BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Monday, April 18, 2011

ఎన్టీఆర్ 'శక్తి'కీ, అల్లు అర్జున్ 'బద్రీనాధ్'కీ అదే పోలిక

Badrinathరీసెంట్ గా విడుదలైన శక్తి చిత్రంలో ఎన్టీఆర్ ..శక్తి పీఠాలను సంరక్షించే రుద్ర గా కనిపిస్తాడు.ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న బద్రీనాధ్ చిత్రంలో అల్లు అర్జున్ శివక్షేత్రపాలకుడిగా కనిపిస్తాడు.అదే పోలక రెండు చిత్రాలకూ అంటున్నారు.అలాగే శక్తి పీఠాలల నేఫద్యంలో శక్తి కథ నడిస్తే..బద్రీనాధ్ చిత్రం బద్రీనాధ్ నేపధ్యంలో కథ నడుస్తుంది. రెండు చిత్రాలకీ ప్లాష్ బ్యాక్ లో పీరియడాక్ కథ వస్తుంది.ఇక శక్తి చిత్రం ఆల్రెడీ రిలీజై ప్లాప్ టాక్ తెచ్చుకుంది. బద్రీనాధ్ ఎలా ఉండబోతోంది అనేది తెలియాల్సి ఉంది.

ఇక బద్రీనాధ్ చిత్రం గురించి ..నటుడిగా బన్నీలోని కొత్త కోణాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది అని నిర్మాత అల్లు అరవింద్ అంటున్నారు. అల్లు అర్జున్ హీరో గా వివి వినాయక్ దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘బద్రినాథ్’. తమన్నా ఇందులో హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.ఈ చిత్రం విశేషాలు చెపుతూ ఆయన ఇలా స్పందించారు.అలాగే బద్రినాథ్ ఓ ఎపిక్. అద్భుతాన్ని చూస్తున్న అనుభూతిని ప్రేక్షకులకు పంచే అపురూప చిత్రం ఇది అన్నారు.

సెక్సీ కాస్ట్యూమ్స్ అందుకే ధరించాను...త్రిష

Trishaసెక్సీ కాస్ట్యూమ్స్ ధరించడమే కాక, లిప్‌లాక్ సన్నివేశాల్లో కూడా తొలిసారి నటించాను. అయితే లాంగ్విటీ కోసం కాదు. ‘తీన్‌ మార్’అల్ట్రా మోడరన్ గాళ్‌గా నటించాను. ఆ క్యారెక్టర్ కి తగినట్లు ఉండాలని అలా చేసాను. ఆ పాత్ర తీరుతెన్నులు అలాగే ఉంటాయి. సెక్సీగా కనిపించినా, లిప్‌లాక్ చేసినా అవన్నీ సన్నివేశం పండటానికే తప్ప. లాంగ్విటీ కోసం కాదు. అవసరం లేకపోతే అలాంటివి పొరపాటున కూడా చేయను అని చెప్పింది త్రిష. ఇక తీన్ మార్ హిట్ అవటం గురించి చెబుతూ..

నా అభిమాన హీరో పవన్‌తో తొలిసారి చేసిన ‘తీన్‌ మార్’ ఇంత హిట్ అవ్వడం చెప్పలేని సంతోషాన్ని ఇచ్చింది అంది. అయినా కష్టపడి, ఇష్టపడి ఈ సినిమా చేశాను. ఫలితం ఎలా ఉంటుందో అని కాస్త టెన్షన్‌కి కూడా లోనయ్యాను. ప్రేక్షకుల మధ్యలో కూర్చొని వారి స్పందనను లైవ్‌లో తిలకించాలని, ఫ్యామిలీతో కలిసి చెన్నయ్ సత్యం ధియేటర్‌లో సినిమా చూశాను. వారి ఆనందం చూసి నా నోట మాట రాలేదు అని చెప్పుకొచ్చింది. అలాగే తాను తన కెరీర్ ప్రారంభంలో అంటే పదేళ్ళ క్రిందట..దర్శకుడు జయంత్ ని కలిసానని, ఇన్నాళ్ళకు కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది.

