BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Saturday, April 16, 2011

పవన్ చేతుల్లో టాప్ ప్రొడ్యూసర్స్ లైఫ్-అందులో ఒకరు అల్లు అరవింద్

Pawan Kalyan‘తీన్ మార్’ కొన్ని సినిమాల రీలీజ్ మార్చేతంట హిట్ అయింది. అయితే దాంతో కొందరు పెద్ద నిర్మాతలు మాత్రం తీన్ మార్ జోరు చూసి తమ సినిమాల రిలీజ్ డేట్ మార్చుకోవటానికి ఇష్టపడుతున్నారు అందులో ముఖ్యంగా దిల్ రాజు. దిల్ రాజు లోకల్ బయ్యర్లను సోమవారం తీన్ మార్ కలెక్షన్ చెప్పాలని చెప్పినట్టు సమాచారం అవి చూసి తను నిర్మించిన సినిమాల రిలీజ్ డేట్ కన్ ఫాం చేస్తానని చెప్పాడని సమాచారం.

ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలిలో ఒకరి అంటే మరొకరికి పడదు అంటే అది పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అరవింద్ అని జగమెరిగిన రహస్యం. అయిన వీరిద్దరు డైరెక్ట్ గా అనుకోకపోయినా ఇప్పుడు పవన్ దెబ్బకి అల్లు తలపట్టుకొవాల్సినంత పనవుతోంది, ఎందుకనుకొంటున్నారా సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య, తమన్నాలతో తను నిర్మించిన ‘100% లవ్’ సినిమా కూడ వచ్చేవారంలో రిలీజ్ చేయటానికి సిద్దమవటమే ఇందుకు కారణం. మరి తీన్ మార్ ఇలా దూసుకుపోతున్న సమయం లో ఈ రిలీజ్ చేస్తే తన సినిమా ఫట్ అంటే తన బడ్జెట్ బేడ్ అవుతుందని ఆలోచిస్తున్నాడని సమాచారం ఇలా పవన్ అల్లు అరవింద్ పై తన ప్రతీకారం తీర్చుకుంటున్నాడు.

త్రిష, రవితేజ ఆ రీమేక్ లో జంటగా చేయనున్నారు

Trishaఇటివల హిందీలో విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసిన 'బ్యాండ్ బాజా బారత్' సినిమాను యుటివి మూవీస్ వారు తెలుగు, తమిళ బాషలలో నిర్మించనున్నారు. ఆ చిత్రంలో అనుష్క శర్మ పోషించిన పాత్రలో నటించడానికి త్రిషను ఎంపిక చేసుకున్నారు. అలాగే రెండు బాషలకు అనువుగా ఉండే హీరో కోసం నిర్మాణ సంస్థ ప్రత్నిస్తుందని సమాచారం.అయితే రవితేజ ఈ పాత్రను పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది.దాంతో రవితేజ,త్రిష కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలోనే విడుదల కానుంది.ఇక త్రిష ...పవన్ కళ్యాణ్ తో చేసిన తీన్ మార్ చిత్రం నిన్న(గురువారం) విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.ఇక తీన్ మార్ బాలీవు్డ్ చిత్రం లవ్ ఆజ్ కల్ కి రీమేక్.ఈ రీమేక్ హిట్ అవటంతో ఇదే మూడ్ లో త్రిష మరో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇక ప్రస్తుతం త్రిష వెంకటేష్ సరసన బాడీగార్డ్ రీమేక్ లో చేస్తోంది.

