BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Wednesday, February 2, 2011

Appalaraju Characters

Appalaraju Characters

మహేష్ బాబుకున్న ఫాలోయింగ్ వేరే ఏ స్టార్ హీరోకి కూడా లేదు..

మహేష్ బాబుకున్న ఫాలోయింగ్ వేరే ఏ స్టార్ హీరోకి కూడా లేదు..

 Mahesh Babu-Ram Charan Tejaరెండు పదుల వయసులో ఉన్న హీరోలు ఎక్కువైనప్పటికీ మూడు పదులు దాటిన మహేష్ బాబుకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ట్విట్టర్ లో మహేష్ బాబుకున్న ఫాలోయింగ్ వేరే ఏ హీరోకి లేదు. రామ్ చరణ్ ట్విట్టర్ లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మహేష్ బాబు కన్నా ఎక్కువ ఫాలోయిర్స్ ని సంపాదించుకుంటాడని చాలామంది అంచనా వేసారు. కానీ ఈ మెగా హీరో ఆ విషయంలో ప్లాప్ అయ్యాడు. మహేష్ బాబుకున్న ఫాలోయిర్స్ ఈ మెగా హీరో ఆ విషయంలో ప్లాప్ అయ్యాడు. మహేష్ బాబుకున్న ఫాలోయిర్స్ సంఖ్య దాదాపు లక్షన్నర. కానీ చరణ్ ఫాలోయిర్స్ సంఖ్య ఇంకా 50వేలుకు కూడా చేరుకోలేదు. అఫ్ కోర్స్ మహేష్ బాబు అకౌంట్ ఓపెన్ చేసి చాలా రోజులకు చరణ్ ఆరంభించాడు. కానీ అతి తక్కువ సమయంలోనే మహేష్ బాబు ఎక్కువ ఫాలోయిర్స్ ని సంపాదించుకున్నాడనేది ఇక్కడ గమనించదగ్గ విషయం.

హనీమూన్ కి ఫామ్ హౌస్ కావాలంటూ మోరాయిస్తున్న బన్నీ..

హనీమూన్ కి ఫామ్ హౌస్ కావాలంటూ మోరాయిస్తున్న బన్నీ..Allu Arjunప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, అల్లు అర్జున్ మార్చిలో పెళ్ళి చేసుకోబోతున్నాడు. స్నేహా రెడ్డి వధువుగా అల్లు అర్జున్ వరుడుగా ఈ పెళ్ళి ఎంతో ఘనంగా జరుగుతుందని వేరే చెప్పనక్కర్లేదు. అల్లు అర్జున్ స్నేహరెడ్డిని ప్రేమించి పెళ్ళి చేసుకోబోతున్నాడు. పెళ్ళికి ముందే స్నేహారెడ్డి, అల్లు అర్జున్ కుటుంబాలు ఎంతో స్నేహాంగా ఉన్నాయని, ఇప్పుడు ఈ పెళ్లితో బంధుత్వాన్ని కలుపుకోవడం ఎంతో బాగుందని ఇరు కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి.

మెగాస్టార్ చిరంజీవి అల్లుడైన బన్నీ సినిమా రంగంలో ఎదురులేని యువ నటుడిగా పేరు సంపాదించాడు. పెళ్ళి ఘనంగా చేసుకొని, తర్వాత తన వైవాహిక జీవితాన్ని ఎంతో హాయిగా, ఆనందంగా గడపాలని నిశ్చయించుకున్నాడు. పెళ్ళి తరువాత హనీమూన్ ట్రిప్పును జరుపుకొని, హైదరాబాద్ లో కూడా జాలీగా గడపటానికి బన్నీ ఇప్పటినుంచే ప్లానులో ఉన్నాడు. పెళ్లి తర్వాత స్నేహా రెడ్డితో కలసి జాలీగా గడపటానికి బన్నీ ఇప్పటినుంచే ప్లానులో ఉన్నాడు. అదీ అలాంటి ఇలాంటి ప్లాన్ కాదు ఏకంగా ఫాంహౌజ్ పక్కనే లేక్ ఉండేటట్లు చూడమని తన అనుచరులతో చెప్పాడట. మరి తను అనుకున్న విధంగా ఉండే ఫామ్ హౌస్ లో బన్నీ ఎన్నో కలలు కంటున్నాడు. ప్రక్కన కొలను, దాని ప్రక్కన గెస్ట్ హౌజ్ ప్కక్కన పూలతోటలు, ఓహో బన్నీ ముందుగానే ఊహల్లో ఉన్నాడన్నమాట

