BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Wednesday, January 26, 2011

ఛార్మి నే కంటిన్యూ చేద్దామనుకుంటున్న రామ్ గోపాల్ వర్మ

ఛార్మి నే కంటిన్యూ చేద్దామనుకుంటున్న రామ్ గోపాల్ వర్మ

 Charmiప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకన్ను ఛార్మిపై పడింది. దాంతో ఆమెకు బాగా కలిసి వచ్చేటట్లు కనపడుతోంది. ప్రస్తుతం ఆమె పెద్ద హీరోల సినిమాలపై ఆశ వదిలేసుకుంటున్న సమయంలో రవితేజ సరసన దొంగల ముఠాలో ఆఫర్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు పూరీ దర్శకత్వంలో అమితాబ్ ప్రధాన పాత్రలో తాను నిర్మించనున్న బుడ్డ చిత్రంలోనూ ఆమెను తీసుకున్నారు. మొదట ఈ పాత్రకు తాప్సీని అడిగారు. కానీ తాప్సీ తమిళంలో ధనుష్ తో చేసిన చిత్రం హిట్టవటంతో అక్కడ బిజీగా మారింది. దాంతో ఆమె డేట్స్ లేవంటూ రిజెక్టు చేసింది. వెంటనే ఛార్మి ఆ ప్లేసులోకి దూరిపోయింది. ఇక ఛార్మి ఈ రెండు ప్రాజెక్టులలోనే కాక మరిన్ని వర్మ చిత్రాల్లో చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ బుడ్డ చిత్రం పిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అలాగే చిరుత ఫేమ్ నేహాశర్మ కూడా ఈ చిత్రంలో ఓ ప్రధానపాత్ర ఫోషించనుంది. ఇక అమితాబ్ కి జంటగా టబు కనిపించనుంది. ఇంతకు ముందు వీరిద్దరు కాంబినేషన్ లో చీనికామ్ చిత్రం వచ్చి విజయవంతమైంది. ప్రస్తుతం పూరి జగన్నాధ్...రానా, ఇలియానాలు కాంబినేషన్లో "నేను నా రాక్షసి" చిత్రాన్ని రూపొందిస్తున్నారు.ఆ తర్వాత మహేష్,పూరీ కాంబినేషన్ లో ది బిజినెస్ మెన్ చిత్రం రూపొందనుంది.

మీడియా ముందు కన్నీరు పెట్టిన జై బోలో తెలంగాణ దర్శకుడు శంకర్

మీడియా ముందు కన్నీరు పెట్టిన జై బోలో తెలంగాణ దర్శకుడు శంకర్

 N sankhar and Jagapathi Babuతన సినిమా జై బోలో తెలంగాణ సినిమాకు ప్రాంతీయ సెన్సార్ బోర్డు అభ్యంతరాలు పెట్టడంపై దర్శకుడు ఎన్. శంకర్ మీడియా ముందు కన్నీరు పెట్టారు. సెన్సార్ బోర్డు సభ్యుల్లో భిన్నాభిప్రాయాలున్నాయని చెబుతున్నారే గానీ ఏ విధమైన అభ్యంతరాలున్నయో చెప్పడం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సెన్సార్ బోర్డు సభ్యులతో ఆయన మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. సినిమాను ముంబైలోని జాతీయ సెన్సార్ బోర్డుకు పంపినట్లు ఆయన తెలిపారు. ఎల్లుండి సాయంత్రంలోగా నిర్ణయం వెలువడుతుందని ఆయన చెప్పారు. మీడియా ముందు శంకర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

