BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Sunday, January 30, 2011

YS Jagan behind Paritala Ravi murder : Proofs

YS Jagan behind Paritala Ravi murder : Proofs

Sex Bomb desperate for that kisser

Sex Bomb desperate for that kisser

Sex Bomb desperate for that kisser
Her mere presence on the screen is enough to tighten the trousers of many men and she has set the screens on fire with her bikini act. She is none other than Mallika Sherawat and right now, it is heard that she is desperately longing for one kisser. His name is Emraan Hashmi and to those who are not familiar, Emraan was the man who mauled Mallika in the film 'Murder' and it went on to become a super hit.

It is heard that Mallika was recalling those moments and said that the kisses and lip-lock sequences from Emraan were unforgettable. While those around were envying Emraan for that, others were wondering if Mallika is sending feelers to the serial kisser and recalling her old passions. Hope Emraan heard this news.

Handsome Hero's tensions due to Telangana

Handsome Hero's tensions due to Telangana

Handsome Hero's tensions due to Telangana
Call it an act of desperation or a gesture to prove that art has no barriers, the decision taken by the handsome hero is now giving him sleepless nights. We are talking about the prime star Jagapathi Babu and he will soon be seen in the film 'Jai Bolo Telangana'.

Apparently, Jaggu thought that this would be a film which will bring about some harmony but instead, director N Shankar used his wily tactics and has reportedly come up with some really controversial and offensive scenes. Already, the censor board has given it an A and now Jagapathi Babu is worried how the people in the non-Telangana region will react after watching the film. As it is, his graph has been dwindling at the box office and with this Telangana antic, Jagapathi Babu seems to have landed in more trouble.

Superstar's wife goes wild with ex-lover

Superstar's wife goes wild with ex-lover

Superstar's wife goes wild with ex-lover
Ex-flames are something which are hard to forget and such things are more higher in the cine industry. It is heard that recently, Twinkle Khanna, wife of superstar Akshay Kumar was all decked up at a party.

Apparently, Akshay was in a foreign location shooting and Twinkle was attending the party of Abhishek Kapoor, one of her ex-lovers. Those who were present in the party reveal that both of them were doing few disappearing acts every once in a while and it didn't take long for anyone ot guess what was happening. However, friends close to Twinkle quash this as rumours and support her stating that Twinkle knows where to draw the line. As for the organisers of the party, they strongly believe that this pretty lady went really wild with her ex-lover.

Big Hero forcing Heroine for item song

Big Hero forcing Heroine for item song

Big Hero forcing Heroine for item song
Gone are the days when films relied on the storylines and the depth in performances, these days it is all about those spicy item songs and the mania it creates. As expected, the film makers are now making it mandatory to have one raunchy item song and they are not hesitating to shell out crores of rupees to get top league heroines.

Now, here is an interesting update. Shahrukh Khan is coming up with a sci-fi thriller 'Ra.One' and it is heard that he has now asked the leading lady Kareena Kapoor to come up with a spicy song in the film. Though the genre has nothing to do with an item song, it is heard that SRK is insisting on Kareena doing this since he wants to take the masala route to get the crowds attention. In a way, if Kareena comes up with a steamy show in this, she might be giving a tough fight to the likes of Katrina and Malaika then.

వోల్క్స్‌వ్యాగన్ వండర్ కార్..: లీటర్‌కు వంద కిలోమీటర్ల మైలేజీ

వోల్క్స్‌వ్యాగన్ వండర్ కార్..: లీటర్‌కు వంద కిలోమీటర్ల మైలేజీ

 Volkswagen XL1నానాటికీ పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలను చూసి వాహనచోదకులు బెంబేలెత్తిపోతుంటే.. కొత్తగా వాహనాలు కొనాలనుకునే వారు వెనకడుగు వేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క లీటర్‌ డీజిల్‌కు వంద కిలోమీటర్ల మైలేజీని ఇచ్చే కారు దొరికితే ఎలా ఉంటుంది...?

కారేంటి..? లీటరు డీజిల్‌కు 100 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వడం ఏంటీ అసాధ్యం అనుకుంటున్నారా.. అస్సలు లీటరకు 100 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగల కారును మనం కలలో కూడా ఊహించుకోగలమా అని కొట్టిపారేయకండి. ఎందుంకంటే అచ్చం అలాంటి కారునే జర్మనీకు చెందిన ఆటోమొబైల్ సంస్థ "వోల్క్స్‌వ్యాగన్" తయారు చేసి రికార్డు సృష్టించింది. అంతేకాదు.. ఇటీవల ఖతార్‌లో జరిగిన ఓ మోటార్ షోలో ఈ హైబ్రిడ్ కారున ప్రదర్శనకు ఉంచింది.

