BREAKING NEWS
Wednesday, February 2, 2011
బొద్దుగా ఉంటేనే కదా అభిమానులు మమ్మల్ని ఆరాధించేదంటున్న హీరోయిన్
తొలిచిత్రం ‘దేశముదురు’తో కురక్రారును అలరించిన ఈ తార ఆ తర్వాత నటించిన మస్కా, బిల్లా, సీతారాముల కళ్యాణం లంకలో చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. గత కొన్నాళ్లుగా తమిళ చిత్రాలతో బిజీగా వున్న హన్సిక ఇప్పుడు తెలుగు చిత్రాలపై కూడా ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ‘మస్కా’ తర్వాత మరోసారి రామ్‌తో ‘కందిరీగ’ చిత్రంలో రొమాన్స్ చేస్తున్న ఈపాలబుగ్గల సుందరి, త్వరలో నారా రోహిత్ హీరోగా రూపొందనున్న ఓ చిత్రంలో కూడా నాయికగా చేస్తున్నారు. మళ్శీ తెలుగులో నాయికగా బిజీ అవ్వడం పట్ల స్పందిస్తూ ‘‘ రెండు మంచి చిత్రాలతో తెలుగులో మళ్ళీ బిజీగా వున్నందుకు సంతోషంగా వుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment