BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Wednesday, February 16, 2011

మెగాస్టార్‌ని బ్లాక్ మెయిల్ చేస్తున్న చిన్న అల్లుడు..

Chiranjeevi-Sirish Bharadwajమెగా స్టార్ చిరంజీవిని ఎదిరించి మరీ తను ప్రేమించిన వాడినే పెళ్శి చేసుకున్నటువంటి చిరంజీవి చిన్న కూతురు గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. దానికి కారణం చిరంజీవికి చిన్న అల్లుడు అయినటువంటి శిరీష్ భరద్వాజ్‌‌కు కూడా సమాజంలో చిరంజీవితో సమానంగా స్దాయిని కల్పించాలనే ఉద్దేశ్యంతో చిరంజీవి శిరీష్ భరద్వాజ్‌ కోసం రీజినల్ సెన్సార్ బోర్డ్ మెంబర్ చేయడానికి పూనుకున్నారు.

దీనిపై స్పందించినటువంటి శిరీష్ భరద్వాజ్‌ తనకి మొదటి నుంచి ఫిలిమ్స్ వైపు ఆసక్తి లేదని అదికాక ఇలాంటి రీజినల్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా పనిచేయడం వల్ల తనకి పెద్దగా వచ్చేది ఏమీ లేదని చిరంజీవిగారిని ఈవిషయంలో మన్నించమని కోరినట్లు సమాచారం. దాంతో ఈవిషయంలో ఫిలింనగర్‌లో ఏమి జరుగుతుందా అని కొంత ఆసక్తి ఏర్పడింది. ఇది మాత్రమే కాకుండా చిరంజీవిని డైరెక్టుగా శిరీష్ భరద్వాజ్‌ సినిమాలకు సంబంధించినటువంటి పోజిషన్స్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైనా మంచి అఫీషియల్ పోస్టు ఏమైనా ఇప్పించండని కోరినట్లు సమాచారం.

ఈవిషయంపై చిరంజీవి శిరీష్ భరద్వాజ్‌‌కు అనుకూలంగా వ్యవహారించడానికి అవకాశాలు కూడా లేకపోలేదన్నారు. దానికి కారణం చిరంజీవి ఇటీవలే జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెసులోకి తాను స్దాపించినటువంటి ప్రజారాజ్యం విలీనం చేసిన విషయం తెలిసిందే. జాతీయ పార్టీతో సంబంధాలున్న చిరంజీవి అతనిని సెంట్రల్ గవర్నెమెంట్‌లో పోజిషన్ ఇప్పించడం పెద్ద కష్టం ఏమికాదని అంటున్నారు. అసలు ఇంతకీ శిరీష్ భరద్వాజ్‌ ఎటువంటి పోజిషన్ కావాలనేది ఒక్క శ్రీజ మాత్రమే సమాదానం చెప్పగలదు అనడంలో సందేహాం లేదు అంటున్నారు సన్నిహితులు.. దీనిని బట్టి అసలు విషయం ఏమిటంటే చిరంజీవి ఇచ్చినటువంటి రీజినల్ సెన్సార్ బోర్డ్ మెంబర్ పదవిని కాదని వేరే ఇంకేదో కావాలని చిరుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్నమాట..