సాధారణంగా సినిమాలో అభ్యంతరకరమైన దృశ్యాలుంటే తమకు చెప్తారని, వాటిపై చర్చ చేస్తారని, అంగీకారం కుదిరితే వాటిని తొలగిస్తామని ఆయన చెప్పారు. జై బోలో తెలంగాణ విషయంలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఏమున్నాయో, అభ్యంతరకరమైన ఇతర విషయాలేమున్నాయో చెప్పడం లేదని ఆయన అన్నారు. సినిమాలో హింస, అశ్లీలత లేదని, అది రక్తచరిత్ర కాదని ఆయన అన్నారు. కొందరి త్యాగాలను, పేదరికాన్ని, సంస్కృతిని తెరకెక్కించానని ఆయన చెప్పారు. సెన్సార్ బోర్డు సభ్యుల్లో ఎవరు ఏ ప్రాంతంవారనేది తనకు తెలియదని ఆయన చెప్పారు. ఒక చరిత్రను తెరకెక్కించానని ఆయన చెప్పారు. ఈ సినిమాలో సందీప్, మీరా నందన్, జగపతిబాబు, స్మృతి ఇరానీ నటించారు. ఉడుగుల వేణు సంభాషణలు సమకూర్చారు.

కబడ్డి చిట్టిగా ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో కాజల్

కబడ్డి చిట్టిగా ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రలో కాజల్

 Kajalరవితేజ రెండు వేరియేషన్స్ వుండే అద్భుతమైన పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నారు. కాజల్ కబడ్డీ చిట్టిగా నటిస్తోంది. ఆమె తొలిసారిగా ఫుల్ లెంగ్త్ మాస్ పాత్రను పోషిస్తోంది. తాప్సీ ఇటీ స్టూడెంట్ గా నటిస్తోంది. పూర్తి కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన చిత్రమిది. రవితేజ కెరీర్ లో 'విక్రమార్కుడు' తర్వాత అంత పవర్ ఫుల్ గా ఇందులో ఆయన పాత్ర వుంటుంది అంటున్నారు దర్సకుడు రమేష్ వర్మ. ఆయన తన తాజా చిత్రం వీర గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే ఈ చిత్రంలో తమిళ నటుడు శ్యామ్ పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు. శ్యామ్ సరసన శ్రీ దేవి నటిస్తోంది. అలాగే నాగబాబు కూడా ఓ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. రాహుల్ దేవ్, ప్రదీప్ రావత్, సుప్రీత్, ప్రభాకర్, ప్రకాష్ రాజ్, చలపతి రావు, రోజా తదితరులు నటిస్తున్నారు బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, హేమ, మాస్టర్ భారత్ తదితరులు పాత్రలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే విధంగా వుంటాయి. ఈ వేసవి కానుకగా మా బ్యానర్ ద్వారా ప్రేక్షకులకు అందించబోతున్న మంచి కానుక 'వీర' చిత్రం అని చెప్పారు.

Raviteja's Brothers foul language on Media





Raviteja's Brothers foul language on Media

After 24 hours no response from Jagan

After 24 hours no response from Jagan

After 24 hours no response from Jagan
Even after 24 hours, there was no response from Jagan and his associates after the AP High Court sought responses from the former Kadapa MP, several companies owned by him, and also from companies and individuals who have invested in his companies. Taking suo motu cognisance of a letter by Minister P Shankar Rao alleging misuse of power by Jagan when his father YSR was CM, a Division Bench in AP high court sought responses from Jagan and others. Shankar Rao had written the letter to the court two months back alleging that Jaganmohan misused power as in allotment of lands, mines and grant of licenses, thereby, Jaganmohan amassed huge wealth by illegal gratification and indulged in money laundering for investments into companies floated by him.

Even after 24 hours, Jagan has not responded to the notice in the press, as he is very weak in addressing the press conferences. His media channel which has urged them as the neutral channels in the case of Sonia defamation in the Sakshi channel, hence Jagan has forced to left party for sympathy before congress expels him. Sakshi is busy in condemning allegations on Jagan as usual saying it as a conspiracy by their opponents, spent the time with their men in supporting the Jagan companies.