బాలకృష్ణ సినిమాకు కోర్టు చిక్కులు, మరో మలుపు తిరిగిన వివాదం

Balakrishnaబాలకృష్ణ హీరోగా 'శ్రీ కీర్తి కంబైన్స్' పతాకంపై నిర్మిస్తున్న సినిమా షూటింగ్ వివాదం మరో మలుపు తిరిగింది. ఈ చిత్రం షూటింగ్ ను విశాఖపట్నం జిల్లా అటవీ ప్రాంతంలో చేయడానికి అటవీశాఖ అధికారులు పర్యావరణ కారణాలు చూపుతూ అనుమతించలేదు. అప్పట్లో పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ సినిమా కోసం భారీ సెట్టింగులు వేశారు. దీంతో అధికారులు షూటింగుకు అనుమతి నిరాకరించారు. సెట్టింగును తీసికెళ్లడానికి కూడా అధికారులు అంగీకరించలేదు. దీంతో వివాదం కోర్టుకెక్కింది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో చేసుకుంటున్నామని, విశాఖ జిల్లా అటవీ ప్రాంతంలో వేసిన సెట్‌ను తీసుకెళ్లడానికి అధికారులు అనుమతించడం లేదని, ఒకసారి వేసిన సెట్ మరో చోట వినియోగించుకోడానికి అనువుగా చేశామని, ఇక్కడ వేసిన సెట్‌కు లక్షలాది రూపాయలు వ్యయమైందని, వీటిని తీసుకెళ్లడానికి అనుమతించాలని చిత్రం యూనిట్ కోరింది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి ఆస్తులు జప్తు(సీజర్ ఫ్ ప్రొపర్టీ) చేయడానికి ఆదేశాలు లేకుండా ఎలా సీజ్ చేస్తారని ప్రశ్నించింది. కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది.

జేజమ్మతో రాజమౌళి మరో బ్లాక్ బస్టర్ మూవీ..

Anushkaనాని, సమంతలతో ‘ఈగ’ సినిమాని రూపొందిస్తోన్న రాజమౌళి, ఆ సినిమా తర్వాత ప్రభాస్ తో ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ సినిమా తర్వాతగానీ, లేదంటే ప్రభాస్ సినిమాకన్నా ముందుగానీ అనుష్కతో ఓ సినిమా తెరకెక్కించేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడట. విక్రమార్కుడు సినిమాలో అనుష్కను అందాల బొమ్మగా చూపించిన రాజమౌళి, మళ్ళీ అనుష్కపై కన్నేశాడు. వెరైటీగా ప్రయత్నిస్తున్న రాజమోళి అనుష్క కోసం ఒక కథను తయారు చేశాడు. కోడి రామకృష్ణ అనుష్కను జేజెమ్మగా మార్చి ప్రేక్షకులతో జై కొట్టించుకున్నాడు. మళ్ళీ అంతటి పవర్ ఫుల్ హీరొయిన్ ఓరియెంటెడ్ కథ ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడు అలాంటి పవర్ ఫుల్ స్క్రిప్ట్ నే తయారు చేసాడు రాజమోళి. కర్తవ్యం సినిమాలో విజయశాంతి నటనకు దాసోహమైన అనుష్కకు అలాంటి సినిమా అయితే మంచి గుర్తింపు తెస్తుందని భావిస్తుండగా రాజమౌళి అలాంటి స్క్రిప్టునే సిద్ధం చేస్తున్నాడని సమాచారం.

అయితే షూటింగులున్నా, లేకపోయినా కూడా ఎప్పుడూ హైదరాబాదులోనే వుండే కథానాయిక అనుష్క, మొన్న ఆదాయపు పన్ను శాఖ వాళ్లు చేసిన దాడితో హైదరాబాదు మీద అలిగి బెంగళూరు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ రిలాక్స్ అవుతూ, హాలిడేని ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉంచితే, ఈ మంగుళూరు బ్యూటీ నటించిన రెండు తమిళ సినిమాలు వచ్చే నెలలో రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. తెలుగులో వచ్చిన 'వేదం' సినిమా రీమేక్ అయిన 'వానం', విక్రంతో చేసిన మరో సినిమా రిలీజ్ అవుతున్నాయి. అలాగే, తెలుగులో నాగార్జునతో చేస్తున్న 'డమరుకం', ప్రభాస్ తో చేస్తున్న 'రెబెల్' సినిమాల షూటింగులు కూడా వచ్చే నెలలో మొదలవుతాయి.

నిలకడగా సత్య సాయిబాబా ఆరోగ్యం, వెంటిలేటర్ ద్వారా శ్వాస

Sathya Sai Babaఅనంతపురం‌: పుట్టపర్తి సత్య సాయిబాబా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు శనివారం ఉదయం ప్రకటించారు. సత్య సాయిబాబా అన్ని అవయవాలు మెరుగు పడుతున్నాయని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్ సఫాయా చెప్పారు. అయితే వెంటిలేటర్ ద్వారానే శ్వాసను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. సిఆర్ఆర్‌టీ ద్వారా డయాలసిస్ కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. సత్య సాయిబాబాకు 24 గంటలు వైద్య సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