'గగనం' విషయంలో ప్రకాష్ రాజ్ కి మాజీ భార్యే సేవ్ చేసింది

Prakash Rajప్రకాష్ రాజ్ నటిస్తూ నిర్మించిన గగనం(తమిళంలో పయినం) చిత్రం విషయంలో ఆయన మాజీ భార్య లలిత కుమారి కి ధాంక్స్ చెప్పుకున్నారు. ఈ చిత్రం రిలీజ్ సమయంలో లలిత చేసిన మేలు మరవలేను అని ఆయన మీడియాతో అన్నారు. ఆయన ఈ విషయం ప్రస్దావిస్తూ...గగనం ఫైనాన్సియర్ ఒకరు రిలీజ్ సమయంలో ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఇబ్బందిపెడదాముకున్నాడు. అంతేగాక నన్ను దెబ్బ తీయటానికి నా మాజీ భార్య లలిత దగ్గరకు వెళ్ళి ఆమె సపోర్టు అడిగాడు. మా వివాహ విషయాన్ని కాంట్రావర్శి చేసి నన్ను బెదిరించాలనుకున్నాడు.అయితే లలిత అతన్ని ఎంటర్టైన్ చేయలేదు. తాను నిక్కిచ్చిగా అటువంటి విషయాల్లో తల దూర్చనని చెప్పి నాకు సపోర్టుగా నిలిచింది అన్నారు. ఆమెతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఇలాంటి సపోర్టు రావటం తాను ఊహించలేదని అన్నారు.

వెంకటేష్ సినిమాని కబ్జా చేసిన రాణా దగ్గుపాటి

Ranaవెంకటేష్, తేజ కాంబినేషన్ లో సావిత్రి అనే చిత్రం రూపొందుతోందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా ప్రాజెక్టుని రాణా చేస్తున్నారని సమాచారం. సబ్జెక్టు బాగా నచ్చటంతో రాణా ఇంట్రస్టు చూపెట్టాడని దాంతో వెంకటేష్ తప్పుకున్నాడని తెలుస్తోంది. అంతేగాక సావిత్రిలోని పాయింట్ కు వెంకటేష్ మొదటి నుంచీ పెద్దగా అసక్తి చూపలేదని, సురేష్ బాబు పట్టుదలపైనే సబ్జెక్టుని రెడీ చేయటం జరిగిందని చెప్తున్నారు. తేజ కూడా యంగ్ హీరోలను డీల్ చేసి హిట్ కొట్టిన చరిత్ర ఉండటం కూడా ఈ నిర్ణయానికి ఊతమిచ్చినట్లయింది. ఇక ఈ చిత్రం టైటిల్ ని బట్టి హీరోయిన్ ఓరియెంటెడ్ గా కథ నడుస్తుందని, హీరో ది చంటి తరహా క్యారెక్టర్ ని ఫిల్మ్ సర్కిల్సో లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాణా..నేను నా రాక్షసి చిత్రం చేసి విడుదల కోసం చూస్తున్నాడు. ఇలియానా హీరోయిన్ గా చేసిన ఆ చిత్రాన్ని పూరి జగన్నాధ్ డైరక్ట్ చేసారు.

యువసామ్రాట్ నాగార్జున ఇక మీదట ‘నటకళారత్న’...

Nagarjunaరాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సంగీతం, నృత్యం వంటి కళలకు ప్రోత్సాహం కల్పించి, తెలుగు, సంస్కృతి, సాంప్రదాయాలను పునర్జీవం చేయాలనే ఉద్దేశంతో టి సుబ్బిరామి రెడ్డి లలిత కళా పరిషత్ వివిధ కార్యక్రమాలను చేపట్టింది. అందులో భాగంగా ఈ నెల విజయవాడ జోన్ ను ప్రారంభిస్తున్నామని వ్యవస్థాపక అధ్యక్షలు ఎంపీ సుబ్బిరామి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జునను నట కళారత్న బిరుదుతో సత్కరించాలని టి.సుబ్బిరామిరెడ్డి లలితకళాపరిషత్ నిర్ణయించింది. ఈ నెల 26న విజయవాడ లోని లయోలా కళాశాల ఆడిటోరియంలో నిర్వహించే సంగీత, నృత్య ఉత్సవాల సందర్భంగా నాగార్జునకు ఈ బిరుదు ప్రధానం చేయనుంది.

