BREAKING NEWS
Sunday, January 23, 2011
Ileana's romance with professional killer
Ileana's romance with professional killer |
---|
Puri Jagannath can never give up his attitude of dealing the heroes dynamically. Beating the pulp out of cop roles with underworld backdrop from 'Pokiri' to 'Golimaar', now Daggubati Rana is made the professional killer in the next film 'Nenu Naa Rakshasi' ready for release in February. The six feet two inches tall Rana was appreciated on novel thinking of teaming with Sekhar Kammula for 'Leader', the best debut platform offered for a modest hero. The gulfed one year gap is high for a young hero and Rana was selective in directors till Puri Jagannath entreated with this story. The flirtatious Ileana impelled into young hearts with the desiring display besides Rana, the summer season is to get hotter with the professional killer and his Rakshasi. To what extent Rana triumphs in this role depends upon the carving style of Puri Jagannath. |
Director craving to taste Anushka
Director craving to taste Anushka |
---|
While South heroines aspire to make a Bollywood entry, tall beauty Anushka Shetty is not relenting for draining down the offer from director Rohit Shetty. The remake of Telugu hit 'Yamudu' (Tamil 'Singam') in Hindi is on the cards with action star Ajay Devgan and director Rohit Shetty flying in air with 'Golmaal' series contacted Anushka after getting clean bowled watching her performance in songs of 'Yamudu'. However, the complete cast and crew of flick is not finalized but Anushka put down the offer. Now, Rohit is not an easy giver and sources grapevine that he is advancing the offer to Anushka via Nagarjuna, which can work out. When hot chillies of Bollywood are petitioning to get tasted by Rohit, this young lad appears to have developed a solid craving for Anushka. Let us stay here to know Nagarjuna send Anushka to Bollywood or not? |
తారలు వ్యభిచారం ఎందుకు చేస్తున్నారు?
తారలు వ్యభిచారం ఎందుకు చేస్తున్నారు?
ప్రముఖ నటి యమున వ్యభిచారం చేస్తూ పట్టుబడడం అందరినీ నివ్వెరపరిచింది. బెంగళూర్‌లోని ఫైవ్ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ ఆమెతో పాటు వర్ధమాన నటి సురక్ష కూడా పట్టుబడినట్లు తెలుస్తోంది. యమున పలు తెలుగు కుటుంబ చిత్రాల్లో నటించింది. ఆమెకు విశేషంగా అభిమానులు ఉన్నారు. ఆమె నటనకు చాలా మంది మురిసిపోయారు. తమ అభిమాన నటి వ్యభిచారం చేస్తూ పట్టుబడడం తెలుగు ప్రజలకు మింగుడు పడడం లేదు. ఆమె పలు టీవీ సీరియళ్లలో కూడా నటిస్తోంది.
గతంలో వ్యభిచారం చేస్తూ తెలుగు సినిమా సహాయ నటి సైరాభాను హైదరాబాదు టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఓ ఉజ్బెకిస్థాన్ మహిళ కూడా ఉంది. హైదరాబాదులోని కుందన్ బాగ్ లో గల వ్యభిచార గృహంపై పోలీసులు మాటు వేసి దాడి చేసి వారిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో సహాయ నటి జ్యోతి తేజ సోదరులు డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడిన సందర్భంలో కూడా సైరా భాను కూడా పేరు కూడా వినిపించింది. డ్రగ్స్ వ్యవహారంలో సైరాభాను పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యభిచార గృహంలో పట్టుబడిన సైరాభాను టిక్ టిక్ టిక్, బొమ్మరిల్లు, ఆ రోజే, వందకోట్లు సినిమాల్లో నటించింది. మరో సహాయ నటి జ్యోతి ఎవరి గోల వారిదే, హంగామా, గుడుంబా శంకర్ చిత్రాల్లో నటించింది