ఖతార్‌లో నిర్వహించిన ఆటో షోలో ప్రపంచం నలుమూలల నుంచి కార్ల కంపెనీలు తరలి వచ్చి తమ తమ లేటెస్ట్ డిజైన్లను ప్రదర్శనకు ఉంచాయి. కాగా.. వీటన్నింటిలోకి వోల్క్స్‌వ్యాగన్ సంస్థ ప్రదర్శించిన లీటరుకు వంద కిలోమీటర్ల మైలేజీని ఇచ్చే "ఎక్స్ఎల్ 1" కారు ప్రధాన ఆకర్షణగా నిలిచి చూపరుల మది దోచుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. త్వరలోనే ఈ కారను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. అయితే ఈ కారు ధరను మాత్రం ఇంకా నిర్ణయించలేదు.

వోల్క్స్‌వ్యాగన్ ఎక్స్ఎల్ 1 కారు వివరాలు: వోల్క్స్‌వ్యాగన్ 12 ఏళ్ల పరిశోధన ఫలితమే ఈ ఎక్స్ఎల్ 1 కారు. ఈ కారు తయారీకు 2002లో శ్రీకారం చుట్టారు. ఈ కారులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇది డీజిల్/బ్యాటరీ పవర్‌తో నడుస్తుంది. ఈ కారు గరిష్ఠ వేగం గంటకు 99 మైళ్లు. ఈ కారు తక్కువ బరువు ఉండే విధంగా దీనిని కార్బన్ ఫైబర్‌తో రూపొందించారు. దీని హార్స్‌పవర్ 47 హెచ్‌పి, ఇంజన్ సామర్థ్యం 800 సీసీ, దీనిని 2-సిలిండర్ టర్బో డీజిల్ డిడిఐ ఇంజన్‌తో పాటు 27 హెచ్‌పి సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్ ఇంజన్‌తో రూపొందించారు. ఇది బ్యాటరీ మరియు డీజిల్‌పై నడుస్తుంది. ఒక్క బ్యాటరీ పవర్‌తోనే ఇది 22 మైళ్ల దూరం ప్రయాణించగలదు.

గోపీచంద్ కొత్త చిత్రం టైటిల్ ‘మొగుడు’!

గోపీచంద్ కొత్త చిత్రం టైటిల్ ‘మొగుడు’!

 Gopichandగోపీచంద్ , కృష్ణవంశీ కాంబినేషన్ లో శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘మొగుడు’ (హజ్బెండ్) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రం హీరో గోపీచంద్. వాంటెడ్ చిత్రం ప్లాప్ తో ఉన్న గోపీచంద్ ఈ కాంబినేషన్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో గోపీచంద్ తో లక్ష్యం చిత్రం నిర్మించిన నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం బుజ్జి ఆఫీసులో ఈ కొత్త ప్రాజెక్టుకు సంభందించిన స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక కృష్ణవంశీ కి నాగార్జున, రామ్ చరణ్ లతో కమిట్మెంట్స్ ఉన్నాయి.

అయితే నాగార్జునతో చిత్రం చేద్దామనుకుంటే నిర్మాత సి.కళ్యాణ్ ప్రస్తుతం సూరి హత్య కేసు వ్యవహారంలో ఇరుక్కుని ఉన్నారు. రామ్ చరణ్ ప్రాజెక్టు కి మెగా క్యాంప్ లో ఆమోదముద్ర పడలేదు. దాంతో ఆ రెండూ లేటయ్యేటట్లు ఉన్నాయని గోపీచంద్ తో ముందుకు వెళ్థున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రెడీ చేయాలని స్క్రిప్టుపై కుస్తీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు యేలేటి చద్రశేఖర్ ..ఒక్కడున్నాడు చిత్రం షూటింగ్ సమయంలో గోపంచంద్ తో పాటలను కృష్ణవంశీనే తీసి పెట్టినే అనుభవం ఉంది