నేను ఇంత వరకూ అంతలా ఎప్పుడూ ఏడవలేదు: ఇలియానా

Ileanaనేను ఇంత వరకూ అంతలా ఎప్పుడూ ఏడవలేదు. కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాలు ఆ స్థాయిలో ఉంటాయి. ఇంటికెళ్లాకా కూడా ఏడుపొచ్చేసేది. నన్ను చూసి అమ్మ ఏడ్చేసేది అంటూ ఇలియానా తన తాజా చిత్రం 'నేను నా రాక్షసి' గురించి చెప్పుకొచ్చింది.అలాగే ఈ చిత్రంలో తనను రాక్షసి అని పిలవటం గురించి చెబుతూ..పూరి జగన్నాథ్‌ ఏది చేసినా దానికో అర్థం ఉంటుంది. నన్ను రాక్షసి అని పిలిచినా అది కథ అవసర్థామే. 'నేను నా రాక్షసి' చిత్రంలో నన్ను చూసిన ఎవరికైనా అలాగే పిలవాలనిపిస్తుంది అంది.ఇక నేను ఈ చిత్రంలో అసాధారణంగా ప్రవర్తించే ఓ సాధారణ యువతి పాత్ర నాది. రాక్షసి అంటే తిట్టనే ఎందుకు అనుకోవాలి. ప్రేమతో కూడా పిలవచ్చు కదా అంది.ఇక శక్తి ఫ్లాప్ గురించి మాట్లాడుతూ..హిట్టు ప్లాపు అనేది మనం నిర్ణయించలేం. అదంతా దర్శకుడి చేతుల్లో ఉంటుంది. నా వరకూ నాకు మంచి పేరే వస్తోంది అని తేల్చేసింది.అలాగే ఈ చిత్రంలో ఇలియానా ద్విపాత్రాభినయం చేస్తోంది.

బన్నీ, జూ ఎన్టీఆర్లలా త్వరలో పెళ్ళిపీటలెక్కనున్న ప్రభాస్..!

Prabhasబన్నీ, జూ ఎన్టీఆర్ ల బాటలో ఇప్పుడు ప్రభాస్ కూడా పయనించనున్నాడు. అంటే, సినిమాల పరంగా కాదు... వాళ్లిద్దరిలా త్వరలో తనూ ఓ ఇంటి వాడు కానున్నాడు. ఇటీవలే బన్నీ పెళ్లి చేసుకున్నాడు. జూ ఎన్టీఆర్ మే 5 న చేసుకోబోతున్నాడు. వీళ్ళిద్దరిలా ప్రభాస్ కూడా ఈ సంవత్సరమే పెళ్లి పీటలు ఎక్కాలనుకుంటున్నాడు.

దీనికి సంబంధించి ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఇప్పటికే ప్రభాస్ కి పెళ్లి సంబంధాలు చూడడం కూడా మొదలెట్టారని తెలుస్తోంది. అయితే సినిమా రంగానికి సంబంధం లేని అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ప్రభాస్ అనుకుంటున్నాడట. తను లవ్ మేరేజ్ చేసుకోనున్నాడని మరికొన్ని వార్తలొస్తున్నాయి. మరి ఇంతకీ... తను లవ్ మేరేజ్ చేసుకుంటాడా? లేక పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంటాడా? అన్నది త్వరలో తెలుస్తుంది.