పలు చిత్రాల్లో నటించిన భువనేశ్వరి వ్యభిచారం చేస్తూ చెన్నైలో అరెస్టు అయింది. అంతకు ముందు కూడా ఆమె వ్యభిచారం కేసులు అరెస్టు అయింది. అయితే అప్పుడు తానేమీ బ్రోతల్ హౌస్ రన్ చేయటం లేనది స్నేహితులుతో కలిసి ఉండగా రైడ్ చేసి అరెస్టు చేసారని ఆరోపించింది. కొందరు పరిశ్రమ పెద్దలు కలగచేసుకోవటంతో ఆమె అప్పట్లో బయిటపడింది. అయితే ఈ సారి విటులతో రెడ్ హ్యాండెడ్ గా సహా పట్టుబడింది. భువనేశ్వరి రెండోసారి పట్టుబడినప్పుడు వ్యభిచారం చేస్తున్నారంటూ ఓ తమిళ దినపత్రిక కొందరి తారల పేర్లు ఇచ్చింది. దీంతో తమిళ సినీ పరిశ్రమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
టాలీవుడ్‌ను మాఫియా సంబంధాలు, డ్రగ్స్ వ్యవహారంతో పాటు వ్యభిచారం కూడా కుదిపేస్తోంది. తెలుగు సినీ తారలు వ్యభిచారానికి ఎందుకు దిగుతున్నారనే ప్రశ్న ఉదయిస్తోంది. సినిమా చాన్సులు బాగా ఉన్నప్పుడు తారలు ఓ విధమైన లగ్జరీ జీవితానికి అలవాటు పడుతారని, అవకాశాలు తగ్గితే వాటి కోసం డబ్బుల కోసం వ్యభిచారంలోకి దిగుతున్నారని అంటున్నారు. సైరాభాను, జ్యోతి వంటి తారలు కూడా అటువంటి స్థితిలోనే వ్యభిచారానికి దిగినట్లు భావిస్తున్నారు. కూడా ఉంది. సైరాభాను పలు తెలుగు సినిమాల్లో సహాయ నటిగా పని చేసింది. తెలుగు సినిమాల్లో ఆమె ఇప్పుడిప్పుడే పైకి వస్తోంది. హీరో రవి
భాను బినామీల మెడకు ఉచ్చు
భాను బినామీల మెడకు ఉచ్చు......
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి భానుకిరణ్ సూరి పేరుతో కోట్లాది రూపాయలు సంపాదించుకొని సూరిని, ఆయన అనుచరులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పటికీ వారిని ఆదుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. సూరి పేరిట కోట్లాది రూపాయల సెటిల్మెంట్లు చేసిన భాను అవన్నీ బినామీల పేర్లతో దాచినట్టుగా వార్తలు వస్తున్నాయి. చిత్ర నిర్మాతలు, శింగనమల రమేష్, సి కళ్యాణ్, శ్వేతారెడ్డి తదితరుల పేరిట దాచినట్టుగా ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి.
వారిని పోలీసులు కూడా విచారిస్తున్నారు. సూరిని హత్య చేసిన తర్వాత ఆయన మృతదేహాన్ని తీసుకు వెళ్లడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా సమాచారం. సూరి అనుచరులు కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు సమాచారం. వీరిని ఎవరినీ కూడా భాను ఆదుకోలేదని, సూరి పేరిట సంపాదించిన డబ్బును అంతా బినామీల పేరుతో దాచినట్లు తెలుస్తోంది. పోలీసులతో పాటు భానుకోసం సూరి ముఖ్య అనుచరులు కూడా వెతకవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.
దీంతో భానుకిరణ్ ఆర్థిక వ్యవహారంపై పోలీసులు దృష్టి సారించారు. దీంతో భాను బినామీలకు ఇప్పుడు చిక్కులు తప్పేలా లేవు. సూరి జీవించి ఉన్నప్పుడే డబ్బు కోసం భాను కిరణ్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఇది సూరికి నమ్మినబంట్లుగా ఉన్న వారిలో ఎప్పటి నుంచో అసంతృప్తికి కారణమైంది. పోలీసుల దర్యాఫ్తులో వందలకోట్లు బయటకు రావటంతో సూరి అనుచరులు మరింత ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భాను వల్ల సూరికి దూరమైన వారందరూ మరలా ఒకరికొకరు కలుసుకుని తాము పోగొట్టుకున్న డబ్బును పొందేందుకు ప్రయత్నించవచ్చని కూడా పోలీసులు భావిస్తున్నారు.
పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దుశీని జైలులో ఉన్నప్పుడు ఆయన కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఆదుకోలేక పోవటంతోనే మొద్దుశీను ఈ విషయాన్ని సూరి దృష్టికి తేవడమే కాకుండా పలు మార్లు భానుపై ఆగ్రహం వ్యక్తం చేశాడని సమాచారం. ఈ విషయంలో విభేదాలు రావటంతో పరిటాల హత్యలో భాను పాత్ర, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల విషయాన్ని బయటపెట్టేందుకు మొద్దు శీను ప్రయత్నించాడని, అదే అతని ప్రాణాలపైకి తెచ్చిందని సమాచారం.
