BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Friday, January 28, 2011

Ask my Mom for Bikini

Ask my Mom for Bikini

Ask my Mom for Bikini
Sweet looking hot 'Mirapakay' lady Deeksha Seth is creating ripples for good height and great personality. Proving as an actor she failed in her first full length role with 'Wanted' and the enchanting seductress is concluded to increase the oomph and sex appeal with each movie as she may not win with the roles of a performer. It is heard that Deeksha is going for regular Yoga classes daily to further sharp the curves for sporting a new look in forthcoming films.

Apparently artistically low valued girls like Deeksha end up sporting variety of bikinis with in a short time to grab the fancy offers. Although, this girl is not new to wearing skimpy costumes but producers and directors on the fore hand are intimated to take the approval from Deeksha's mother for bikini and remuneration. So, more the remuneration, less is the length of bikini.

జూ ఎన్టీఆర్ ని వివరణ కోరుతున్న ఫ్యాన్స్...

జూ ఎన్టీఆర్ ని వివరణ కోరుతున్న ఫ్యాన్స్...

 Jr Ntrఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ గా చలామనిఅవుతున్న జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల నిశ్చితార్థం అయిన విషయం విదితమే. అయితే అల్లు అర్జున్ పెళ్లి మార్చి 6న ఖాయమైపోయింది. నవంబర్ 26న నిశ్చితార్థం చేసుకున్న బన్నీ నాలుగు నెలలు తిరగకుండానే పెళ్లిపీటలెక్కేస్తున్నాడు. కానీ అతనికంటే ఎనిమిది నెలలు ముందు ఎంగేజ్ మెంట్ అయిన జూ ఎన్టీఆర్ కి మాత్రం ఇప్పటిదాకా పెళ్లి ముహూర్తం ఫిక్స్ కాలేదు. గత ఏడాది మేలోనే పెళ్లి చేసుకుంటున్నాడని ఎన్టీఆర్ గురించి వార్తలొచ్చాయి. అయితే నవంబర్ 18న పెళ్లి ఖాయమని ఎన్టీఆర్ క్యాంప్ నుంచే న్యూస్ వచ్చింది. పెళ్లి కోసమని షూటింగులు కూడా త్వరత్వరగా కానిచ్చేశాడు. అయితే ఇప్పుడు మళ్ళీ చాలా సినిమాలు అంగీకరిస్తూ వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా ఈ మద్య జూ ఎన్టీఆర్ చూడటానిక చాలా డల్ గా కనిపిస్తూ మునుపటిలాగా లావెక్కి పోతున్నాడు.

కానీ ఎందుకనో అనుకున్న తేదికీ ఎన్టీఆర్ పెళ్లి జరగలేదు. ఇప్పటికీ దాని గురించి ఊసే లేదు. గత ఏడాది జనవరిలో ఎన్టీఆర్ పెళ్లి గురించిన చర్చలు మొదలయ్యాయి. ఏడాది గడిచినా ఇంకా పెళ్లెందకు కాలేదనేది ఎన్టీఆర్ కే తెలియాలి. అది ఆలస్యమయ్యే కొద్దీ జూ ఎన్టీఆర్ ఆలస్యమయ్యే కొద్దీ ఎన్టీఆర్ అభిమానుల్లో టెన్షన్ పెరుగుతుంది. అసలే నందమూరి కుటుంబంతో యంగ్ టైగర్ కి సంబంధాలు సరిగా లేకపోవడంతో ఎన్టీఆర్ పెళ్లి లేటయ్యే కొద్దీ ఆయన ఫ్యాన్స్ లో ఇన్ఫిరియారిటీ ఫీలింగ్ ఎక్కువైపోతోంది. దీనికి ఎన్టీఆర్ తమకు వివరణ ఇస్తే సంతోషిస్తామని చెప్పుకొంటున్నారంట.

తండ్రి వైయస్సార్ బాటలో జగన్ 70 కిలోమీటర్ల పాదయాత్ర

తండ్రి వైయస్సార్ బాటలో జగన్ 70 కిలోమీటర్ల పాదయాత్ర

 YS Jaganహైదరాబాద్: తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి బాటలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. పోలవరం సాధన కోసం జగన్ ఫిబ్రవరి 7,8,9 తేదీల్లో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు 70 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు.

తొలి రోజు ఫిబ్రవరి 7వ తేదీన జగన్ తన యాత్రను తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుంచి ప్రారంభించి ఆత్రేయపురం, బొబ్బర్లంక మీదుగా కాటన్ బ్యారేజి చేరుకుంటారు. రెండవ రోజు ఫిబ్రవరి 8వ తేదీన జగన్ పాదయాత్ర కాటన్ బ్యారేజి వద్ద ప్రారంభమై కొవ్వూరు మీదుగా వేగేశ్వరపురం చేరుకుంటుంది. రాత్రి వేగేశ్వరంలో ఆయన బస చేస్తారు. మూడోరోజు ఫిబ్రవరి 9 వేగేశ్వరపురంలో ప్రారంభమై పోలవరం చేరుకుంటుంది. 9వ తేదీ సాయంత్రం పోలవరంలో బహిరంగ సభ జరుగుతుంది.

Mega Star's favor for Raviteja rival

Mega Star's favor for Raviteja rival

Mega Star's favor for Raviteja rival
The latest of the friendship splits in TFI between Mass Maharaja Raviteja and his close associate Raja Ravindra is an unanswered topic from both. Disputes in industry is a regular happening and forgiving is the best that happens very rarely. Raja Ravindra becoming the rival of Raviteja for abusing his contacts resulted in firing from his camp.

Shockingly Raja Ravindra rejoined the camp of Raviteja on his birthday that is 26th January in the form of a special blessing from Chiranjeevi. Raja Ravindra is a loyal admirer of Chiranjeevi and one of the premier blood donors to the Blood Bank is gossiped to have requested Mega Star for a patch up with Raviteja.

Need fully Chiranjeevi mediated between both of them and ordered Raviteja to rejoin Raja Ravindra into the same job. Though Raviteja was reluctant but it was an order from top boss and the order is accomplished. This strengthened the bond of affection between Chiranjeevi and Raviteja while Raja Ravindra learnt a lesson of his life.

Power Star's love interest is Pregnant

Power Star's love interest is Pregnant

Power Star's love interest is Pregnant
Despite the other films she has acted in the Tinsel town, still she is in the minds of people only as Powerstar Pawan Kalyan's love interest. She is Preeti Jhagiani, who acted as a cute lover girl in PK's super hit flick 'Tammudu'.

A year ago, Preeti rocked Telugu Industry with a stunning item number in an unnoticed flick 'Tejam'. Though the flick went wrong, Preeti's stills managed to find their place on many desktops and cell phone wallpapers. This cute beauty is damn hot even after her marriage to Parvin Dabas and now there is sad news for her fans. The beauty is soon to give up her acting as she is expecting her first child. The actress stated that the due date is something very personal and she is happy for her pregnancy. Well, we are blissful for her anyway.

No more 'Hotel Rooms' for Trisha

No more 'Hotel Rooms' for Trisha

No more 'Hotel Rooms' for Trisha
Celebrities and their high profile habits are always a 'headache' for the producers. You might have seen in many films that a heroine demands mineral water for bathing and five star hotels for staying. Cute and sexy Trisha is the same kind of girl, as per insider reports.

Trisha always preferred to stay in the famous Taj Banjara Hotel, whenever she is in Hyderabad. More than that, she used to complain about the cleanliness and behavior of hotel staff etc,. and used to throw her starry tantrums. Well, to cut these kinds of extraaas of star heroines, Producers Council of Telugu Cinema has ordered everyone to provide only Service Apartments to these girls or else a big guy can go for Three Star hotel. This definitely blows on the head for girls like Trisha, as they are not happy even with a five star hotel.

Gopichand to act with Tollywood Rambo

Gopichand to act with Tollywood Rambo

Gopichand to act with Tollywood Rambo
The new title making waves in TFI for Prabhas these days is ‘Tollywood Rambo.’ Now, the action star Gopichand despite loosing the game with 'Wanted' is expressing his desire to act in a multi-starrer with Prabhas. Though both of them started career as hero at same time, 'Varsham' is the flick made them star in opposite roles and brought recognition for the tall bachelors. Early last year, a top director tried to reinvent the real multi-star culture in TFI with these two but project was disposed without initial attention.

Apparently, Gopichand has the same following in mass audience like Prabhas and this combination will be a miracle if any of the film makers make an awe inspiring attempt recognizing the hysteria and force behind these two names. What remains to be seen is which director will come out with a story to satisfy them.

