ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Wednesday, February 2, 2011
ఇడియట్ డైరెక్టర్ తో చాలా ఎక్సైటింగా ఉంది..సెక్సీ హీరోయిన్.
ఇడియట్ డైరెక్టర్ తో చాలా ఎక్సైటింగా ఉంది..సెక్సీ హీరోయిన్.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘త్రీ ఇడియట్స్’ చిత్రాన్ని ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే..విజయ్ మెయిన్ ఇడియట్ గా నటిస్తున్న ఈ చిత్రం సైలెంట్ గా ఊటిలో ఈ మధ్యే స్టార్ట్ అయింది. గోవా బేబీ ఇలియానా తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
‘రోబో’వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శంకర్ రూపొందిస్తున్న ఈ చిత్రం పై ఇప్పటికే అటు తమిళ్ తో పాటు..తెలుగులోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షూటింగ్ ఇప్పటికే అటు తమళంతో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు ఏర్సడ్డాయి. షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైన ఈ చిత్రంలో హీరోయిన్ గా అవకాశం సొంతం చేసుకున్న ఇలియానా ఈ మధ్యే షూటింగ్ లో పాల్గొంటుందట. తొలిసారి ది గ్రేట్ డైరక్టర్ శంకర్ డైరెక్షన్ లో నటిస్తుండటం చాలా ఎక్సైటింగా ఉందని ఇలియానా తెగ సంబరపడిపోతుందట.
No comments:
Post a Comment