ఈ సందర్భంగా సినీదర్శకులు కే.రాఘవెంద్రరావు నటీమణులు స్నేహా, ఛార్మి, అర్చన తదితరులను ఘనంగా సన్మానిస్తామని కళాపరిషత్ చైర్మన్ టి.సుబ్బిరామిరెడ్డి తెలిపారు. పాతికేళ్ళ నాగార్జున సినీ జీవితంలో ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన విజ్ఞప్తి మేరకు ఈ అవార్డు అందుకుంటానికి అంగీకరించాడని సుబ్బిరామిరెడ్డి పేర్కొన్నారు.

సమయం సందర్బం లేకుండా వాగుతున్న హీరో...

Ramసినిమా రంగం తనకు పెద్దగా అచ్చిరాకపోవచ్చని మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడో, లేక సినిమారంగంలో తను సంపాదించబోయే ఎనలేని పేరు ప్రఖ్యాతులు వృధా చేయకూడదన్న ముందస్తు ప్రణాళికో మనకు తెలియదు కానీ.. హీరో రామ్ అప్పుడే రాజకీయాల వైపు దృష్టి సారించేస్తున్నాడు. ప్రస్తుత రాజకీయనాయకుల్లో నమ్మదగిని రాజకీయనాకుడు లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ మాత్రమేనని ప్రకటించిపారేసాడు. అయితే, అలా అని తనకు రాజకీయాలంటే యమ ఇంట్రెస్టేమోనని అనుకుంటే పప్పులో కాలేసినట్టేనని వివరణ కూడా ఇచ్చుకున్నాడు.

అయితే సమయం సందర్భంలేకుండా..పనిగట్టుకుని లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ పై ఎక్కడలేని ప్రేమాభిమానాలు ఒకకబోయడం పలు సందేహాలకు తావిస్తోంది. ‘దేవదాసు’, ‘రెడీ’ మినహా మరో హిట్టులేని రామ్ ..రాజకీయాల గురించో మరొక దాని గురించో దృష్టి పెట్టి టైమ్ బేస్ట్ చేసుకోకుండా, మూడో హిట్టు కొట్టడంపై మనసు పెట్టడం మంచిదని అతని శ్రేయోభిలాషులు సలహా ఇస్తున్నారు. మరి ఈ ఉచిత సలహాని రామ్ ఎంతవరకు పాటిస్తాడో చూడాలి..

'అలా మొదలైంది' చిత్రం అంత హిట్టవుతుంది...నిత్యా మీనన్

Colors Swathiరామ్ గోపాల్ వర్మ ఈపేరు ఇండియాలో అందిరికి సుపరిచితం. వైవిద్యమైనటువంటి చిత్రాలను తీయడంలో అతనికి అతనే సాటి.. ముఖ్యంగా సినిమాలలో ఆడవారి అందాలను కెమెరా ముందు చూపించడంలో ఆయనకి ఆయనే సాటి.. అలాంటి రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి సినిమా కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పలరాజు..ప్రస్తుతం విడుదలకు సిద్దమవుతున్న ఈసినిమా గురించి రామ్ గోపాల్ వర్మ కొన్ని ఆసక్తికరమైన విశేషాలు వెల్లడించడం జరిగింది.

గతంలో రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి సినిమాలు గనుక మనము చూసినట్లైతే హీరోయిన్‌గా నటించినటువంటి వాళ్శు అందాలను చాలా ఎక్కువగా ఎక్స్ పోజ్ చేసిన వాళ్లే. ఐతే విడుదలకు సిద్దంగా ఉన్నటువంటి కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పలరాజు విషయంలో మాత్రం అలా జరగలేదని అంటున్నారు రాము. దానికి కారణం ఈసినిమాలో హీరోయిన్‌గా నటించినటువంటి స్వాతికి, హీరో సునీల్‌కి మద్య రోమాన్స్ చేయించడానికి స్కిప్టు అలాంటిది కాదని అన్నారు.