 

అందరూ చూస్తుండగా హెయిర్ సెలూన్‌లో బ్రా తీసివేసిన హాట్ హీరోయిన్

అందరూ చూస్తుండగా హెయిర్ సెలూన్‌లో బ్రా తీసివేసిన హాట్ హీరోయిన్

 Sharon Stoneహాలీవుడ్ హాట్ హీరోయిన్ షరాన్ స్టోన్ 'బేసిక్ ఇన్స్‌స్టెంట్' అనే సినిమా ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే. సాధారణంగా హాలీవుడ్ హీరోయిన్లు సినిమాలలో వారియొక్క అందాలను స్క్రీన్ మీద అమాంతం సిగ్గులేకుండా ప్రదర్శిస్తుంటారు. కానీ మన షరాన్ స్టోన్ మాత్రం స్క్రీన్ మీదన మాత్రమే కాదు బయట కూడా నాప్రదర్శస్తాను అని అంటోంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి కాలిఫోర్నియాలోని బేవరీ హిల్స్‌లో జరిగింది.

షరాన్ స్టోన్ లాక్స్‌ని ట్రిమ్మింగ్ చేయించుకోవడానికిగాను కాలిఫోర్నియాలో ఉన్నటువంటి బేవరి హిల్స్ లోని డీ వూ హెయిర్ సెలూన్‌కి వెళ్శడం జరిగింది. హెయిర్ సెలూన్‌లో తన ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు తీసి వారు ఇచ్చేటటువంటి డ్రస్సు వేసుకోమనగానే ఏమాత్రం ఆలోచించకుండా సినిమాలలో సెక్సీ సీన్లు మాదిరే వెంటనే తన ఒంటిమీద ఉన్నటువంటి బ్రా తీసివేసిందని సమాచారం. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అశ్చర్యానికి లోను అయ్యారని సమాచారం.

ఎక్స్ పోజింగ్ చేస్తాను తప్పేముంది?...దీక్షా సేథ్

ఎక్స్ పోజింగ్ చేస్తాను తప్పేముంది?...దీక్షా సేథ్
Deeksha Sethఎక్స్‌పోజింగ్ తప్పేమీ కాదు..అలగాని ఒప్పనీ చెప్పను. అవసరంలేని చోట స్కిన్ షో చేయనక్కర్లేదు. పాత్ర డిమాండ్ చేసినప్పుడు ఎక్స్‌పోజ్ చేయవచ్చు. అయితే అది పరిధులు దాటనంత వరకు ఓకే అని చెప్తోంది దీక్షాసేధ్. వేదం చిత్రంతో పరిచయమై మిరపకాయ్, వాంటెడ్ అంటూ దూసుకుపోతున్న దీక్షాసేధ్ తెరపై మొహమాటం లేకుండా తన అందాలను పరుస్తోంది. ఈ విషయమై మీడియా వారు అడిగిన ప్రశ్నకు ఆమె ఇలా స్పందించింది. అలాగే...తాను బికినీ వేసుకోవటానికి కూడా ఆలోచించనని, క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఏదైనా చేస్తానంటూ మిగతా దర్శకులుకు సందేశం పంపుతోంది. అయితే ఆమె ఎంత తక్కువ బట్టలు వేసుకోవాలంటే అంత ఎక్కువ రెమ్యునేషన్ ఇస్తే సరి..అదే దీక్షా గురించి ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. ఇక తన అందం గురించి చెపుతూ..అందం కోసం ప్రత్యేకంగా ఏమీ చేయను. నచ్చినవి తినేస్తా. నాకు నచ్చినట్లు ఉంటా. జిమ్‌కి వెళ్లాలంటే నాకు బద్దకం. నాలో మార్చుకోవాలనుకునేది ఆ బద్దకించే గుణాన్నే అంది.