గత నెల 28వ తేదీన సత్య సాయిబాబాను ప్రశాంతి నిలయంలోని సూపర్ స్పెషాలిటీ అస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి బాబా ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటిస్తూ వస్తున్నారు. బాబా ఆరోగ్యంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. సత్య సాయిబాబా ఆరోగ్యంపై వైద్యులు చేస్తున్న ప్రకటనలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కళ్లు మూసి తెరిచే లోగా జగన్ వందల కోట్లు సంపాదించాడు: నారాయణ

Narayanaవిజయవాడ‌: కళ్లు మూసి తెరిచే లోగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వందల కోట్ల రూపాయలు సంపాదించారని, ఇదంతా రాజకీయ అవినీతి మంత్రంతోనే సాధ్యమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. వైయస్ జగన్ సంపాదనపై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ధ్వజమెత్తారు. పుట్టపర్తి సత్య సాయిబాబా ట్రస్టు ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

భూ ఆక్రమణ కేసులో నారాయణ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. కేసును కోర్టు కొట్టేసింది. భూపోరాటాల సందర్భంగా నారాయణపై ఈ కేసు నమోదైంది. తనపై కేసును కొట్టిసిన నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కావాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో మరిన్ని భూపోరాటాలు చేస్తామని ఆయన చెప్పారు.

చంద్రబాబుకు చిక్కులు: అటు హరికృష్ణ, ఇటు నాగం జనార్దన్ రెడ్డి

Chandrababu Naiduహైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఎప్పటికప్పుడు చిక్కులు ఎదురవుతూనే ఉన్నాయి. ఓ వైపు తన బావమరిది, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ నుంచి, మరోవైపు తెలంగాణ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి నుంచి ఆయన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అటు కోస్తాంధ్రలో, ఇటు తెలంగాణలో ఆయన తీవ్రమైన ఇబ్బందుల్లో పడే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు హరికృష్ణ పెట్టిన కుంపటి చల్లారినట్లు కనిపించినా, మళ్లీ ఎప్పుడు ఎగసిపడుతుందో అది ఎంత దూరం పోతుందో తెలియని పరిస్థితి ఉంది. హరికృష్ణను అడ్డం పెట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ తన వర్గం నాయకులను ఎగదోస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వీరికి కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకురాలు పురంధేశ్వరి సహాయ సహకారాలు అందుతున్నట్లు తెలుగుదేశం నాయకులే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీలో చీలికకు కూడా ఇది దారి తీయవచ్చుననే వార్తలు వస్తున్నాయి.


కాగా, తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి చిచ్చుబుడ్డిలా ఎగిసిపడుతున్నారు. ఉండి, ఉండి ఆయన సంచలన ప్రకటనలు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యలు చేయడానికి ఆయన వెనకాడడం లేదు. నాగం జనార్దన్ రెడ్డి వ్యూహం ఏమిటనేది ఎవరికీ అంతు పట్టడం లేదు. నాగం జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణకు చెందిన ఒక వర్గాన్ని చంద్రబాబు ఎగదోస్తున్నా ఫలితం కనిపించడం లేదు. అంతకంతకు నాగం జనార్దన్ రెడ్డి రెచ్చిపోతున్నారు. తెలంగాణపై చంద్రబాబును ప్రశ్నించే దాకా ఆయన వచ్చారు.

నాగం జనార్దన్ రెడ్డి వైఖరిపై చంద్రబాబు తీవ్ర అసహనంతో, ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. నాగం జనార్దన్ రెడ్డిని పార్టీ నుంచి పంపిస్తారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏదో విధంగా చంద్రబాబు సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు. ఈసారి సహించకూడదనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, నాగంపై చర్యలు తీసుకుంటే తెలంగాణ ప్రాంతంలో తనపై వ్యతిరేకత పెరుగుతుందనే ఆందోళనతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, నాగం జనార్దన్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం పార్టీ సమావేశంలో చర్చించి నాగం జనార్దన్ రెడ్డికి షోకాజ్ ఇచ్చే అవాకశాలున్నాయని అంటున్నారు.