దీనిపై స్వాతి స్నేహితులు మాత్రం స్వాతిని ఆకాశానికి ఎత్తి వేస్తున్నారంట. దానికి కారణం రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటించిన నువ్వు ఎలాంటి ఎక్స్ పోజింగ్, రోమాన్స్ లేకుండా బయటకు రావడమే మాటలు కాదు అని అంటున్నారు. అసలు నువ్వు ఆయన చేతుల్లో నుండి ఇంత సేఫ్ గా బయటకు వస్తావని మేము ఎవరం కూడా ఊహించేలేదని అన్నారని సమాచారం. ఏది ఏమైనాగాని సినిమా విడుదలైతే గాని ఏవిషయం చెప్పలేమని అంటున్నారు సినీ పండితులు.

'అలా మొదలైంది' చిత్రం అంత హిట్టవుతుంది...నిత్యా మీనన్

Nithya Menonఅలా మొదలైంది చిత్రానికి వచ్చినంత గుర్తింపు నాకు మళ్లీ ఈ సినిమాతో లభిస్తుంది. ఈ సినిమా కూడా ఆ రేంజి హిట్టవుతుంది అంటోంది నిత్యమీనన్‌.ఆమె తాజాగా సిద్దార్ధ సరసన 180 అనే చిత్రంలో చేస్తోంది. నిత్యమీనన్‌, ప్రియాఆనంద్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంకి ఈ వయసిక రాదు - అనేది ట్యాగ్ లైన్. ఎస్‌పీఎల్‌ సినిమా ప్రై.లి., అఘల్‌ ఫిల్మ్స్‌ ప్రొడక్షన్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జయేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ ఫైనల్ స్టేజస్ కి చేరుకొంది. వేసవిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నిత్యా మీన్ ...దేవకట్టా దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందే ఆటో నగర్ సూర్య చిత్రంలోనూ హీరోయిన్ గా బుక్కయింది.చిత్రం మార్చి నుంచి షూటింగ్ కి వెళ్ళనుంది. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.

అప్పల్రాజు పాత్రకీ రామ్ గోపాల్ వర్మ లైఫ్ కీ సంభంధం ఉందా?

Sunilరామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పల్రాజు. ఈ చిత్రంలో హీరో ఎవరి దగ్గరా అసెస్టెంట్ గా పనిచేయకుండా తానో కొత్త తరహా చిత్రం తీయాలనే ఆలోచనతో హైదరాబాద్ చేరిపోయి సినీ పరిశ్రమలో పడిపోతాడు. వర్మ కూడా ఎవరి దగ్గరా అసెస్టెంట్ గా పని చేయలేదు. ఈ నేపధ్యంలో ఈ పాత్ర ఆయన జీవితం నుంచే వచ్చిందా అనే సందేహం చాలా మందికి కలుగుతోంది. దానికి ఆయన సమాధానమిస్తూ...అప్పరాజులో హీరో పాత్ర నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండదు. అప్పల్రాజు నీతి నిజాయితీ ఉన్నవాడు. నేను మాత్రం మరో విధంగా ఉంటాను అన్నారు.

అలాగే అప్పల్రాజు గురించి చెప్పాలంటే ప్రతివాడు తానేదో గొప్ప సినిమా తీయాలని అనుకుంటాడు. అప్పల్రాజు కూడా అలాంటివాడే. కానీ సినిమా తీయటం ఎంత కష్టమో, సాంకేతిక నిపుణులను, నటులను సమన్వయం చేసుకుంటూ ఎలా వెళ్ళాలో, దాని వెనుక ఎన్ని బాధలు ఉంటాయో తెలుసుకుంటాడు అప్పల్రాజు. వినోదం కూడా పుష్కలంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాకు ఎదురైన అనేక సంఘటనలను తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మించాను.