సలీమ్‌ వల్ల 13 కోట్లు నష్టపోయా...మంచు విష్ణు వర్ధన్

సలీమ్‌ వల్ల 13 కోట్లు నష్టపోయా...మంచు విష్ణు వర్ధన్

 Manchu Vishunu'సలీమ్‌' సినిమా నాకు చాలా విషయాలు నేర్పింది. ముఖ్యంగా ఒక సినిమా నిర్మాణం ఎలా చెయ్యకూడదో నేర్చుకొన్నా. 'సలీమ్‌' విషయంలో నాన్నను చాలా బాధపెట్టా. హిట్టా..ఫ్లాపా అన్నది వేరే విషయం. సినిమా తీసే విధానం బాగుండాలి. చదువుకొన్నాను, పరిశ్రమలో పుట్టి పెరిగాను. కానీ తప్పు జరిగిపోయింది. ఆ సినిమా వల్ల రూ.13 కోట్లు పోయాయి.

మధ్యలో ఆపేసుంటే రూ.2 కోట్లు పోయేదంతే. అలాంటి పొరపాట్లు మళ్లీ జరగకూడదని నిర్ణయించుకున్నాను అన్నారు మంచు విష్ణు వర్ధన్. ఆయన తాజా చిత్రం వస్తాడు నా రాజు విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ఈసారి పక్కా స్క్రిప్ట్‌తో షూటింగ్ కు వెళ్లాం. ఈ హిట్టే నాన్నకి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకొంటున్నాను అన్నారు. బెస్టాఫ్ లక్ విష్ణు.

వైఎస్‌పై కామెంట్స్‌పై రిపీట్ చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి

వైఎస్‌పై కామెంట్స్‌పై రిపీట్ చేసిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి

 YS Rajasekhar Reddyఅనంతపురం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై తాను ఇదివరకు చేసిన వ్యాఖ్యలను ఆదివారం రిపీట్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ ఆదివారం అనంతపురం జిల్లా రచ్చబండలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రోత్సాహంతోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అంత స్థాయికి ఎదిగారన్నారు. కాంగ్రెస్ అండతో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి లక్షలాది, కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని అన్నారు. వైఎస్ అంతపెద్ద నాయకుడయ్యాడంటే కారణం కాంగ్రెస్ అని చెప్పారు. వైఎస్ అసంపూర్తి చేసిన ప్రజా సంక్షేమ పథకాలను పూర్తి చేయడానికే అధిష్టానం నన్ను ముఖ్యమంత్రిగా నియమించిందని చెప్పారు.

ముఖ్యమంత్రి ఇటీవలే రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అండతో వైఎస్ ఎదిగారని చెప్పారు. ముఖ్యమంత్రి పలుమార్లు ఈ వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ వల్లే వైఎస్ ఆ స్థాయికి ఎదిగారనే నిజాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లారని చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. పార్టీ అండ ఏం చేయలేరనే విషయాన్ని ప్రజలకు స్ఫష్టం చేయదలుచుకున్నారు. వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలు సొంత పథకాలు కాదని, అవి కాంగ్రెస్ పథకాలని ప్రజలకు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ వర్గం సంక్షేమ పథకాలను వైఎస్ పథకాలుగా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలను ముఖ్యమంత్రి పక్కా వ్యూహంతో తిప్పికొడుతున్నట్టుగా తెలుస్తోంది.

పథకాలను వైఎస్ ప్రవేశ పెట్టినప్పటికి కాంగ్రెస్ అధిష్టానం ఆమోదం ఉందని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ వర్గం ఆ పథకాలను వైఎస్ పథకాలుగా ప్రజలను మభ్యపెడితే పార్టీకి కొంత నష్టం ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి పలుమార్లు అవి పార్టీ పథకాలుగా చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా భావించవచ్చు.

