని చెప్తున్నారు. నాగార్జున మాత్రం దీనిపై నో కామెంట్ అన్నట్లు ఉండమని, మ్యాటర్ ని పద్దది చేసినట్లు అవుతుందని సలహా ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ న్యూస్ కు ఆధారంగా ఒక తమిళ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించినట్లు కధనాలు వస్తున్నాయి.

అంతేగాక అనుష్క,నాగాచైతన్య గత కొంతకాలంగా ప్రేమలో పడ్డారని ప్రచారం జరిగుతోంది.దానికి కారణం నాగచైతన్య యోగా గురువు అనుష్క కావటమే. ఆమె వద్దనే యోగా నేర్చుకున్న నాగచైతన్య ఆమెను తన తండ్రికి పరిచయం చేస్తే ఆయన పూరీకి పరిచయం చేసి సూపర్ సినిమాలో పరిచయం చేయించాడు. అంతేగాక ఈ మధ్య నాగార్జునతో ఆమెకు ఎఫైర్ ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి. ఐటీ రైడ్స్ బయిట పడినప్పుడు ఆమెను తన భార్యగా చూపాడంటూ కూడా వినపడింది.

ఇవన్నీ ఇలా ఉంటే కొంతకాలం క్రితం అనుష్క తాను ప్రేమలో పడ్డానని అన్నప్పుడు ఆ వ్యక్తి డైరెక్టర్ క్రిష్ అని ప్రచారంలోకి వ్చచిందచి. అయితే ఆయన కాదని అనగానే ఆ వ్యక్తి నాగచైతన్య అని. వీరిద్దరి ప్రేమకు ఇరువైపుల తల్లిదండ్రులు ఒప్పుకున్నారని, ఆ మీదట వారి నిశ్చితార్ధం రహస్యంగా జరిగిందని పరిశ్రమలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో, అబద్దం ఎంతోతెలియదు కాని, తమిళపత్రికలు, పలు వెబ్ సైట్ లలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.