ఇక నటులుగా, దర్శకులుగా విజయం సాధించాలని ఎంతోమంది ప్రయత్నాలు చేయడం అవి సఫలం కాకపోవడం నాకు తెలుసు. ఈ చిత్రం ఎవరిని గూర్చి ఆలోచించి తీసింది మాత్రం కాదు. ఈ చిత్రం చూసాక మాత్రం అందరూ ఆలోచిస్తారు. ఈ చిత్రాన్ని నేను ఎందుకోసం తీసానో అని ప్రత్యేకంగా అంటే మాత్రం జవాబు లేదు. తీయాలనిపించింది, తీసాను. వేరే ఉద్దేశం ఏమీ లేదు అని తేల్చారు.

అప్పల్రాజు పాత్రలో సునీల్‌ కనిపిస్తాడు. ఇక స్వాతి, సాక్షి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆదర్శ్‌, కృష్ణుడు, వేణుమాధవ్‌, అలీ, తనికెళ్ల భరణి, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: వందిత కోనేరు, కెమెరా: సుధాకర్‌ యెక్కంటి, సహ నిర్మాత: సుమన్‌ వర్మ.

దానికి నన్నే టార్గెట్ చేస్తున్నారు...రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varmaఈ మధ్య తెలుగు చిత్ర పరిశ్రమలో నేను వచ్చిన తర్వాత అనేక స్కామ్‌లు, గొడవలు జరుగుతున్నాయని కొందరు అంటున్నారు. దానికి నన్నే టార్గెట్ చేస్తున్నారు. నన్ను పెద్ద మాఫియాను అని అంటున్నారు. వాళ్లు ఎలా అనుకుంటే అలా అనుకోమనండి. తప్పు ఏమీలేదు అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. రీసెంట్ గా ఆయన అప్పల్రాజు ప్రమోషన్ నిమిత్తం మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే...నేను తెలుగు సినిమాలు తియ్యనని అన్నమాట నిజమే. కానీ నేను మాట మీద నిలబడే రకం కాదు. పొద్దున వచ్చిన ఐడియా సాయంత్రానికి బోరు కొడుతుంది. నాతో ఎవరైనా మంచిగా మాట్లాడితే, వారిని చూస్తే భయమేస్తుంది. రామ్‌గోపాల్‌వర్మగారు అనే వాళ్లకన్నా రాముగాడు అంటేనే నాకిష్టం...అంటూ చెప్పుకొచ్చారు. ఇక తన ప్యూచర్ ప్రాజెక్టుల గురించి చెబుతూ..‘బెజవాడ రౌడీలు’ స్క్రిప్ట్ పూర్తయింది. ‘అమ్మ’ చిత్రానికి సీజ్ ఎఫెక్ట్స్, సెట్స్ ఎక్కువ వేయాల్సిన అవసరం ఉంది. అందుకే లేట్ అవుతుంది. ఆగస్టులో ప్రారంభం కావచ్చు. అలాగే పొలిటికల్ ఫిలిమ్ ఎప్పటికైనా ఒకటి తీస్తాను అన్నారు.

అలాంటి సినిమాలకు కూడా రెడీ అయిన ఆర్తి అగర్వాల్

Aarthi Agarwalసాధారణంగా సినిమా హీరోయిన్స్ ఫేడవుట్ అయిన దశలో ఏదో ఒక పాత్ర అనుకుంటూ ఏ టీవీ సీరియల్స్ కో లేక అక్కా చెల్లెళ్ళ పాత్రలకో జంప్ అవుతూంటారు. అయితే కొందరు మొదటి నుంచి సీ గ్రేడ్ సినిమాలకు అలవాటు పడి అడవిలో అందగత్తెలు, రామచిలకలు వంటి చిత్రాలలో నటిస్తూంటారు. ప్రస్తుతం ఆర్తి అగర్వాల్ పరిస్ధితి ఆ స్ధితికి చేరినట్లుంది. ఆమె తాజాగా ఒప్పుకునే చిత్రాలు చూస్తున్న వారు నువ్వు నాకు నచ్చావ్ లాంటి చిత్రాలు చేసిన ఆమె ‘వనకన్య - వండర్ బాయ్స్’ లాంటి చిత్రాలు కమిటవటం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ ‘వనకన్య - వండర్ బాయ్స్’ చిత్రం శ్రీరాఘవేంద్ర సినీపతాకంపై శివనాగు దర్శకత్వంలో జాలాది శివశంకర్ రావు చౌదరి నిర్మిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివనాగు.