అవినీతి ఆరోపణలు తప్పించుకోవడానికే జగన్ పోలవరం యాత్ర: విహెచ్

అవినీతి ఆరోపణలు తప్పించుకోవడానికే జగన్ పోలవరం యాత్ర: విహెచ్

 V Hanumantha Raoహైదరాబాద్: అవినీతి, హత్యారోపణల కేసుల ఆరోపణలనుండి తప్పించుకోవడానికే మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం పాదయాత్ర చేపడుతున్నారని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఆదివారం ఆరోపించారు. ఆయన చేస్తున్న లక్ష్యదీక్ష, జలదీక్ష, జనదీక్షలు అధికారం కోసమేనని విమర్శించారు. ప్రతిపక్ష సభ్యులకు గానీ, జగన్‌కు గానీ ప్రజా సమస్యలపట్ల చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పరిష్కరిస్తుందన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేశారని, ఆ సమయంలో ఆయన చాలా అవినీతికి పాల్పడ్డారన్నారు. అలాంటి అవినీతి చరిత్ర ఉన్న చంద్రబాబు అవినీతిపై పోరాటం అని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఎమ్మార్ అవినీతిలో మొదటి సంతకం బాబుదే అని విమర్శించారు. తెలంగాణ, ఆంధ్ర ప్రజలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

హత్య కుట్రపై డికె అరుణ డోంట్‌కేర్: లైట్‌గా తీసుకున్న మంత్రి

హత్య కుట్రపై డికె అరుణ డోంట్‌కేర్: లైట్‌గా తీసుకున్న మంత్రి

 DK Arunaమహబూబ్‌నగర్: తనపై అగంతకులు చేసిన హత్యను మంత్రి డికె అరుణ లైట్‌గా తీసుకున్నారు. తనపై హత్యా కుట్రను అంతగా సీరియస్‌గా తీసుకోవడం లేదని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న తనను భయపెట్టాలనే ప్రయత్నం విజయవంతం కాదని ఆమె అన్నారు. నేను ఎవరి బెదిరింపులకు భయపడనని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తానన్నారు. ఎవరో భయపెడితే భయపడేదానిని కాదన్నారు. అయితే తనకు వచ్చిన బెదిరింపు కాల్సుపై కుటుంబ సభ్యులు భయపడుతున్నారన్నారు. అది ఎవరికైనా సహజమేనన్నారు.

అంతేకాకుండా తన తండ్రి, తమ్ముడు బలి అయిన సంఘటన ఫ్యామిలీకి భయందోళనకు కారణమన్నారు. తనకు ఇంతకుముందు ఎప్పుడూ బెదిరింపు కాల్సు రాలేదన్నారు. అయితే తండ్రి, తమ్ముడు చనిపోయినప్పుడు బెదిరింపు లేఖలు మాత్రం వచ్చాయన్నారు. ప్రజాసేవ కొనసాగింపుపై ఎలాంటి రాజీ లేదన్నారు. కుట్రలో ఎవరు ఉన్నారనే విషయం త్వరలో తెలుస్తుందన్నారు. ఆ కుట్రలో ఉన్నవారని పోలీసులు త్వరలోనే పట్టుకుంటారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

మంత్రి డికె అరుణకు శనివారం బెదిరింపు కాల్సు వచ్చిన విషయం తెలిసిందే. ఐజ వద్ద అటాక్ చేస్తామని ఓ అగంతకుడు ఫోన్ చేశారు. పోలీసులు రాత్రి సెర్చ్ చేయగా ఆరు డిటోనేటర్లు దొరికాయి. అయితే అంత ప్రమాదమేమి కావని ఎస్పీ చెప్పారు. కాగా డికె అరుణకు బెదిరింపు కాల్ కొల్లాపూర్ నియోజకవర్గం పెద్దకొత్తపల్లి గ్రామంలోని కాయిన్ బాక్సునుండి వచ్చింది. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భాను అనుచరులకు రిమాండ్

మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భాను అనుచరులకు రిమాండ్

 Bhanu Kiranహైదరాబాద్: మద్దలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ అనుచరులను పోలీసులు ఆదివారం రిమాండుకు తరలించారు. భాను అనుచరులుగా ఉన్న సుబ్బయ్య, హరి, మన్మోహన్ సింగ్, వెంకటరమణలను ఆదివారం 12వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. వీరికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

కాగా నిందితులు మద్దెలచెర్వు హత్య కేసులో ఛేదనకు సరిగా పోలీసులకు స్పందించడం లేదని తెలుస్తోంది. మద్దెలచెర్వు సూరి హత్య అనంతరం ఒక్కొక్కరు పోలీసులుకు దొరికి పోయారు. అదే రీతిలో భాను కూడా త్వరలో దొరుకుతాడని పోలీసులు భావిస్తున్నారు. భాను వద్ద డబ్బులు కూడా అయిపోయాయని అందుకే దొరికే అవకాశాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. దక్షిణ భారత్‌లోనే ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.