ఇక, పోలీసు విచారణకు యాంకర్ శ్వేతారెడ్డి సహకరించడం లేదని సమాచారం. సి కళ్యాణ్, శింగనమల సైతం తమకు భానుతో ప్రత్యేకంగా ఎలాంటి లింకులు లేవని వాదిస్తూ వస్తున్నారు. అయితే వారిని పోలీసులు ఇంకా విచారిస్తున్నారు. సూరి హత్యకు ప్రత్యక్షసాక్షి, ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న మధుసూధన్ గత కొద్ది రోజులుగా పోలీసులకు సహకరించడం లేదని తెలుస్తోంది.
సరిగా మాట్లాడక పోవడంతో మధుతో చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉన్న అనంతపురం జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు గోపాలరెడ్డిని పోలీసులు శనివారం పిలిపించి మధుతో మాట్లాడించారు. ఆపై గోపాలరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను సొంత పని మీద సీసీఎస్‌కు వచ్చానంటూ హడావుడిగా వెళ్లిపోయారు.
కాగా సూరి హత్య కేసులో నిందితుడు భాను, మొద్దుశీను పద్ధతిలో నడిచేందుకు సిద్దమయినట్లుగా ఉంది. పరిటాల రవిని హత్య చేసిన తర్వాత చాలాకాలం మొద్దు శీను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత చాలాకాలానికి అందరూ మరిచి పోయిన తర్వాత హైదరాబాదులో బాంబులు తయారు చేసుకుంటూ పట్టు బడ్డాడు. అయితే మొదట మొద్దుశీనును ఎవరూ గుర్తు పట్టలేదు. ఇదే తరహాలో భాను కూడా చాలాకాలం ఎవరికీ దొరకకుండా అజ్ఞాతంలో ఉండి, ఆ తర్వాత అందరూ మరిచిపోయిన తర్వాత తెరచాటు కార్యకలాపాలకు తెరలేపవచ్చని పలువురు భావిస్తున్నారు.
సూరి హత్య అనంతరం భాను తన సన్నిహితులతో కూడా ఎవరితో మాట్లాడటం లేదని తెలుస్తోంది. సన్నిహితులకు, బంధువులకు ఎవరికి తెలియకుండా దాచుకున్నట్టుగా తెలుస్తోంది. ఆస్తులు బినామీ పేర్లతో ఉండటంతో ఎటిఎంనుండి డబ్బులు తీసుకుంటూ ఉండవచ్చని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా గాలిస్తున్నా భాను దొరక పోవటం గమనించదగ్గ విషయం.
నేను ఎందుకు 'దోంగల ముఠా'లో చేరానంటే...మంచు లక్ష్మీ ప్రసన్న
నేను ఎందుకు 'దోంగల ముఠా'లో చేరానంటే...మంచు లక్ష్మీ ప్రసన్న...
నేను రాంగోపాల్‌వర్మ 'దొంగల ముఠా'లో ఎందుకు చేస్తున్నానంటే అది ఓ ఎక్సపెరిమెంటల్ ఫిలిం. దానికన్నా ముందు అది రామ్ గోపాల్ వర్మ సినిమా అంటూ చెప్తోంది మంచు లక్ష్మీ ప్రసన్న. రీసెంట్ గా తాను కేవలం ఐదు రోజుల్లో, ఎనిమిది మంది యూనిట్ సభ్యులతో 'దొంగల ముఠా' చిత్రాన్ని తీయనున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. రవితేజ , ఛార్మి, సుబ్బరాజుతో పాటు ఈ సినిమాలో నటించనున్న ఆర్టిస్టుల జాబితాలో లక్ష్మీప్రసన్న కూడా చేరారు. ఈ సంగతిని ఆమె ట్విట్టర్‌లో తెలిపారు.ఆమె ట్వీట్ చేస్తూ... "ఇది అఫీషియల్ .
నేను రాంగోపాల్‌వర్మ 'దొంగల ముఠా'లో నటిస్తున్నా. సూపర్ థ్రిల్లింగ్‌గా ఉంది. నా కలల్లో మరోటి నిజం కాబోతోంది'' అని ఆమె తెలిపారు. ఇటీవలే 'అనగనగా ఓ ధీరుడు'లో తొలిసారిగా నటించి, అందరి ప్రశంసలు అందుకుంటోన్న లక్ష్మీప్రసన్నకు ఇది రెండో చిత్రం. ఫిబ్రవరి 4న 'కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అప్పల్రాజు' సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమాని వర్మ ప్రారంభించనున్నారు.పిబ్రవరి 11కి షూటింగ్ మెదలుపెట్టి మార్చి 11కి ఈ సినిమా విడుదల చేయబోతున్నాను. అంటే సరిగ్గా షూటింగ్ ప్రారంభించిన నెల రోజులకి.
Subscribe to:
Posts (Atom)