వర్మ 'అప్పలరాజు' ప్రీమియర్ షో డిటేల్స్

Appalarajuరామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం...అప్పల్రాజు ఈ నెల 18వ తేదీ శుక్రవారం విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అంతకుముందు రోజు రాత్రి అంటే 17వ తేదీ రాత్రి ప్రసాద్ మల్టి ప్లెక్స్ లోని అన్ని స్క్రీన్స్ లో ప్రీమియర్ షో వేయనున్నారు. ఈ మెగా ప్రీమియర్ షో ని ఆర్గనైజ్ చేస్తున్నది కళామందిర్ కళ్యాణ్. ఈ ప్రీమియర్ షో కి ఇండస్ట్రీలోని పెద్దలు, ఆహ్వానితులు మరియు చిత్రంకి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ హాజరుకానున్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఈ చిత్రం కోసం ఎదురు చూస్తోంది. ఎందుకంటే ఈ చిత్రంలో టాలీవుడ్ లోని చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిపై సెటైర్స్ ఉన్నాయి.

ఇక ఈ చిత్ర కథ ప్రకారం...అమలాపురం అప్పల్రాజుకి సినిమాయే లోకం. విడుదలైన ప్రతి సినిమా చూడాల్సిందే. అందులోని కథనీ, హీరోల యాక్షన్నీ, డైరక్టర్లు తీసిన విధానాన్నీ చీల్చి చెండాడాల్సిందే. ఆ దర్శకుల కంటే తనెంత బాగా తీసేవాణ్నో కనబడ్డ ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిందే. ఇక తన మీద తనకు నమ్మకం పెరిగిపోయాక హైదరాబాద్‌ వచ్చేసి ఫిల్మ్‌నగర్లో వాలిపోయాడు అప్పల్రాజు. ఆ తరవాత అతని సినిమా కల ఏ విధంగా నెరవేరిందో వెండి తెరపై చూడాల్సిందే. అప్పల్రాజు పాత్రలో సునీల్‌ కనిపిస్తాడు. ఇక స్వాతి, సాక్షి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆదర్శ్‌, కృష్ణుడు, వేణుమాధవ్‌, అలీ, తనికెళ్ల భరణి, చలపతిరావు తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: వందిత కోనేరు, కెమెరా: సుధాకర్‌ యెక్కంటి, సహ నిర్మాత: సుమన్‌ వర్మ.

నేను అదే ప్రయత్నాల్లో ఉన్నాను....శ్రుతీ హాసన్

Shruti Hassanఒకరిలా మనం కూడా నటించాలి అనుకోకూడదు. మన దారిలో మనం వెళ్లాలి. ప్రారంభం రోజుల్లో అది సాధ్యం కాకపోవచ్చు. మెల్లమెల్లగా మనదైన శైలిని సృష్టించుకోవాలి అంది. తాను ప్రస్తుతం అదే ప్రయత్నాల్లోనే ఉన్నానంది.. అని చెప్పింది. శ్రుతీ హాసన్. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ...మనకంటూ ఈ పరిశ్రమలో ఏదో ఒక స్థానం దక్కితే చాలు అనుకోవాలి. అప్పుడే ఈ పరిశ్రమలో ఎదరయ్యే ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే ధైర్యం వస్తుంది అంది.