జూ ఎన్టీఆర్ మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ 'శక్తి' విడుదల తేదీ

జూ ఎన్టీఆర్ మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ 'శక్తి' విడుదల తేదీ

 Jr Ntrజూ ఎన్టీఆర్, మెహర్ రమేష్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న"శక్తి" చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయినట్లే.ప్రస్తుతం ఫైనల్ స్టేజస్ లో ఉన్న ఈ చిత్రం మార్చి 31వ తేదీన విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించారు. వైజయింతి బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా చేస్తోంది. కళ్ళు చెదిరే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఓ సైన్స్ ఫిక్షన్ గా ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే అత్యధిక లొకేషన్లలో, అత్యధిక నిర్మాణ వ్యయంతో, అత్యాధునిక సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఓ ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుందని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రంలో పూజాబేడీ ఈజిప్టు మహారాణిగా నెగిటివ్ టచ్ ఉన్న పాత్రను పోషిస్తోంది.

ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీత బాణీలు అందుస్తున్నారు. ఆయన సమకూర్చిన ఆరు పాటల్లో ఇప్పటికే నాలుగు పాటల చిత్రీకరణ కూడా పూర్తయింది. జాకీష్రాప్, పూజాబేడి, సోనూ సూద్ వంటి బాలీవుడ్ తారలు ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ప్రభు, పవిత్రాలోకేష్, ప్రగతి, కృష్ణభగవాన్, అలీ, వేణుమాధవ్, నాజర్ తదితరులు ఇతర ప్రాతల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, రచనా సహకారం: యండమూరి జె.వి. భారతి, తోటప్రసాద్, డీఎస్ కన్నన్, ఆర్ట్: ఆనంద్‌సాయి, కెమెరా: సమీర్ రెడ్డి, సమర్పణ: సి. ధర్మరాజు, స్క్రీన్ ప్లే.. దర్శకత్వం: మెహర్ రమేష్.

బొద్దుగా ఉంటేనే కదా అభిమానులు మమ్మల్ని ఆరాధించేదంటున్న హీరోయిన్

బొద్దుగా ఉంటేనే కదా అభిమానులు మమ్మల్ని ఆరాధించేదంటున్న హీరోయిన్

 Hansikaతొలిచిత్రం ‘దేశముదురు’తో కురక్రారును అలరించిన ఈ తార ఆ తర్వాత నటించిన మస్కా, బిల్లా, సీతారాముల కళ్యాణం లంకలో చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. గత కొన్నాళ్లుగా తమిళ చిత్రాలతో బిజీగా వున్న హన్సిక ఇప్పుడు తెలుగు చిత్రాలపై కూడా ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ‘మస్కా’ తర్వాత మరోసారి రామ్‌తో ‘కందిరీగ’ చిత్రంలో రొమాన్స్ చేస్తున్న ఈపాలబుగ్గల సుందరి, త్వరలో నారా రోహిత్ హీరోగా రూపొందనున్న ఓ చిత్రంలో కూడా నాయికగా చేస్తున్నారు. మళ్శీ తెలుగులో నాయికగా బిజీ అవ్వడం పట్ల స్పందిస్తూ ‘‘ రెండు మంచి చిత్రాలతో తెలుగులో మళ్ళీ బిజీగా వున్నందుకు సంతోషంగా వుంది.

వీటితో పాటు ఈ సంవత్సరం మరిన్ని తెలుగు చిత్రాల్లో కనిపించబోతున్నాను. ఆ కోవలోనే కొన్ని చిత్రాలు కూడా చర్చల దశలో వున్నాయి’’ అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు హన్సిక. ఇక తన ఫిట్‌నెస్ మంత్ర గురించి చెప్పుకొస్తూ "రోజూ తప్పనిసరిగా ఓ గంట వ్యాయామం చేస్తాను. లీటరు మంచి నీరు తప్పనిసరి. ఆరోగ్యంగా, హుషారుగా వుండటానికి ఎంత వ్యాయామం అవసరమో అంతే చేస్తాను. అనవసరంగా ఎక్కువ కష్టపడి కష్టాలు కొని తెచ్చుకోను. ఇక తిండి తినకుండా జీరో సైజు బాడీ ఆకృతి కోసం ప్రయత్నించడం నాకిష్టం వుండదు. పౌష్ఠికంగా, బొద్దుగా వుండటమే నాకిష్టం. ఆడవాళ్లు అన్నాక కాస్త ఒంపుసొంపులు వుండాలి అప్పుడే వారికి అందం" అని చెప్పారు అందాలతార హన్సిక.