Young director bags three film deal

Young director bags three film deal

Young director bags three film deal
It takes talent and the right substance for any budding director to bag a three film deal just after his debut film but one man has proved to be an exception in this. His name is Madhura Sreedhar and this man made his debut with the film 'Sneha Geetham'.

Now, the news is that he has signed a three film deal with NRI Dr Venkata Krishna Reddy, an avid film buff. It is heard that Dr Reddy was impressed when he saw 'Sneha Geetham' and formed a very positive impression after he met Sreedhar. On the other hand, Madhura Sreedhar is overwhelmed with this big opportunity and he was thankful to the producer for showing faith in him. Soon, Madhura Sreedhar will be embarking on a 'talent hunt' to rope in fresh Telugu talent for key roles in his project. Get ready for this folks.

PP Heroine's mad about Anushka

PP Heroine's mad about Anushka

PP Heroine's mad about Anushka
By and large heroes feel mad about these sexy heroines in Telugu Cinema Industry. However, it is the role of these PP Heroines to go crazy about curvaceous Anushka. Don't go over board for PP, we mean to say Present-Past Heroines.

In a recent dance show, past starlet Roja danced to the tunes of 'Arundathi' and expressed sadness over missing such a kind of role played by Anushka. In the same lines present sex-bomb Charmi is coming up with a movie titled 'Mangala' that has some folklore characterization like in 'Arundathi'. Though Charmi is trying her best to woo audience with some Augora getups and Roja with Anushka's imitations, future for both these PP heroines is really dim, as per industry insiders. At the end of day, only Anushka is getting recognition because of these imitation acts but not these 'extra' performers.

Fingers Crossed: Strong Hero & Long Heroine

Fingers Crossed: Strong Hero & Long Heroine

Fingers Crossed: Strong Hero & Long Heroine
If he is enthralling fans with that macho looks, she is flattening them with sexy hips. Strongest hero in terms of physique and dialogue delivery, Gopichand and long heroine in height with that curvaceous body, Deeksha Seth remain fingers crossed.

Apparently, Gopi and Deeksha's latest flick, 'Wanted' is releasing today amidst fanfare. Gopi is struggling from the recent past to prove his mettle once again. Same style of stories and acting made people show less interest for this strong hero. Gopichand is now hoping high on this BVS Ravi directed flick, to keep his chances in industry alive. On the other hand, 'Vedam' girl, Deeksha Seth didn’t have the required attention with the success of 'Miarapakay' and is waiting for that Golden Break. Let us wish all the best for both these stars and their flick 'Wanted'.

Sexy Sisters @ Gabbar Singh's Office

Sexy Sisters @ Gabbar Singh's Office

Sexy Sisters @ Gabbar Singh's Office
Despite of the flops he made, the craze for him is unstoppable. Powerstar Pawan Kalyan is said to be having a power that can mesmerize his fans with the moves he makes. Latest 'Gabbar Singh' announcement is the best example for this. Not only his fans, but hot heroines are also craving for him.

According to reports, scorching hot siren Kajal Agarwal and her one movie wonder sister Nisha are repeatedly meeting PK for that heroine role. Pawan may offer the lead role to Kajal, but her sister won't be able to score any place in this movie, directed by Harish Shankar. Sources revealed that Nisha is trying to bag the role of Gabbar Singh brother's love interest role. Let us wait and see, whether their attempts will work out to woo Pawan or if any other bomb flees with that golden chance.

సురక్షిత హస్తాల్లో యమున వ్యభిచారం

సురక్షిత హస్తాల్లో యమున వ్యభిచారం

Shocking facts revealed in Yamuna Prostituion Racket !

ఆమె బెడ్రూంలో ఈయనకో రాత్రి

ఆమె బెడ్రూంలో ఈయనకో రాత్రి

Hero found in Actress bed room

బంజారా హోటల్ బండారం బయటపెట్టిన త్రిష

బంజారా హోటల్ బండారం బయటపెట్టిన త్రిష

Trisha opens Taj Banjara secret