Pawan settling the Box Office scores

Pawan settling the Box Office scores
'Jalsa' was the last breathtaking hit from Pawan Kalyan. Years passed and 'Puli' failure abashed his career upsetting the fans. In contrast Pawan Kalyan has been growing miles and miles in image unmatched to any other hero in Tollywood. Under these tough circumstances, the most awaited movie 'Teen Maar' released in theatres on Thursday with extraordinary openings.

As per a report of producer Ganesh Babu, it is mind blowing to hear that 'Teen Maar' made a gross of Rs.9.4 Crores on the first day of release. The whopping shares of Nizam with Rs. 1.7 Crores, Ceded with Rs. 94 Lakhs, Guntur with Rs. 57 Lakhs, West Godavari with Rs. 39 Lakhs, East Godavari with Rs. 34 Lakhs and Krishna with Rs. 34 Lakhs are new records in every territory. If the positive mouth of talk is spread evenly in entire week, 'Teen Maar' may go onto reach a mark of more than Rs. 30 Crores in first week, an all time industry record. Unquestionably Pawan Kalyan is settling all the old dues scoring new records at Box Office.

Chilly Director's silly satires!

Chilly Director's silly satires!
When he made a dud film with good content, Film Nagar applauded him for his talent before 'Shock'ing him with no next movie. When he scored a hit with Telugu Chilly 'Mirapakai', Film Nagar is at the receiving end to experience his shocking satires. We are talking about budding director Harish Shankar and here it goes.

According to latest buzz, Harish Shankar's head strong attitude and satirical dialogues on big-wigs of Telugu Cinema are irking a lot of people. His attitude went to a peak after signing 'Gabbar Singh' with Powerstar Pawan Kalyan. Harish's ways of addressing big producers, yesteryear star-directors and distributors saying that they are all waste, has become talk of the town. Harish is in the dreams that 'Mirapakai' is a big hit in the industry, and that is the reason behind these extras, say trade circles. Looks like, Harish should reform himself to stay ground else his days will be numbered.

Should Telugu Heroes unveil Image-Mask?

Should Telugu Heroes unveil Image-Mask?
Big Heroes have been testing the patience of audience with their huge budgeted flicks made with sick content. Mahesh Babu's 'Khaleja', Ram Charan's 'Orange', Pawan Kalyan's 'Puli' and Jr NTR's 'Shakti' are the best examples of this 'torture' art. Again and again, our makers are coming up with same dud flicks that tumble at the BO. The main culprit behind these money wasting blunders is said to be the mass-image of our Star heroes.

The time has surely come for Star Telugu heroes to come out of their 'image' mask to deliver good hits at the Box Office. Veiled with that mass image 'musugu', our top heroes are becoming buffoons with their each advancing day for the kind of flicks they make. When it comes to a Star-Hero's movie, directors are adding unwanted sick comedy and sensational fights to enthrall the star’s fans. In the name of that 'image', these extra terrestrial elements are spoiling the originality and genuineness of the content. 'Khaleja' and 'Puli' are the best examples in the recent past, while 'Teen Maar' is the best one today. While the hindi original 'Love Aaj Kal' portrays the expressions and emotions of love at peak levels, its Telugu remake was altered with senseless fights.

For targeting whole sections of B & C centres, the films should be completely commercial with all heroic elements. If they go on changing genuine subjects into melodramatic content for the sake of fans, audience will keep on rejecting them. Star heroes should change their mindset to make good films unveiling their image-mask, such that the facet of Telugu Industry will change to reach new levels.

Boy-Hero's maturity in discussion!

Boy-Hero's maturity in discussion!
Suddenly, Telugu audiences were shocked when this child actor became a hero at a tender age. Despite of his repeated attacks as a hero, the young boy looks like a kid and same is his maturity. Widely discussed guy in Tollywood now is none other than young hero Tanish.

With only two hits to his tender career, Tanish is now beating his head to make his place stable in Telugu Industry. When we look closely, Tanish's hit films 'Nachavule' and 'Ride' are the only ones where he played a youth role of his age. Afterwards, all his flicks project him as a highly matured hero despite his childish looks and gestures. These over matured roles in 'Mounaraagam', 'Em Pillo Em Pillodo' and 'Manchivadu' are the examples of how awkward he looks. Industry experts are saying that Tanish has no maturity to select the roles that suit him best. What looks obvious is the forced exit of this boy-hero, if he doesn't tighten his shoestrings.

పోలింగ్ బూత్ వద్ద త్రిష రగడ


Trisha fights in Polling booth