ఇడియట్ డైరెక్టర్ తో చాలా ఎక్సైటింగా ఉంది..సెక్సీ హీరోయిన్.

ఇడియట్ డైరెక్టర్ తో చాలా ఎక్సైటింగా ఉంది..సెక్సీ హీరోయిన్.

 Ileanaబాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘త్రీ ఇడియట్స్’ చిత్రాన్ని ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే..విజయ్ మెయిన్ ఇడియట్ గా నటిస్తున్న ఈ చిత్రం సైలెంట్ గా ఊటిలో ఈ మధ్యే స్టార్ట్ అయింది. గోవా బేబీ ఇలియానా తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

‘రోబో’వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రం పై ఇప్పటికే అటు తమిళ్ తో పాటు..తెలుగులోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షూటింగ్ ఇప్పటికే అటు తమళంతో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు ఏర్సడ్డాయి. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన ఈ చిత్రంలో హీరోయిన్ గా అవకాశం సొంతం చేసుకున్న ఇలియానా ఈ మధ్యే షూటింగ్ లో పాల్గొంటుందట. తొలిసారి ది గ్రేట్ డైరక్టర్ శంకర్ డైరెక్షన్ లో నటిస్తుండటం చాలా ఎక్సైటింగా ఉందని ఇలియానా తెగ సంబరపడిపోతుందట.

సొల్లు కార్చే వాళ్ళే తప్ప సినిమాలు ఇచ్చేవాళ్ళు లేరు

సొల్లు కార్చే వాళ్ళే తప్ప సినిమాలు ఇచ్చేవాళ్ళు లేరు

Hot actress unhappy with lack of film offers

కాంగ్రెస్ లోకి జంప్ చేస్తున్న శివ శంకర వర ప్రసాద్ గారు

కాంగ్రెస్ లోకి జంప్ చేస్తున్న శివ శంకర వర ప్రసాద్ గారు

Cartoon : Chiranjeevi jumping to congress

నిత్యానంద గోలా

నిత్యానంద గోలా

Swamy Nityananda admits himself a Transgender !

భారీ అందాలే నచ్చుతాయి

భారీ  అందాలే నచ్చుతాయి

Hot Actress feels proud of her Posture !

Actress Navneet Kaur's Marriage : Exclusive Visuals

Actress Navneet Kaur's Marriage : Exclusive Visuals

Lady Director's shocking hot demands!

Lady Director's shocking hot demands!

Lady Director's shocking hot demands!
With just one 'win' at the Box Office, this Captain is behaving as if she is Ramu and Puri of Tollywood. Nandini Reddy, the debutane director who tasted success with 'Ala Modalaindi' is in the news for all the wrong reasons. Earlier there is buzz that she is throwing tantrums for her success and now comes her 'hot demands' that shock anyone.

Apparently the success of 'Ala Modalaindi' is such a high that gives the producer an overall profit of 5 plus crores. To repeat the success again, the producer wanted to make another movie with the same crew in the captaincy of Nandini Reddy. But Nandini's demand of 2 crore remuneration came as a shock to the producer and is now planning to do a movie with another star director, as per sources. Success is surely a 'drug' like thing, which spoils many and our Nandini is one dudes!

Jr NTR's roar in Tamil land

Jr NTR's roar in Tamil land

Jr NTR's roar in Tamil land
Jr NTR is the kindle hope of flame for Nandamuri fans combing for a best replacement to dubiously distinctive Sr NTR. Young Tiger crossed several milestones in short span of career becoming the demigod for Nandamuri fans. Incredible hits and massive following of Jr NTR will now cross the borders of Andhra Pradesh.

Producer Aswini Dutt will be credited for introducing Jr NTR to Tamil cinema with the most extravagant and expensive film 'Shakti' which is being made as bilingual that is both Telugu and Tamil laterally. The story line of film is a universally appealing with best graphics and extensive sets that could have no language barriers. Progression of Jr NTR to Tamil industry is a welcome gimmick because all the popular Tamil heroes are burgling the Telugu market but there was no vice versa.

