BREAKING NEWS
Monday, January 17, 2011
ఎన్టీవి యాంకర్‌తో లింక్స్, పోలీసుల అదుపులోనే భాను కిరణ్?
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్‌తో సంబంధాలున్న యాంకర్ ఎన్టీవీకి చెందినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎన్నారై మహిళ భూమిని కబ్జా చేసేందుకు ఓ టీవీ చానెల్ యాంకర్‌ను వాడుకునే ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ యాంకర్ టీవీ చానెల్‌కు చెందినట్లు తాజాగా బయట పడింది. ఆమెకు ఉద్వాసన పలికే పనిలో ఎన్టీవీ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె తరుచూ మద్దెలచెర్వు సూరికి ఫోన్ చేసేదని అంటున్నారు. ఎన్టీవీలో మద్దెలచెర్వూ సూరి వాటాల ఆరోపణలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీవి యాంకర్‌తో లింక్స్, పోలీసుల అదుపులోనే భాను కిరణ్?
ఎన్టీవి యాంకర్‌తో లింక్స్, పోలీసుల అదుపులోనే భాను కిరణ్?
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్‌తో సంబంధాలున్న యాంకర్ ఎన్టీవీకి చెందినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎన్నారై మహిళ భూమిని కబ్జా చేసేందుకు ఓ టీవీ చానెల్ యాంకర్‌ను వాడుకునే ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ యాంకర్ టీవీ చానెల్‌కు చెందినట్లు తాజాగా బయట పడింది. ఆమెకు ఉద్వాసన పలికే పనిలో ఎన్టీవీ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె తరుచూ మద్దెలచెర్వు సూరికి ఫోన్ చేసేదని అంటున్నారు. ఎన్టీవీలో మద్దెలచెర్వూ సూరి వాటాల ఆరోపణలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, భాను కిరణ్ పోలీసుల అదుపులోనే ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేసు పూర్వపరాలను ఒక కొలిక్కి తెచ్చేందుకు భాను కిరణ్ పరారీలో ఉన్నాడని ప్రచారం సాగిస్తున్నారని అంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లో భాను కిరణ్ అరెస్టును చూపించే అవకాశాలున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. భాను కిరణ్ తెలుగు సినిమా సంబంధాలపై పోలీసులు విస్తృతంగా ఆరా తీస్తున్నారు.
ఏప్రిల్ ఫస్ట్ న తన శక్తి చూపిస్తానంటోన్న జూ ఎన్టీఆర్...
ఏప్రిల్ ఫస్ట్ న తన శక్తి చూపిస్తానంటోన్న జూ ఎన్టీఆర్...
ఎట్టకేలకు నిర్మాతల మండలి షూటింగ్ లు చేసుకోవటానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఆల్రెడీ కొన్ని చిత్రాల షూటింగులు మొదలయ్యాయి. ఈ జాబితాలో జూ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘శక్తి’ కూడా వుంది. ప్రస్తుతం శక్తి దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ భోగి రోజున శక్తి షూటింగ్ దుబాయ్ లోమోదలైంది. శక్తి చిత్ర యూనిట్ మొత్తం ప్రస్తుతం దుబాయ్ లో వున్నారు. ఇలియానా కథా నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మొహర్ రమేష్ దర్శకుడు.
భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం దుబాయ్ లో జూ ఎన్టీఆర్, ఇలియానాపై రెండు పాటలు చిత్రీకరిస్తున్నారు. చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేయటానికి నిర్మాత అశ్వనీదత్ సన్నాహాలు చేసుకుంటున్నాడని సమాచారం. అలాగే ఈ చిత్రంతో జూ ఎన్టీఆర్ కి ఒక మెగా మార్క్ ఇవ్వాలనే ఆరాటంతో చాలా పెద్ద మొత్తం తో చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రం యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి చాలా ఉత్సాహం కలిగించే విధంగా మాస్ టు మాస్ గా రికార్డ్ బద్దలు చేస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
భాను కిరణ్ తో సింగనమల రమేష్ లింక్స్: ఏడున్నర కోట్ల వివాదం
భాను కిరణ్ తో సింగనమల రమేష్ లింక్స్: ఏడున్నర కోట్ల వివాదం.....
హైదరాబాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌తో తెలుగు సినీ నిర్మాత సింగనమల రమేష్ సంబంధాలు బట్టబయలు అయ్యాయి. తొలుత నిర్మాత జయంతిరెడ్డిగా భావించిన సినీ ఫైనాన్షియర్ వైజయంతి రెడ్డి ఫిర్యాదుతో భానుతో రమేష్ సంబంధాలు మరింతగా వెలుగులోకి వచ్చినట్లయింది. వైజయంతి రెడ్డి ఫిర్యాదు ప్రకారం - సింగనమల రమేష్ వైజయంతిరెడ్డి వద్ద 7.62 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అందుకు రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో గల భూమిని కుదువపెట్టాడు. ఈ వ్యవహారం 2008లో నడిచింది.
వైజయంతి రెడ్డి అప్పును సింగనమల రమేష్ చెల్లించలేదు. దాంతో మహేశ్వరంలోని భూమిని రిజస్టేషన్ చేస్తానని రమేష్ హామీ ఇచ్చాడు. ఎన్ని సార్లు అడిగినా రిజిస్ట్రేషన్ చేయలేదు. 2009లో భానుతో కలిసి సింగనమల రమేష్ వైజయంతిరెడ్డిని బెదిరించాడు. కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేస్తామని బెదిరించారు. దీంతో వైజయంతి రెడ్డి వెనక్కి తగ్గారు. ఇప్పుడు సూరి హత్య తర్వాత భాను కిరణ్ కోసం పోలీసులు వెతుకున్న స్థితిలో వైజయంతి రెడ్డి సిసిఎస్ పోలీసులకు సింగనమల రమేష్ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు.
ఢిల్లీలో భాను కిరణ్ ఆరెస్టు?, ధ్రువీకరించని పోలీసులు
ఢిల్లీలో భాను కిరణ్ ఆరెస్టు?, ధ్రువీకరించని పోలీసులు..
హైదరాబాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భాను కిరణ్‌ను పోలీసులు ఢల్లీలోని కరోల్ బాగ్ లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కరోల్ బాగ్ లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు, ఈ తనిఖీల సందర్భంగా భాను పట్టుబడినట్లు వదంతులు వ్యాపించాయి. భాను కిరణ్ అరెస్టు వార్తలను ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించలేదు. పైగా, భానును అరెస్టు చేయలేదని హైదరాబాదు పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ స్పష్టం చేశారు. భానును అరెస్టు చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు.
కాగా, భాను కిరణ్ ఇటీవల బెంగళూర్ లో పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను కూడా ఖాన్ అప్పట్లో ఖండించారు. ఈ నెల 3వ తేదీ నుంచి భాను కిరణ్ జాడ తెలియడం లేదు. సూరి హత్య జరిగిన వెంటనే అతను పారిపోయాడని వార్తలు వచ్చాయి. కాగా, పోలీసులు సూరి గన్‌మన్ మన్మోహన్ సింగ్ భార్యను కూడా విచారించినట్లు తెలుస్తోంది. మన్మోహన్ సింగ్ ఆచూకీ కూడా అప్పటి నుంచి తెలియడం లేదు.
బికిని ధరించిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రియాలిటీ టివి స్టార్
బికిని ధరించిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రియాలిటీ టివి స్టార్.....