Clash between Jr NTR and Raviteja

Clash between Jr NTR and Raviteja

Clash between Jr NTR and Raviteja
It appears that a trouble is brewing between the two big stars of Tollywood and the cause for that is a title. We are talking about Jr NTR and Raviteja.

The buzz is that director Surendar Reddy had announced a film 'Rachcha' with junior but it is now heard that the title was already booked by Sampath Nandi of 'Yemaindhi Ee Vela' fame. Now, Sampath is busy working on that and wants to do a film with Raviteja. Now, the cine folks are saying that both Sampath and Surendar are working things out and the title is causing a bit of disturbance. However, since Sampath has already registered the title, the chances are that Surendar might choose a new one. Only time will tell who will get the title now.

India's most powerful couple, thanks to the wife

India's most powerful couple, thanks to the wife

India's most powerful couple, thanks to the wife
India is a massive country and it has got many powerful individuals but being the most powerful and that too the number one is a rare achievement. So, recently a survey was conducted across the entire nation to find out who is the most powerful couple of India.

It turns out that this is not a political or business family but a film family. Yes, it is heard that the first place goes to the duo of Abhishek Bachchan and Aishwarya Bachchan. While the family legacy holds a mileage, many analysts say that the real credit for that must be given to the fame of Aishwarya more than Abhishek. Meanwhile, Abhi from his end minces no words in admitting that he is crazy about his wife and he is her biggest fan in the entire universe.  

చివరికి ఆంటీకి కడుపొచ్చింది

చివరికి ఆంటీకి కడుపొచ్చింది

Hot Aunty becomes Pregnant Now !

మూతికి సర్జరీ చేయించుకుని కోతిలా తయారైంది

మూతికి సర్జరీ చేయించుకుని కోతిలా తయారైంది

Hot Ram Charan Heroine Lip Job !

హీరో హీరోయిన్ ల సహా జీవనం గుట్టు రట్టు

హీరో హీరోయిన్ ల సహా జీవనం గుట్టు రట్టు

Hero Heroines live in life secret relieved

బాలకృష్ణ, బాపుల 'శ్రీరామ రాజ్యం' చిత్రం విడుదల తేదీ ఫిక్స్

బాలకృష్ణ, బాపుల 'శ్రీరామ రాజ్యం' చిత్రం విడుదల తేదీ ఫిక్స్

 Sri Rama Rajyamనందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు బాపు కాంబినేషన్ లో రూపొందుతున్న "శ్రీరామ రాజ్యం" చిత్రం జూన్ 10వ తేదీన విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు నిర్ణయించారు. ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ...గతంలో రామారావు గారు నటించిన లవకుశ కళాఖండాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దృశ్య కావ్యాన్ని తెరకెక్కిస్తున్నాం. ఆ లవకుశ కంటే గొప్పగా శ్రీరామ రాజ్యం ఉంది అని ప్రేక్షకులు కొనియాడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. శ్రీరాముని జననం నుంచి రావణాసుర సంహారం వరకూ పదినిషాల పాటలో ఆ కథంతా ఉంటుంది. ఇప్పటికీ భారతావని అంతా రామరాజ్యం రావాలి అంటూ అనుకుంటూ ఉంటుంది. ఆ రామరాజ్యం ఎలా ఉండేది. రాముని విశిష్టత ఏమిటి..అన్న విశేషమే శ్రీరామ రాజ్యం అన్నారు.

అలాగే ఈ చిత్రంలో ఎనిమిది పాటలు, కొన్ని బిట్ సాంగ్స్ కొన్ని ఉంటాయి. ఈ చిత్రంలో శ్రీరామునిగా బాలకృష్ణ, సీతగా నయనతార చేస్తున్నారు. శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముళ్లపూడి వెంకటరమణ రచన చేస్తున్నారు. ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీరాముడు రాజుగా పాలించిన ఘట్టమే ఈ చిత్రానికి ప్రధాన కథాంశం. ఈ చిత్రానికి పాటలు: జొన్నవిత్తుల, వెన్నెలకంటి, సినిమాటోగ్రఫీ:పి.ఆర్.కె. రాజు, కూర్పు: జి.జి. కృష్ణారావు, కళ: రవీంద్ర, గ్రాఫిక్స్: కమల్ కణ్ణన్, డాన్స్: శ్రీను, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: తాండవ కృష్ణ, స్క్రీన్‌ప్లే, మాటలు: ముళ్లపూడి వెంకటరమణ.