Lady Boss bowls High School Director

Lady Boss bowls High School Director

Lady Boss bowls High School Director
'Ala Modalaindi' debut director Nandini Reddy is an ideal example of why she is alone rated as 'Lady Boss' in TFI. Success or failure of a film is not single handedly determined by a thumb rule based on the content or star cast. 'Ala Modalaindi' doesn’t have both of them and market intellectuals are scrutinizing on best reasons that helped the film generate such a big hit talk.

Of all the recent releases 'Golkonda High School' is also a well made film with low budget and good content but revenues are shockingly below the breakeven. The check list where Nandini Reddy scored maximum for 'Ala Modalaiani' is the timing of release. While Indraganti loosely released GHS in competition with big films of Sankranthi, Nandini Reddy took a week of time studying the busy market and then 'Ala Modalaindi' had a simple, straight and single release for that week with no competitors. Though Nandini Reddy’s expertise in direction is not down rated but she bowled the GHS team with selection of release time. Folks…winning the toss is a key to win the match.

Lakshmi Prasanna is busy 'VP'

Lakshmi Prasanna is busy 'VP'

Lakshmi Prasanna is busy 'VP'
Nevertheless Manchu Lakshmi Prasanna is a discovery on small screen engaging viewers in a new feel with her two chat shows. The fortunate entry on the big screen with 'Anaganaga O Dheerudu' is also successful for Lakshmi certified by Telugu people as the correct predecessor to 'Legend' Mohan Babu.

The impacting feature in Lakshmi Prasanna that has come like boon is the voice of Mohan Babu and she is working on developing the diction. Lakshmi in advance is undergoing the modulation of Voice Practice sessions in the esteemed guidance of her father as this can become gainful experience in her evolvement as actor. Lakshmi's new TV program 'Prematho Mee Lakshmi' and new film 'Gundello Godaari' will examine her voice practice lessons.

'Jai Bolo Telangana' fever hits TFI

'Jai Bolo Telangana' fever hits TFI

'Jai Bolo Telangana' fever hits TFI
For the people involved in separate state agitation, 'Jai Bolo Telangana'  is a catalyst like thing, to see their efforts on the screen. Surprisingly, the film is releasing not only in Telangana area, many theatres in Andhra and Rayalaseema region also arranged the shows. Many big movies already ran out to late dates, to avoid facing defeat at the Box Office.

According to reports, the film is releasing in more than 150 theatres across the state. If it manages to score a hit, no doubt it is going to be the second blockbuster hit of 2011 under the small films category, next to 'Ala Modalaindhi'. Though there were some mixed reports saying that it is a love story in Telangana agitation backdrop, many people are confident about director Shankar's capabilities in convincing everyone with his 'solution'. Let us wait for one more day to see the 'problem' and 'solution' in Shankar's perspective.

RGV fearing 'Wanted' effect

RGV fearing 'Wanted' effect

RGV fearing 'Wanted' effect
Among all the big budgeted movies that were released till now in this New Year, the biggest debacle is none other than Gopichand's 'Wanted'. The reasons of this failure seemed to be worrying our sensational director Ram Gopal Varma.

Buzz is that, director of 'Wanted', BVS Ravi is the main minus of the film as per Film Nagar talk. As he is a review writer and film critic in the past, the media showed most attention and has blown up the minute mistakes in his film as major sins. As a result, the film has bitten mud at the BO.

Now, in his upcoming film 'KSD Appalaraju', Ram Gopal Varma is going to criticize most of the top and key technicians and media people of the film industry. If Ramu commits a small mistake, media surely knows how to retort and everyone knows what will be the fate of that film then. 'Wanted' effect is surely panicking our creative genius!

మజ్లీస్ పార్టీతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పొత్తు ఖరారు?

మజ్లీస్ పార్టీతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పొత్తు ఖరారు?