రియాలిటీ టివి స్టార్ కిమ్ కర్దాషియాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి కిమ్ కర్దాషియాన్ తన అందంతో మతి పోగోట్టేవిధంగా ఫోటో ఫోజు లివ్వడం జరిగింది. బ్లాక్ కలర్ బికిని వేసుకోని అందిరిని రెచ్చగొట్టే విధంగా తన అందాలను బికిని లో ప్రదర్శించి ఈఫోటోలను తన ట్విట్టర్ ఎకౌంట్ లో పెట్టడం జరిగింది. దీనివలన ఈఫోటోలను చూడడం కోసం అభిమానులు చాలా మంది కిమ్ కర్దాషియాన్ ని ఫాలో అవ్వడం జరిగింది.
కిమ్ కర్దాషియాన్ తన ట్వట్టర్ లో అభిమానులకు సందడి చేసిన విధానం చాలా అధ్బుతంగా ఉందంటూ అభిమానులు అందరూ తెగ ఆనందపడిపోతున్నారు. ఇక ఫోటో విషయానికి వస్తే కిమ్ కర్దాషియాన్ బ్లాక్ బికిని ధరించి, తన పెదాలుకు ఎర్రని లిప్ స్టిక్ వేసుకోని తన అందాలను అమాంతం ప్రదర్శించారు. ఈఫోటో లో ఇంకోక స్పెషాలిటీ ఏంటంటే కిమ్ కర్దాషియాన్ తన కళ్శును కూడా స్మోకీ కళ్శు గా అభివర్ణంచడం జరిగింది.
చివరగా కిమ్ కర్దాషియాన్ ఈఫోటో క్రింద రాసినటువంటి కాప్సన్ '2 సెక్సీ 2 ట్వీట్' కూడా అదరగోట్టే విధంగా ఉందని అంటున్నారు. ఈసందర్బంలో కిమ్ కర్దాషియాన్ గ్లామర్ మ్యాగజైన్ తో మాట్లాడుతూ అందరూ నన్ను చాలా సెక్సీగా ఉంటావని అంటారు. కాని నాకు నాలో మాత్రం అంత సెక్సీతనం కనిపించలేదని అన్నారు.
పెద్ద పెద్ద బూబ్స్ కలిగిఉండడం చాలా ఇబ్బందిగా ఉందంటున్న హీరోయిన్
పెద్ద పెద్ద బూబ్స్ కలిగిఉండడం చాలా ఇబ్బందిగా ఉందంటున్న హీరోయిన్....
కెల్లీ బ్రూక్ హాలీవుడ్ అందగత్తే అనడంలో సందేహాం లేదు. స్వతహాగా ఇంగ్లాండ్ మోడల్ అయినటువంటి కెల్లీ బ్రూక్ గతంలో చాలా సార్లు ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజిపై తన అందాలను ప్రదర్శించారు. కెల్లీ బ్రూక్ పర్సనల్ విషయాలకు వస్తే ఏడు సంవత్సరాలుపాటు డేటింగ్ చేసినటువంటి జాసన్ తో 2004లో విడిపోవడం జరిగింది. అటుతర్వాత అమెరికన్ యాక్టర్ బిల్లీ జేన్ తో సర్ వైవల్ ఐస్ లాండ్ షూటింగ్ చేసే సమయంలో ప్రేమలో పడడం, తర్వాత ఇద్దరూ కలసి పెళ్శి కూడా చేసుకోవాలనే ఉద్దేశ్యంతో కెంట్ లో ఇల్లు కూడా తీసుకోవడం జరిగింది. నవంబర్ 2007లో కెల్లీ బ్రూక్ వాళ్శ నాన్నగారు చనిపోవడంతో పెళ్శి కాస్త వాయిదా పడింది. దీని తర్వాత వీళ్శిద్దరి మద్యా ఉన్నటువంటి సంబంధం ఆగస్టు 2008లో ముగిసింది.