సల్మాన్ ఖాన్ సినిమాలో అల్లు అర్జున్ హిట్ సాంగ్

Allu Arjunఇటీవల ఐపీఎల్‌ క్రికెట్‌ ఆరంభ వేడుకల్లో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌తో కలిసి శ్రియ ‘రింగరింగ’(ఆర్య 2)పాటకు డాన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఆ పాటకు ప్రేక్షకులనుంచి వచ్చిన విశేష స్పందన దృష్టిలో ఉంచుకుని సల్మాన్‌ఖాన్‌ తాను నటిస్తున్న ‘రెడీ’ చిత్రంలో ఈ పాటను పెడుతున్నట్లు సమాచారం.ఇక దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట అల్లు అర్జున్‌ నటించిన ‘ఆర్య-2’ చిత్రం హిట్టు ప్లాప్ లతో సంబంధం లేకుండా అందులో సూపర్‌హిట్‌ అయింది. తమిళంలో కూడా ఈ పాటను విజయ్‌ నటించిన ‘సుర’ చిత్రంలో పెట్టారు. ఇప్పుడు ఈ పాటను ఇన్నాళ్లకు మళ్లీ బాలీవుడ్‌లో సల్మాన్‌ఖాన్‌, అసిన్‌లు జంటగా నటిస్తున్న తెలుగులో విజయవంతమైన ‘రెడీ’ చిత్రంలో వాడుకుంటున్నారు. రీమేక్‌ చిత్రంలో రీమేక్‌ సాంగ్‌ కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎయిరిన్‌ ఏండ్రియా తెలుగులో ఈ పాటకు నర్తించింది. ఇప్పుడు బాలీవుడ్‌లో ఐటం సాంగ్స్‌ హవా నడుస్తోంది కనుక ఈ పాటను ఎవరితో డాన్స్ చేయిస్తారో చూడాలంటున్నారు.

ఇదే నా చివరి చిత్రం కూడా అనుకుంటాను: అనుష్క

Anushkaనా ప్రతి సినిమాని తొలి సినిమాగానే భావిస్తాను. అంతేకాదు ఇదే నా చివరి చిత్రం కూడా అనుకుంటాను. ఎందుకంటే సక్సెస్ చుట్టూ తిరిగే పరిశ్రమలో నేను వున్నాననే విషయాన్ని ఎప్పుడూ మరిచిపోను. ఇక నుంచి నా కేరక్టర్ కంటే ఎక్కువగా సక్సెస్‌కే విలువిస్తాను. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సినిమా తీస్తుంటే అందులో కేవలం నా పాత్ర గురించే ఆలోచించడం సరికాదు. కమర్షియల్ వాల్యూస్ వున్న చిత్రాలు చేస్తూ నిర్మాతలకు లాభాన్ని చేకూర్చలన్నదే నా అభిమతం. అలా అని సినిమాలో మోర్ గ్లామరస్‌గా కనిపించాలనేది నా కోరిక కాదు.గ్లామరస్‌గా కన్నా అందంగా కనిపించడానికే ప్రయత్నిస్తాను అంటోంది అనుష్క. ప్రస్తుతం అనుష్క తెలుగులో ప్రభాస్ సరసన ‘రెబల్’, నాగార్జునతో ‘డమరుకం’ చిత్రాల్లో నటించనుంది. తమిళంలో విక్రమ్ సరసన ‘దైవ తిరుమగన్’ చిత్రంలో నటిస్తోంది.అలాగే అనుష్క తమిళ వేదం చిత్రంలో నటిస్తోంది. అనుష్క పవన్ కళ్యాణ్, సింగీతం శ్రీనివాసరావు దర్సకత్వంలో రూపొందుతున్న జీసస్ క్ట్రైస్ట్ అనే చిత్రంలోనూ చేస్తోంది.

Divorced aunty to expose her married life

Divorced aunty to expose her married life
Sexy actress Sonia Agarwal and director Selvaraghavan was a beautiful couple. Misunderstandings leading to divorce made them separated. Apparently, Selva stood in limelight grabbing the offer to direct Kamal Hassan while Sonia is trying to come back in show biz with full force. Journalist-turned-film maker Raj Krishna pleased Sonia to play a special character in his film, which would depict the darker side of cinema discussing the downfall of a top actress.

The divorced aunty will play the lead protagonist essaying the role of a top heroine. This film will be loosely based on Raj Krishna’s experiences with film stars and their personal lives. Sonia was so fascinated by the story that she gave Raj extra time for narration appreciating him.

According to tinsel town sources, question of doubt is whether Sonia is trying to expose her affair with Selva, marriage and break-up life history in form of this picture?

NTR's Wedding Card: Exclusive........







మినీ స్కర్ట్ వేలానికి పెట్టిన హాట్ హీరోయిన్...!


Heroine Mini Skirt for Sale