 Kiran Kumar Reddyహైదరాబాద్: కాంగ్రెసు పార్టీలో చిరంజీవి నేతృత్వంలోని చిరంజీవి ప్రజారాజ్యం విలీనానికి మార్గం సుగమమైన నేపథ్యంలో మజ్లీస్‌తో స్నేహానికి తగిన మార్గదర్శక సూత్రాలు రూపొందుతున్నట్లు సమాచారం. మజ్లీస్ శానససభ్యులు బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. మజ్లీస్, ప్రజారాజ్యం పార్టీల సహకారంతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మనుగడ సాగించాలని భావిస్తోంది. ఈ స్థితిలో చిరంజీవితో దోస్తీ ఖాయమైనట్లే. అదికారిక ప్రకటనే తరువాయి అంటున్నారు. ఈ స్థితిలో మజ్లీస్ మద్దతు సంపాదించుకునేందుకు తగిన చర్యలకు కిరణ్ కుమార్ రెడ్డి ముందుకు వచ్చారు.

మజ్లీస్‌తో జత కట్టడంలో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం హైదరాబాదు రచ్చబండ కార్యక్రమంలో వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. హిందూ తీవ్రవాదమంటూ ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. దానికితోడు ముస్లిం మైనారిటీలకు తాయిలాలు ప్రకటించారు. ముస్లిం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, కేసుల్లో ఇరుక్కున్న వారికి తగిన పరిహారం చెల్లిస్తామని, కేసులతో సంబంధం లేని ముస్లిం యువతకు దాన్ని వర్తింపజేస్తామని ఆయన చెప్పారు.

మజ్లీస్‌తో జతకట్టడానికి అనువుగానే కిరణ్ కుమార్ రెడ్డి ఆ ప్రకటన చేశారని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ముస్లింల పట్ల సానుకూలంగా ఉందని చెప్పి మజ్లీస్ నేతలు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడానికి అవసరమైన రంగం సిద్ధం చేసినట్లు భావిస్తున్నారు

పెద్దవారని మర్యాద ఇచ్చాం, కాపాడుకోలేక పోయారు: ఎంపీ సర్వే

పెద్దవారని మర్యాద ఇచ్చాం, కాపాడుకోలేక పోయారు: ఎంపీ సర్వే

 G Venkataswamyహైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు వెంకటస్వామి పెద్దవారని ఇన్నాళ్లూ మర్యాద ఇచ్చామని, కానీ ఆయన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపైనే విమర్శలు చేయడంతో కాంగ్రెసు నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ బుధవారం అన్నారు. ఆయన తన మర్యాదను కాపాడుకోలేక పోయారన్నారు. సోనియా అధ్యక్షురాలిగా ఉంటే కాంగ్రెసు పార్టీ సర్వనాశనం అవుతుందనటం తీవ్రాతితీవ్రం అన్నారు. వెంకటస్వామి పార్టీలో ఉండి చాలా లాభాలు పొందారన్నారు. ఓ కొడుకు పార్లమెంటు సభ్యుడిగా, మరో కొడుకు మంత్రి పదవి, అల్లుడికి మంత్రి పదవి, మనువడికి లెజిస్ట్రేటివ్ చైర్మన్‌గా నియమించుకున్నారన్నారు. అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడటం శోచనీయమన్నారు. కాంగ్రెసు పార్టీ వల్ల వెంకటస్వామి ఎక్కువ లాభపడ్డారన్నారు.

పాన్‌దాన్, ఖాన్‌దాన్ పేరుతో పదవులు పొందిన వెంకటస్వామి తన సామాజిక వర్గానికి కూడా ఏమీ చేయలేదన్నారు. తాను దళితుడనే ప్రగల్భాలు పలకడమే కానీ ఎవరికీ చేసింది ఏమీ లేదన్నారు. ఆయన ఎంతమంది ఎమ్మెల్యేలను, ఎంపీలను తయారు చేశారో చెప్పాలన్నారు. ఆయన కేవలం కుటుంబం గురించే ఆలోచిస్తాడన్నారు. కానీ రాష్ట్రం గురించి, దేశం గురించి, మరో వ్యక్తి గురించి ఎప్పుడూ ఆలోచించరన్నారు.

వైయస్ జగన్‌ను ఎదుర్కునే సత్తా చిరంజీవికి ఉందా?

వైయస్ జగన్‌ను ఎదుర్కునే సత్తా చిరంజీవికి ఉందా?

