BREAKING NEWS
Friday, April 8, 2011
ఇంతకు ముందుకన్నా జాగ్రత్తగా ఉంటున్నా: అల్లు అర్జున్
కథల విషయంలో ఇంతకు ముందుకన్నా జాగ్రత్తగా ఉంటున్నాను..ఫ్యాన్స్ ను సంతృప్తిపర్చడమే ముఖ్యం. ఆ తరవాతే ఏదైనా. మధ్య మధ్యలో 'వేదం'లాంటి సినిమాలు చేయడం మంచిదే అంటున్నాడు అల్లు అర్జున్.ఈ రోజు అల్లు అర్జున్ పుట్టిన రోజు. వివాహానంతరం తొలి పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..'బద్రినాథ్' అందరికీ నచ్చే సినిమా. వచ్చే నెలలో విడుదల చేస్తామన్నారు అల్లు అర్జున్.వివి వినాయక్ దర్సకత్వంలో రూపొందుతున్న 'బద్రినాథ్'చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ రీసెంట్ గా రిలీజై అంతటా క్రేజ్ తెచ్చుకున్నాయి.బద్రీనాద్ తో తనలోని యాక్షన్‌ని మరోసారి ప్రేక్షకులకు చూపించడానికి సిద్ధమవుతున్నానంటున్నాడు. ఈ సినిమా కోసం వియత్నాం వెళ్లి యుద్ధ విద్యలలో శిక్షణ కూడా తీసుకొన్నాడు.ఈ చిత్రం తర్వాత వరస ప్రాజెక్టులు కమిటయ్యాడు అల్లు అర్జున్.త్రివిక్రమ్, సెల్వరాఘవన్‌లు ప్రస్తుతం బన్నీ కోసం కథలు సిద్ధం చేసుకొంటున్నారు.అల్లు అర్జున్ కి ధట్స్ తెలుగు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతోంది.
'రుద్రాక్ష' కళ్యాణ్ రామ్ ని ఎంత వరకూ సేవ్ చేస్తుంది?
గతంలో 'యజ్ఞం' వంటి సూపర్ హిట్ చిత్రం రూపొందించిన ఎ ఎస్ రవి కుమార్ చౌదరి తాజాగా కళ్యాణ్ రామ్ చిత్రం కమిటయిన సంగతి తెలిసిందే.కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై నిర్మాణమయ్యే ఈ చిత్రానికి టైటిల్ గా రుద్రాక్ష అని పిక్స్ చేసినట్లు సమాచారం.ఇందులో హరికృష్ణ కూడా కీలకపాత్రలో కనిపించనున్నాడని చెప్తున్నారు. కళ్యాణ్ రామ్ కి తండ్రిగా నిజ జీవిత పాత్రనే పవర్ ఫుల్ గా తీర్చిదిద్దారని వినపడుతోంది.ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ పూర్తయిన ఈ చిత్రం త్వరలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది.అలాగే ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. ఈ చిత్రం కోసం ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. ఇక ఎఎస్ రవికుమార్..యజ్ఞం చిత్రం అనంతంరం బాలకృష్ణ హీరోగా వీరభద్ర చిత్రాన్ని నితిన్, కాజల్ కాంబినేషన్ లో ఆటాడిస్తా చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.అలాగే కళ్యాణ్ రామ్ రీసెంట్ గా కత్తి చిత్రం చేసారు.అది భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కథయే గోపిచంద్ 'మొగుడు'!..
దర్శకుడు కృష్ణ వంశీ ప్రస్తుతం తన నిజజీవిత కథని తెరకెక్కిస్తున్నాడా? అతనికి సన్నిహితంగా వుండే వర్గాలు చెబుతున్నదానిని బట్టి చూస్తే నిజమేనేమో అనిపిస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ తో తను తీస్తున్న ‘మొగుడు’ సినిమా కథలో తన నిజ జీవిత సంఘటనలు పలు వున్నట్టు తెలుస్తోంది. రమ్యకృష్ణని వంశీ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. రమ్యకృష్ణ తమిళ బ్రాహ్మిన్, వంశీ కాపు కమ్యునిటీకి చెందిన వాడు. దాంతో వీరి పెళ్ళికి అప్పట్లో రమ్య వాళ్ళ సైడ్ నుంచి అభ్యంతరం వస్తే, వంశీని గీత రచయిత సీతారామ శాస్త్రి దత్తత తీసుకుని, మెడలో దంజ్యం వేసి, ‘కృష్ణవంశీ శాస్త్రి’గా పేరు కూడా మార్చినట్టు అప్పట్లో టాలీవుడ్ లో వార్తలు కూడా వచ్చాయి. మరి, ఇటువంటి అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయా? అన్నది చూడాలి.
ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆరే: చిన్నమ్మ పురంధేశ్వరి
ఒంగోలు: తెలుగుదేశం పార్టీ నాయకుడు, తన సోదరుడు నందమూరి హరికృష్ణ కుమారుడు, సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి కేంద్ర మంత్రి చిన్నమ్మ పురంధేశ్వరి ఓ మంచి మాట చెప్పారు. నటనలో తన తండ్రి ఎన్టీ రామారావు వారసుడు జూనియర్ ఎన్టీఆరేనని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజకీయాల్లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఆచితూచి అడుగులు వేయాలని ఆమె సూచించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నారని ఆమె విమర్శించారు.
ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులకు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన చెప్పారు. రాజకీయాల కోసం ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులను వాడుకునే సంస్కృతి తనది కాదని ఆమె స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగడాలు పెరిగిపోతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలు ప్రభుత్వంపై రెఫరెండం కాదని ఆమె అన్నారు. ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెసు గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
యుపిఎ ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిపోయిందనే విమర్శల్లో నిజం లేదని ఆమె అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే అవినీతి ఎక్కువగా ఉందని ఆమె విమర్శించారు.
ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులకు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన చెప్పారు. రాజకీయాల కోసం ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులను వాడుకునే సంస్కృతి తనది కాదని ఆమె స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగడాలు పెరిగిపోతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. కడప, పులివెందుల ఉప ఎన్నికలు ప్రభుత్వంపై రెఫరెండం కాదని ఆమె అన్నారు. ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెసు గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
యుపిఎ ప్రభుత్వ హయాంలో అవినీతి పెరిగిపోయిందనే విమర్శల్లో నిజం లేదని ఆమె అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే అవినీతి ఎక్కువగా ఉందని ఆమె విమర్శించారు.
Caught in MMS! Heroine loses offers
With her natural acting stints, sexy babe Kainaz Motiwala made to headlines couple of years back. The babe debuted with Ranbir's 'Wake Up Sid' and made even some Telugu producers run after her. Before making her presence felt on silver screen, Kainaz stunned everyone with her '7up print ad' campaign. Later on, the youngster got busy with numerous assignments and a noted producer from Telugu arena offered her a glamorous role opposite a star hero of Tollywood. And another producer has offered a bold role to this beauty, where the story revolves around an obscene MMS that was circulated entire India 10 years back, said to be shot by class 12 students of Delhi Public School in Northern Delhi. However, thing changed after Kainaz chosed to perform in a lead role of Ekta Kapoor's upcoming flick, 'Ragini MMS'. This move by Kainaz has made our Telugu producers to withdraw plans of casting her as a heroine. Sources stated that the sexy girl lost two more such offers down south. |
Top Comedian treated with Chappal
The election canvassing in Tamil Nadu is witnessing strange incidents with each passing day. This is an incident happened near Sri Rangam, when top comedian Vadivelu supporting DMK canvassed for their party Assembly candidate. Vadivelu is continuously on a tirade against DMDK leader, super star Vijayakanth. Disappointed by the personal attack of Vadivelu on Vijayakanth, one of his fans in Sri Rangam hurled a chappal at the comedian. Apparently, the chappal hit the campaign vehicle. Realizing the situation not in his favor, Vadivelu moved on swiftly without showing concern to this footwear attack. Later on Vijayakanth fans raised slogans against the black comedian and it was an indecent situation. Thanks that our Andhra Pradesh politics haven't reached such worst phase. |
Subscribe to:
Posts (Atom)