ఆతర్వాత కెల్లీ బ్రూక్, రగ్బీ ఆటగాడు డాన్నీ సిప్రిఅనీ తో డేటింగ్ చేయడం మొదలు పెట్టింది. ఇటీవల క్రిస్టమస్ సందర్బంగా వీరిద్దరూ కలసి ఓరోమాంటిక్ ట్రిప్ కోసం మాల్దీవులకు వెళ్శారని అక్కడ వీరిని చూసిన వారు చెప్తున్నారు. మొదటగా దుబాయి చేరుకున్న వీరు దుబాయిలోని మిడిల్ ఈస్ట్ ప్లేగ్రౌండ్ నుండి జట్ లోమాల్దీవులకు వెళ్శారని సమాచారం. మాల్దీవుల నుండి ఓప్రయివేటు సీవియానాన్ని తీసుకోని మాల్దీవులలోని మారుమూల దీవులకు వెళ్శారని అనుకుంటున్నారు.
పోయిన సంవత్సరం కెల్లీ బ్రూక్ ప్లేబాయ్ మ్యాగజైన్ కవర్ పేజి మీద దర్శనమిచ్చారు. ఆసందర్బంలో కెల్లీ బ్రూక్ అనుభవించినటువంటి ఓ సమస్యను కెల్లీ బ్రూక్ వివరించారు. కెల్లీ బ్రూక్ శరీరంలో చూడదగ్గ అందాలు ఆమె బ్రెస్టేనన్న విషయం కెల్లీ బ్రూక్ అభిమానిని ఎవరిని అడిగినా ఠక్కున చెప్పే సమాధానం. ముప్పయి సంవత్సరాల వయసు కలిగినటువంటి కెల్లీ బ్రూక్ చాలా సార్లు తన బ్రెస్టే తనకు రక్షగా నిలచిందన్న విషయాన్ని పలు సందర్బాలలో చెప్పడం జరిగింది. కెల్లీ బ్రూక్ మాట్లాడుతూ నా బ్రెస్ట్ ఫేక్ కాదు. అని నిజంగానే స్వతహాగా వచ్చినవి. నా బ్రెస్ట్ చాలా పెద్దవిగా ఉండడం వల్ల నాకు కొన్ని సందర్బాలలో నిరాసక్తిగా ఉంటుంది. కానీ నాకు దేవుడు ఇంత అందమైన బ్రెస్ట్ ఇచ్చినందుకు గర్వపడుతున్నాను అదేవిధంగా బాధపడుతున్నానని అన్నారు.
ఈ సంక్రాంతి విజేత హాట్ అందాల తాప్సీ నే
ఈ సంక్రాంతి విజేత హాట్ అందాల తాప్సీ నే....
ఈ సంక్రాంతి తాప్సీకి మంచి విజయాన్ని ఇచ్చింది. ఆమె తమిళంలో నటించిన ఆడుకలమ్ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ధనుష్, తాప్సీ జంటగా ఈ చిత్రం రూపొందింది. తమిళంలో తాప్సీ నటించిన తొలి చిత్రం ఇది. ఇందులో ఈమె ఆంగ్లో ఇండియన్‌గా నటించారు. తాప్సీకి ఈ పాత్ర వంద శాతం నప్పిందని తమళ తంబీలు అంటున్నారు. సంక్రాంతి పోటీలో ఈ ఆడుకలమ్ చిత్రమే విజేత అంటున్నారు. అదంతా తాప్సీ కే క్రెడిట్ అని అక్కడ అప్పుడే ప్రచారం మొదలైంది.ఝుమ్మందినాదం చిత్రం ఫెయిలైనా తాప్సీకి ఎలా పేరు వచ్చిందో అంతకు రెండు రెట్లు పేరు తమిళంలో వచ్చిందంటున్నారు. అసలు ఈ చిత్రం విడుదలకు ముందే తమిళనాడులో బాగా పాపులర్ అయ్యారు తాప్సీ. ప్రస్తుతం ఆమె తమిళంలో వందాన్ వెండ్రేన్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. తెలుగులో ఆమె నటించిన వస్తాడు నా రాజు త్వరలో విడుదల కానుంది. ప్రభాస్ సరసన మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రంలోనూ చేస్తోంది
చిరంజీవి తాతను బూతుల నాయుడు అనే వాళ్లం
చిరంజీవి తాతను బూతుల నాయుడు అనే వాళ్లం..