 Chiranjeevi-YS Jaganహైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌ను ఎదుర్కునే సత్తా ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి ఉందా అనేది విషయం చర్చనీయాంశంగా మారింది. జగన్‌ను ఎదుర్కోవడానికే కాంగ్రెసు అధిష్టానం చిరంజీవిని చేరదీస్తుందనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి సత్తాపై చర్చ జరుగుతోంది. ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాగత వ్యవహారాలను కొలిక్కి తెచ్చి పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో చిరంజీవి పూర్తిగా విఫలమయ్యారనే భావన ఉంది. ఈ స్థితిలోనే కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయాలని, వచ్చే ఎన్నికలకు సారథ్యం వహించాలని కాంగ్రెసు అధిష్టానం చిరంజీవిని కోరుతున్నట్లు సమాచారం. కాంగ్రెసుకు సంబంధించి వ్యవస్థాగత నిర్మాణ బాధ్యతలు పూర్తిగా మోయాల్సిన భారం చిరంజీవిపై ఉండదు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరుగుతాయి.

వైయస్ జగన్ వ్యవస్థాగత వ్యవహారాల్లో, వ్యూహారచనలో దిట్ట అని భావిస్తారు. తన వ్యూహాలను పకడ్బందీగా అమలు చేసే శక్తి సామర్థ్యాలు, అంగ, అర్థబలాలు జగన్‌కు ఉన్నాయని అంటారు. అటువంటి జగన్‌ను ఎదుర్కోవడం అంత సులభమేమీ కాదు. చిరంజీవికి ఆ లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇమేజ్ పరంగా జగన్‌పై చిరంజీవిదే పైచేయిగా ఉంటుందని భావిస్తున్నారు. చిరంజీవి ఇమేజ్‌ను అడ్డం పెట్టుకుని మిగతా విషయాలను తమకు వదిలేయాలని కాంగ్రెసు అధిష్టానం పెద్దలు సూచిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెసు వ్యవస్థాగత నిర్మాణం చిరంజీవికి కలిసి వస్తాయని అంటున్నారు. దానికితోడు, ప్రజారాజ్యం ఓటు బ్యాంక్ మొత్తం కాంగ్రెసు వైపు మళ్లుతుందని అనుకుంటున్నారు. ఈ రీత్యా రాష్ట్రంలో చిరంజీవిని ఎదుర్కోవడానికి మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవి బాగా పనికి వస్తారని అనుకుంటున్నారు.

మక్కా పేలుళ్లలో హిందూ టెర్రరిజం హస్తం: సిఎం కిరణ్ వివాదాస్పద వ్యాఖ్య

మక్కా పేలుళ్లలో హిందూ టెర్రరిజం హస్తం: సిఎం కిరణ్ వివాదాస్పద వ్యాఖ్య

 Kiran Kumar Reddyహైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి బుధవారం సున్నిత ప్రాంతమైన పాతబస్తీలో హిందూ తీవ్రవాదం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఉదయం పాల్గొన్నారు. మక్కా పేలుళ్లలో హిందూ తీవ్రవాదుల హస్తం ఉందని వ్యాఖ్యానించారు. పాతబస్తీలో వెల్లువిరుస్తున్న మతసామరస్యాన్ని దెబ్బతీయడానికే హిందూ తీవ్రవాదులు మక్కా పేలుళ్లకు పాల్పడ్డారన్నారు. ఆ పేలుళ్లను మొదట ముస్లింలు చేశారని అందరూ భావించారన్నారు. కానీ సిబిఐ ఎంక్వయిరీలో హిందువులు చేసినట్టుగా తెలిసిందన్నారు. హైదరాబాదుకు మేలు చేయకుండా ఉండటానికి, రాష్ట్రంలో శాంతిభద్రతలను చెడగొట్టడానికే మక్కా పేలుళ్లకు పాల్పడ్డారన్నారు.

హిందుత్వ భావాలున్న వారిని దూరంగా పెట్టాలన్నారు. అయితే సిబిఐ ఎంక్వయిరీ వలన నిందితులు ఎవరో తేలిసి వారని జైల్లో పెట్టామన్నారు. మక్కా పేలుళ్లలో ఆరోపణలు ఎదుర్కొని కేసులో ఉన్న అమాయక ముస్లిం యువకులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. పాతబస్తీపై సిఎం వరాల జల్లు కురిపించారు. యూనానీ హాస్పిటల్‌కు రూ. 3.5 కోట్లు, కుడాకు 20 కోట్లు, హజ్‌హౌస్‌కు 30 ఎకరాల భూమిని, ముస్లిం యువతకు నాక్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అయితే ముఖ్యమంత్రి తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పలువురు భావిస్తున్నారు. ఒక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతం, చాలా సున్నితమైన ప్రాంతంలోకి వెళ్లి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంపై పలువురు వ్యక్తం చేస్తున్నారు.