మహిళపై సామూహిక అత్యాచారం: రాజధానిలో ఇద్దరు మహిళల హత్య

మహిళపై సామూహిక అత్యాచారం: రాజధానిలో ఇద్దరు మహిళల హత్య

 Hyderabad

హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాదులో రెండు వేరునవేరు సంఘటనల్లో ఇద్దరు మహిళలు చనిపోయారు. ఈ ఇద్దరు హత్యకు గురైనట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హైదరాబాదులోని తాళ్లగడ్డ స్మశాన వాటిక వెనుకవైపు కబడ్డీ కోర్టు దగ్గరలో ఓ మహిళను హత్య చేసి తగులబెట్టారు. ఆ శవం మార్కండేయనగర్‌కు చెందిన రజ్వీదిగా పోలీసులు గుర్తించారు. అయితే ఎందుకు చంపారు, ఎవరు చంపారనే కోణంలో పోలీసులు దృష్టి సారిస్తున్నారు.

దిల్‌సుఖ్‌నగర్ పరిధిలోని నాగోలు మూసీ వంతెన పక్కన కూడా మరో మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆ మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లుగా తెలుస్తోంది. కొందరు దుండగులు ఆమెపై సామూహికంగా అత్యాచారం చేసి అనంతరం చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసును పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

నేను ఆయన్ని కలసాననేది రూమరే...శ్రియ

నేను ఆయన్ని కలసాననేది రూమరే...శ్రియ

 Shriyaనేను సల్మాన్‌ రష్దీని కలిసి చర్చలు సాగించానంటూ ఏవో రకరకాల వార్తలు వెలుగులోకి వచ్చాయి. అసలు నేను ఆయన్ని ఒక్కసారైనా కలుసుకోలేదు. అందుకు సంబంధించిన విషయాలు మీడియాలో చూడగానే నాకు నవ్వాగలేదు. వీలైతే తప్పకుండా రష్దీని కలుస్తాను అంటోంది శ్రియ. మొవ్న పవన్ పులి లోనూ, ఆ తర్వాత డాన్ శీను లో కనిపించిన శ్రియ తాజాగా దీపా మెహతా దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించేందుకు అంగీకరించింది. ఆ సినిమాకి సల్మాన్‌ రష్దీ రచించిన 'మిడ్‌నైట్‌ చిల్డ్రన్స్‌' నవల ఆధారం. దాంతో ఆమె, సల్మాన్‌ రష్దీని కలిసి చర్చలు సాగించానంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై శ్రియ ఇలా స్పందించింది.

అలాగే శ్రియ త్వరలో 'పానీ' అనే చిత్రంలో నటించబోతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ డైరక్ట్ చేసే ఈ చిత్రం ఓ సైన్స్ ఫిక్షన్. నీటి కోసం ధనిక, పేద వర్గాల మధ్య జరిగే పోరాటాన్ని ప్రధానాంశంగా చేసుకుని ఈ చిత్రాన్ని తీస్తున్నారు. అలాగని ఈ చిత్రం మరీ ఆర్ట్ ఫిలింలా ఉండదు..మరో ప్రక్క ప్రేమ కథ కూడా నడుస్తూంటుంది. హృతిక్‌ రోషన్‌ హీరోగా చేస్తున్న ఈ చిత్రానికి 'స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌' దర్శకుడు డానీ బోయెల్‌ నిర్మాత. ఈ చిత్రంలో రాకేష్ రోషన్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇది పక్కా కమర్షియల్ మూవీ అయినప్పటికీ ఎంతోమందిని ఆలోచింపజేసే విధంగా ఓ సందేశం కూడా ఉంటుందని చెప్తోంది. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎ. ఆర్. రహమాన్ సంగీతం అందించనున్నారు.