అలాగే తన ఆఫర్స్ గురించి చెబుతూ...తమిళంలో మురుగన్‌దాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. అందులో సూర్యకు జోడీగా కనిపిస్తాను. తెలుగులో మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం కథలు వింటున్నాను. పాత్ర నచ్చితే దర్శకుడు ఎవరైనా సరే...గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాను అంటోంది. ఇక ఆమె ఎన్టీఆర్ సరసన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే గర్జన, మహేష్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందే ది బిజెనెస్ మేన్ చిత్రాలు కమిటైంది.

ప్రియురాలి బహుమతికి రూ. 20 ఇవ్వలేదని మిత్రుడి హత్య

Hyderabadహైదరాబాద్: హైదరాబాదులోని కూకట్‌పల్లిలో శనివారం రాత్రి జరిగిన హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. మిత్రుడే ఆ వ్యక్తిని హత్య చేసినట్లు గుర్తించారు. వాలైంటైన్స్ డే సందర్భంగా తన ప్రియురాలికి బహుమతి కొని ఇచ్చేందుకు 20 రూపాయలు ఇవ్వలేదని భరద్వాజ్ అనే వ్యక్తి తన మిత్రుడు కరుణాకర్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. బండరాళ్లతో దారుణంగా మోది కిరాతకంగా హత్య చేసినట్లు వారు చెప్పారు.

పోలీసుల కథనం ప్రకారం - కరుణాకర్, భరద్వాజ్ మిత్రులు. వారిద్దరు ఓ కల్లు కాంపౌండ్‌లో విపరీతంగా తాగారు. భరద్వాజ్ కరుణాకర్‌ను 20 రూపాయలు అడిగాడు. కరుణాకర్ ఇవ్వలేదు. తన ప్రియురాలికి బహుమతి ఇవ్వడానికి డబ్బులు అడిగితే నిరాకరించడనే కోపంతో భరద్వాజ్ అతన్ని హత్య చేశాడు. హత్య తర్వాత భరద్వాజ్ పారిపోయాడు. సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు నిందితుడ్ని గుర్తించారు.

అమ్మడి ఆరబోతలు......


Hot actress hot photos on net

రొమాన్స్ ఏ ఇష్టం నాకు


Sameera Reddy Loves Romance !

Brother & Sister rocking 'Fashion World'

Brother & Sister rocking 'Fashion World'
When they have started their journey, they are very small players in the world of Clothing and Fashion. Now, they have reached a point, wherein they control a commendable share in the market. They are none other than Kalamandir Kalyan and his sister Jhansi Chavaladi.

Kalyan is a well know name in the film industry, as he is a good Samaritan, who promotes many films through his advertising channels. He is also the CEO of famous cloth store chain 'Kalamandir' and also Censor Board member. After the success they have tasted with Kalamandir, his sister Jhansi came up with an exclusive designer store for ladies at Road No.10, Banajara Hills, titled 'Mandir'. After having a look at this showroom, people are saying that Jhansi has a nice taste of colors and fashions, as most the content of the showroom are exclusively designed ones. Jhansi  is also the wife of Kalamandir CMD, Prasad Chavaladi. It is heard that walk-ins have increased tremendously at this two day old show-ro0m and the credit surely goes to Jhansi. The show room has a rich collection of well-crafted dresses and sarees for Ladies of all age group and the elite class of Banjara Hills and Jubilee Hills are already running after it.

Colors Swathi escaped Director's clutches


Colors Swathi escaped Director's clutches
This director never leaves any heroine without shaking her bottom. He is none other than sensational director Ram Gopal Varma and his latest flick 'KSD Appalraju' is gearing ahead for a grand release in a couple of days. Here is some interesting news about RGV and Colors Swathi.

Generally, a heroine in Ramu's film is required to show a maximum oomph to enthrall the audience. However, according to the script, there is no romance between the movie's lead man Sunil and Colors Swathi. As a result, Ramu has not forced Colors Swathi to do any such acts in the movie. Swathi’s friends are praising this young girl for getting out safely from the 'cinematic' eye of Ramu. Wait for two more days to know more interesting things about the film and Swathi too.