2జి స్పెక్ట్రమ్ స్కామ్‌లో టెలికం మాజీ మంత్రి ఎ రాజా అరెస్టు

2జి స్పెక్ట్రమ్ స్కామ్‌లో టెలికం మాజీ మంత్రి ఎ రాజా అరెస్టు

 A Rajaన్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో డిఎంకె నేత, టెలికం మాజీ మంత్రి ఎ రాజాను సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సిబిఐ అధికారులు అధికారికంగా ప్రకటించారు. సిబిఐ విచారణకు ఆయన బుధవారం ఉదయం 9 గంటలకు హాజరయ్యారు. ఆయనను విచారణ జరిపిన తర్వాత అరెస్టు చేశారు. సిబిఐ కార్యాలయంలోకి వెళ్లిన రాజా బయటకు రాలేదు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో రాజా పాత్ర ఉన్నట్లు తగిన సాక్ష్యాధారాలు లభించడంతో అరెస్టు చేసినట్లు సమాచారం. ఆయనతో పాటు టెలికం మాజీ అధికారులు చందోలియా, బెహురియాలను కూడా సిబిఐ అధికారులు అరెస్టు చేశారు.

2జి స్పెక్ట్రమ్ స్కామ్‌లో సిబిఐ రాజాను ఇప్పటికే మూడు సార్లు విచారించింది. నిరుడు డిసెంబర్ 24, 25 తేదీల్లో రాజాను సిబిఐ 12, 13 గంటల పాటు విచారించింది. మళ్లీ జనవరి 30వ తేదీన విచారించింది. బుధవారం నాలుగోసారి విచారణకు రాజా హాజరయ్యారు. ఈ నెల 10వ తేదీన దర్యాప్తు పురోగతిని సిబిఐ సుప్రీంకోర్టుకు వివరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజాను సిబిఐ అరెస్టు చేశారు. కార్పొరేట్ లాబీయిస్టు నీరా రాడియా, మరో ఇద్దరు అధికారులపై కూడా ఉచ్చు బిగిస్తోంది. తమిళనాడు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాజా అరెస్టు డిఎంకెకు పెద్ద షాక్‌గానే చెప్పాల్సి ఉంటుంది.

కెసిఆర్‌పై ఆంధ్రా మహిళల బిర్యానీ ఫైట్: రుచి చూడాలని సవాల్

కెసిఆర్‌పై ఆంధ్రా మహిళల బిర్యానీ ఫైట్: రుచి చూడాలని సవాల్
K Chandrasekhar Raoకాకినాడ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు కె చంద్రశేఖరరావు ఆంధ్రావాళ్లు బిర్యానీ చేస్తే పేడలా ఉంటుందన్న వ్యాఖ్యలపై ఆంధ్రా మహిళలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిర్యానీని నిజాం ప్రభువులకు సైతం పరిచయం చేసింది ఆంధ్రావాళ్లే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. బిర్యానీ తమిళనాడులో పుట్టిందని, ఆ తర్వాత ఆంధ్రా ప్రాంతానికి వచ్చిందన్నారు. ఎవరైనా అంధ్రా వంటలు అంటారు కానీ తెలంగాణ వంటలు అని ఎక్కడా అనలేదన్నారు. ఆంధ్రా వంటలు పేడలా ఉంటాయని ఆంధ్రా మహిళలను కేసిఆర్ కించపరిచారన్నారు.

కెసిఆర్ తమ చేతి వంట తినడానికి రావాలని సవాల్ విసిరారు. కెసిఆర్ కోడలు కాకినాడకు చెందిన అమ్మాయి అని, ఆ అమ్మాయి వంట చూసి కెసిఆర్ అలా అనుకొని ఉంటారన్నారు. మీరు మా వద్దకు వచ్చి మా వంటలు రుచి చూడాలని సవాల్ చేశారు. కెసిఆర్ అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని వారంతా ఖండించారు.