రైడింగ్ కి వెళ్తే హీరోయిన్ ఇంట్లో హీరోగారు దర్శనం

రైడింగ్ కి వెళ్తే హీరోయిన్ ఇంట్లో హీరోగారు దర్శనం

 Priyanka Chopraప్రియాంక చోప్రా ఇంటికి రైడింగ్ కి వెళ్ళిన ఐటీ అధికారులకు అక్కడ బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ దర్శనమిచ్చాడంటూ బాలీవుడ్ లో గుప్పుమంది. ఆ ఐటీ అధికారి అతన్ని బట్టలు వేసుకుని వెళ్ళిపొమ్మన్నాడని, ఆ తర్వాత తీరిగ్గా ఆ వార్తను మీడియాకు లీక్ చేసి ఆనందపడ్డాడంటూ అంతటా వినిపిస్తోంది. ప్రియాంక చోప్రా మాజీ ప్రేమికుడు అయిన షాహిద్ కపూర్ ఆ ఇంట్లో దర్శనం ఇవ్వటం అనేది కొందరు నమ్మలేమంటున్నారు. అయితే బయిటకు ఇద్దరూ బద్ద శత్రువుల్లా వ్యవహిస్తున్నా ఎఫైర్ ని కంటిన్యూ చేస్తున్నారని ఈ సంఘటన రుజువు చేసిందంటున్నారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా ..ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ దర్సకత్వంలో ఓ చిత్రం చేస్తోంది. అందులో ఆమె పెళ్ళి చేసుకున్న ఏడుగురు భర్తలను వరసగా చంపేసే పాత్రను పోషిస్తోంది. ఆంగ్ల చిత్రం 'సెవెన్‌ హజ్బండ్స్‌'ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సమాచారం.

నన్ను అనుసరిస్తే చంపేస్తానంటూ త్రిష వార్నింగ్...

నన్ను అనుసరిస్తే చంపేస్తానంటూ త్రిష వార్నింగ్...

 Trisha-Samantha'ఏ మాయ చేసావె’ సినిమా సమంతని స్టార్ ని చేస్తే, దానికి తమిళ వెర్షన్ అయిన ‘విన్నైతాండి వరువాయ’ త్రిష స్టార్ వాల్యూ పడిపోకుండా నిలబెట్టింది. అలా ‘జెస్సీ’ క్యారెక్టర్ తో ఈ ఇద్దరు తారలకీ ఎమోషనల్ ఎటాచ్ మెంట్ ఏర్పడిపోయింది. త్రిషని అభిమానించే సమంతకి తెలుగులో త్రిష చేస్తున్న క్యారెక్ట్ ఇచ్చారని తెలియగానే ఎగిరి గంతేసిందట. ఎలాగైనా త్రిషలో సగమైనా చేయాలని ప్రత్యేకంగా కసరత్తు చేసిందట. జెస్సీ పాత్రలో అంతగా మెప్పించగలగడానికి కారణం త్రిష స్ఫూర్తేనని సమంత చెప్పింది కూడా.

ఇదిలా వుంటే సమంత తన నడకని అనుకరిస్తోందని త్రిష కంప్లయింట్ చేస్తోంది. ‘నున్ను అనుసరిస్తే చంపేస్తానంటూ’ వార్నింగ్ కూడా ఇచ్చింది. త్రిష సరదాగా ఇచ్చిన వార్నింగ్ ని సమంత కూడా స్పోర్టివ్ గా తీసుకుంది. అయితే తన నడకను అనుసరిస్తూనే త్రిష కంప్లయింట్ ని కొట్టి పారేయకుండా, నిజమని ఒప్పుకోకుండా నవ్వి ఊరుకుంది. ఏదేమైనా దీనివల్ల జెస్సీలిద్దరి మద్య ఉన్న చనువు అందరికీ తెలిసిందే..ఈ సంభాషణంతా ట్విట్టర్ ద్వారా జరిగింది. ఈ ఇద్దరి మద్య రూ. వేయ్యి రూపాయల బెట్ కూడా నడిచింది.

శ్రీవారి ప్రసాదాల రేట్లు భారీగా పెంపు: జిలేబి 75 రూపాయలు

శ్రీవారి ప్రసాదాల రేట్లు భారీగా పెంపు: జిలేబి 75 రూపాయలు

 Tirumalaతిరుపతి: కోట్లాది భక్తుల దైవం, నిత్యం లక్షలాది భక్తులు దర్శించుకునే తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి వారి ప్రసాదం ధరలను శుక్రవారం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భారీగా పెంచారు. ప్రసాదాల రేట్లు ఒక్కోటి సుమారు మూడు రెట్లనుండి ఏడు రెట్ల వరకు పెంచడం గమనార్హం. అయితే కోట్లాది భక్తులు అత్యంత ఇష్టపడే శ్రీవారి లడ్డూ ధరను మాత్రమ ధరన పెరుగుదలనుండి మినహాయించడం భక్తులకు సంతోషకరమైన విషయం. శ్రీవారి ప్రసాదం జిలేబి ధర 25 రూపాయలనుండి 70 రూపాయలకు, వడ రేటును రూ.4నుండి రూ.25కు., మురుకును రూ.4నుండి రూ.30కి పెంచారు.

