BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Saturday, January 22, 2011

వ్యభిచారం కేసులో "కందిరీగ" నటి యమున అరెస్ట్, విడుదల

వ్యభిచారం కేసులో "కందిరీగ" నటి యమున అరెస్ట్, విడుదల

 

Yamuna 

   వ్యభిచారం కేసులో అడ్డంగా బుక్కయిన దక్షిణాధి సినీ నటి యమునను పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం బెయిల్‌పై విడుదల చేశారు. యమున నటించిన కందిరీగ చిత్రం విడుదలకు ఒక్కరోజు ముందే ఇలా జరగింది. బెంగళూరులోని విఠల్ మాల్య రోడ్డులో ఉన్న ఐటీసీ రాయల్ గార్డెనియా అనే ఫైవ్‌స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తుండగా తాము రెడ్‌హ్యాండెడ్‌గా పట్టకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. యమునతోపాటు మరో ఎనిమిది మందిని వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డట్లు తెలిపారు.

"మాకు అందిన సమాచారం ప్రకారం.. బెంగళూరులోని ఐటీసీ రాయల్ గార్డెనియాలో తనిఖీలు నిర్వహించగా.. నాల్గవ అంతస్థులోని రూమ్ నంబర్ 1402లో వారిని పట్టుకున్నాం. యుమున నుంచి రెండు లక్షల రూపాయల నగదుని, ఆంధ్రప్రదేశ్‌లోని పుత్తూరుకు చెందిన సురక్షిత అనే మహిళ (మధ్యవర్తి) వద్ద నుంచి రూ. 46,000లను, 'ట్రాన్సాఫ్ట్ కాల్ సెంటర్' యజమాని నందకుమార్‌ను అరెస్టు చేశాం. నందకుమార్ టొయోటా కారును, మధ్యవర్తి హ్యుందాయ్ కారును కూడా సీజ్ చేశామ"ని తెలిపారు.

రూమ్ నంబర్ 1402ను కేవలం ఒక్క గంట కోసం మాత్రమే బుక్ చేశారని, ఆ రూమ్‌కు గంటకు రూ. 28,000 అద్దె అని, ఆ ఒక్క గంటకు గానూ నటికి రెండు లక్షల రూపాయలు రేట్ ఫిక్స్ చేశారని వారు తెలిపారు. మామగారు, మౌన పోరాటం, ఎర్ర మందారం వంటి తెలుగు [^] చిత్రాల్లోనే కాకుండా.. కన్నడలో శివరాజ్ కుమార్, రవిచంద్రన్ సరసన కూడా యమున పలు చిత్రాల్లో నటించింది. తాజాగా కన్నడలో "కందిరీవ" (కందిరీగ) అనే చిత్రంలో కూడా నటించింది. 21న కందిరీవ విడుదలైంది.

నగ్నంగా నటించేందుకు సిద్ధమైన స్టార్ హీరోయిన్..!?

నగ్నంగా నటించేందుకు సిద్ధమైన స్టార్ హీరోయిన్..!?

  Vimala Raman 

 

 గాయం 2 సినిమాలో జగపతి సరసన బెడ్‌ రూమ్ సీన్లలో, చుక్కలాంటి అమ్మాయి చుక్కలాంటి అబ్బాయి చిత్రంలో తరుణ్ సరసన బాత్‌ రూమ్ సీన్లలో గరం గరంగా కనిపించి కుర్రకారు గుండెల్లో వేడి పుట్టించిన విమల రామన్ మరోసారి తన పూర్తి అందాలను బయటపెట్టనున్నట్లు సమాచారమ్. ఆ సినిమాల్లోని కొన్నివేశాల్లో..శృంగార రసాన్ని హద్దులు దాటించి తెలుగు [^] చలన చిత్ర పరిశ్రమలో ఉన్న కొన్ని పరిమితులకు తెరదింపింది ఈ ఆస్ట్రేలియన్ భామ.

అంతేకాదు బికినీ ధరించడానికి కూడా ఏ మాత్రం సిగ్గు పడబోనని నిర్మొహమాటంగా చెప్పేసింది. అయితే ఇప్పుడు తాజా వంటిపై ఆ రెండు పీసులు కూడా లేకుండా నటించడానికి సిద్ధమేనని సంచలన నిర్ణయం తీసుకుంది. అశుతోష్ గౌరీకర్ దర్శకత్వంలో తన అందాలను పూర్తిగా బయటపెట్టడానికి విమలా సిద్ధంగా ఉందట. విమలా రామన్‌తో 'ఆమ్రపాలి' చిత్రాన్ని నిర్మించాలన్న అశుతోష్ ఆహ్వానాన్ని విమలా స్వాగితించింది. ఈ చిత్రంలోని రెండు మూడు సన్నివేశాల్లో విమలా పూర్తి నగ్నంగా నటించేందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది.

ఎంతైనా ఆస్ట్రేలియన్ భామ కదా..ఆమెకు ఇలాంటివి మామూలే అని సినీజనం చెప్పుకుంటున్నారు. కానీ విమలా తీసుకున్న నిర్ణయం సీని పరిశ్రమలో సెన్సార్ నియమాలను తుంగలో తొక్కినట్లుగా కనిపిస్తుంది. దీంతో తెలుగు సినీ పరిశ్రమ శృంగారం ఏ దరికి చేరుతుందో వేచి చూడాల్సిందే మరి...!!