మెగాస్టార్ చిరంజీవి తాతను బూతుల నాయుడు మేము అనే వాళ్లం అంటూ చెప్పుకొచ్చారు ప్రముఖ నటుడు కృష్ణంరాజు. ఆయన నిన్న(ఆదివారం) రాత్రి ఓ టీవీ ఛానెల్ తో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ఇలా అనేవాళ్ళం అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవిది మీ ఊరే కదా...ఎప్పుడైనా కలిసేవారా అని అడిగిన ప్రశ్నకు ఇలా స్పందించారు. అలాగే చిరంజీవి..మా తమ్ముళ్లకు తెలుసు గానీ, నాకు అప్పట్లో పరిచయం లేదు. కలవలేదు. మద్రాసులోనే కలిశాను. వాళ్ల గ్రాండ్ పేరెంట్స్ బాగా తెలుసు అన్నారు. ఇక చిరంజీవిది, కృష్ణంరాజుదీ పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామం. ఇక కృష్ణరాజుని మీ భవిష్యత్తు లక్ష్యం ఏమిటి అని అడగగా..అందరూ గుర్తు పెట్టుకునేలా పిచ్చిపుల్లయ్య, బీదల పాట్లు అనే రెండు మంచి ఎన్టీఆర్ తీశారు. సత్యజిత్ రే తీసిన లాంటి సినిమాలు తీయాలన్న ఉద్దేశం ఉంది. దేశ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపు తీసుకురావాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాను అన్నారు.అలాగే తన వారసుడు హీరో ప్రభాస్ అన్నారు.
సెక్స్ స్కాండల్ రంజిత కు పునర్జన్మనిచ్చిన దర్శకుడు....
సెక్స్ స్కాండల్ రంజిత కు పునర్జన్మనిచ్చిన దర్శకుడు....
దాదాపు ఇరవై ఏళ్ల క్రితం భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ‘నాడోడి తెండ్రయ్’ అనే తమిళ చిత్రం ద్వారానే హీరోయిన్ గా పరిచయమైంది రంజిత. బహుశా ఆ సినిమా చూసాకనే, రంజితను తన శిష్యురాలిగా చేసుకోవాలని డిసైడైపోయి ఉంటాడు సెక్స్ స్వామి నిత్యానంద. తనచే పరిచయం చేయబడిన తన శిష్యురాలికి పట్టిన దుర్గతిని చూసి భారతీరాజా కడుపు తరుక్కుపోయిందో ఏమో కానీ..ఆమెతో ఓ చిత్రాన్ని రూపొందించేందుకు నడుం కడుతున్నాడు.
మరి ఈ సినిమాకు పెట్టుబడి నిత్యానంద పెడుతున్నాడో, లేక రంజితకకు వీరాభిమాని అయిన మరో నిర్మాత ఎవరైనా పెడుతున్నాడో మనకు తెలియదు కానీ..అతి త్వరలోనే ఈ చిత్రం సెట్స్ కు వెళ్లనుంది. రంజిత నటించిన చివరి చిత్రం ‘రావణ్’ (తెలుగులో విలన్), అయితే, నిత్యానందునికి శృంగారసేవలందిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినందున, రంజితపై చిత్రీకరించిన సీన్స్ ను పూర్తిగా ఎడిట్ చేసారు. సెక్స్ స్కాండల్ లో బయటపడ్డాక, రంజితకు ఏర్సడిన పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి పలువురు నిర్మాతలు క్యూలు కట్టినప్పటికీ..మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న రంజితను భారతీరాజా కరుణించాడు. హీరోయిన్ గా తనకు జన్మనిచ్చిన భారతీరాజానే నటిగా తనకు పునర్జన్మ ఇవ్వబోతుండడం పట్ల రంజిత తెగ సంబరపడిపోతున్నదంట..
మరి ఈ సినిమాకు పెట్టుబడి నిత్యానంద పెడుతున్నాడో, లేక రంజితకకు వీరాభిమాని అయిన మరో నిర్మాత ఎవరైనా పెడుతున్నాడో మనకు తెలియదు కానీ..అతి త్వరలోనే ఈ చిత్రం సెట్స్ కు వెళ్లనుంది. రంజిత నటించిన చివరి చిత్రం ‘రావణ్’ (తెలుగులో విలన్), అయితే, నిత్యానందునికి శృంగారసేవలందిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినందున, రంజితపై చిత్రీకరించిన సీన్స్ ను పూర్తిగా ఎడిట్ చేసారు. సెక్స్ స్కాండల్ లో బయటపడ్డాక, రంజితకు ఏర్సడిన పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి పలువురు నిర్మాతలు క్యూలు కట్టినప్పటికీ..మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న రంజితను భారతీరాజా కరుణించాడు. హీరోయిన్ గా తనకు జన్మనిచ్చిన భారతీరాజానే నటిగా తనకు పునర్జన్మ ఇవ్వబోతుండడం పట్ల రంజిత తెగ సంబరపడిపోతున్నదంట..
ఏటిఎంలో రూ.20 లక్షలు చోరీ: ఆలస్యంగా వెలుగులోకి ఘటన
ఏటిఎంలో రూ.20 లక్షలు చోరీ: ఆలస్యంగా వెలుగులోకి ఘటన....
హైదరాబాద్: రాజధాని నగరంలోని ఓ ఏటీఎం కేంద్రంలో రెండు రోజులు క్రితం భారీ దోపిడి జరిగింది. అయితే సంఘటనా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 15వ తారీఖున హైదరాబాదులోని సైదాబాదు ప్రాంతంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏటిఎం కేంద్రంలో 20 లక్షల రూపాయలు దోపిడీకి గురయ్యాయి. 20 లక్షలా అంతకంటే ఎక్కువ పోయిందా అనే నిర్ధారణకు ఇంకా అధికారులు రాలేదు. అంతకంటే ఎక్కువ కూడా పోవచ్చునని భావిస్తున్నారు.
ఎటిఎంలో చోరీ శనివారం జరగగా ఆదివారం రాత్రి అధికారులు చోరీ జరిగినట్టు గుర్తించారు. ముసుగు ధరించిన ఓ వ్యక్తి ఈ చోరీకి పాల్పడ్డట్టు వీడియోకాం ద్వారా తెలుసుకున్నారు. చోరీ చేసిన వ్యక్తి కూడా దొంగతనం చేయడానికి చిన్న స్ర్కూడ్రైవర్ మాత్రమే వాడాడు.
హైదరాబాదులోని మాదాపూర్ వైన్ షాపులో రూ. 33 లక్షల చోరీ
హైదరాబాదులోని మాదాపూర్ వైన్ షాపులో రూ. 33 లక్షల చోరీ.....
హైదరాబాద్: హైదరాబాదులోని మాదాపూర్‌లో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. దొంగలు మాదాపూర్‌లోని ఓ వైన్ షాపులో 33 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. షాపు యజమాని, తన దుకాణంలో పనిచేసేవారితో కలిసి దుకాణం మూసి వెళ్తున్న సమయంలో ఈ చోరీ జరిగింది. ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చిన దొంగతనానికి పాల్పడ్డారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాపులో పనిచేసేవారిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. షాపు యజమాని మాత్రం తన దుకాణంలో పనిచేసే సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం చేయడం లేదు. తాము దుండగులను ఎదిరించలేక పారిపోయామని సిబ్బంది చెబుతున్నారు.
Subscribe to:
Posts (Atom)