టిటిడి వ్యాపారాత్మక దృష్టితో వ్యవహరిస్తోందని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. పెంచిన ధరలు శుక్రవారం నుండే అమలుకానున్నాయి. కాగా ప్రసాదాల ధరలు పెంచి చాలా రోజులు అవుతుందని, అయితే పెరిగిన ధరల నేపథ్యంలో ప్రసాదం రేట్లు పెంచవలసి వస్తుందని టిటిడి అధికారులు చెబుతున్నారు.

విలన్ గా మారిపోతున్న ఐటం గర్ల్ ముమైత్ ఖాన్

విలన్ గా మారిపోతున్న ఐటం గర్ల్ ముమైత్ ఖాన్

 Mumaith Khanఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే అంటూ అదరకొట్టిన ఐటం గర్ల్ ముమైత్ ఖాన్ త్వరలో విలన్ గా దర్శనమివ్వబోతోంది. ఓ కన్నడ చిత్రంలో ఆమె ప్రతినాయకి పాత్రను పోషించేందుకు సైన్ చేసింది.ఈ విషయమై మాట్లాడుతూ..నా కళ్లు, శరీర కదలికలు నెగిటివ్ రోల్స్ కు సరిపోతాయి. అందుకే తమ చిత్రాల్లో లేడీ విలన్ గా నటించమంటూ గతంలో చాలా ఆఫర్స్ వచ్చాయి. అయితే ఎప్పుడూ వాటిని సీరియస్ గా తీసుకోలేదు. అయితే నటనకు ఏ పాత్ర అయినా ఒకటే...అనిపించి ఓ కన్నడ చిత్రం కమిటయ్యాను. నెగిటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రలో కూడా ప్రేక్షకులను మెప్పించగలనను నమ్మకముంది. అతి త్వరలోనే ఆ చిత్రం షూటింగ్ మొదలవుతుందని తెలిపింది. ముమైత్ ప్రస్తుతం తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘నేను.. నా రాక్షసి’ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తోంది.

అలా చేస్తే వ్యక్తిగతంగా నాకు హెల్ప్...తమన్నా

అలా చేస్తే వ్యక్తిగతంగా నాకు హెల్ప్...తమన్నా

 Tamannaభాష తెలిసుంటే వ్యక్తిగతంగా కూడా హెల్ప్ అవుతుందని పేర్కొన్నారు. అందుకే తెలుగు భాషను నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నానని, భాష తెలిస్తే చిత్ర పరిశ్రమలో చాలా లాభాలున్నాయని హ్యాపీ గర్ల్ తమన్నా అంటోంది. రీసెంట్ గా మీడియాతో ఆమె మాట్లాడుతూ... తమిళంలో ఎక్కువ సినిమాలు చేయడంవల్ల తమిళం మాట్లాడడం నేర్చుకున్నాను. అలాగే ఇప్పుడు తెలుగు భాషను నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాను అంది. అలాగే...- నటనకు భాషా బేధం ఉండదు. అయితే వచ్చిన ఆఫర్స్ కి న్యాయం చేయాలంటే భాష తెలుసుంటే మేలు. భాష తెలిస్తే చాలా లాభాలున్నాయి. పాత్రను అర్ధం చేసుకుని అందులో లీనమై నటించవచ్చు. యూనిట్ సభ్యులతో సాన్నిహిత్యం పెంచుకోవడానికి భాష బాగా ఉపయోగపడుతుంది అంది. ఇక ప్రస్తుతం ఆమె అల్లుఅర్జున్ సరసన ‘బద్రీనాథ్’, నాగ చైతన్య సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.వీటి తర్వాత ఎన్టీఆర్ తో రచ్చ చిత్రంలో చేయబోతోంది. ఈ చిత్రాల తర్వాత తమిళంలో ధనుష్‌తో ‘వేంగై’ చిత్రం చేస్తోంది. ‘వేంగై’ చిత్రంకోసం కారైకుడి వెళ్లనున్నట్టు చెప్తోంది. అలాగే ఇకపై తెలుగు తమిళ చిత్రాలను బ్యాలెన్స్ చేసుకుంటూ నటించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. మొన్న సంక్రాంతికి హీరో కార్తీతో కలిసి నటించిన ‘చిరుతై’ విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.