ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Wednesday, February 2, 2011
మహేష్ బాబుకున్న ఫాలోయింగ్ వేరే ఏ స్టార్ హీరోకి కూడా లేదు..
మహేష్ బాబుకున్న ఫాలోయింగ్ వేరే ఏ స్టార్ హీరోకి కూడా లేదు..
రెండు పదుల వయసులో ఉన్న హీరోలు ఎక్కువైనప్పటికీ మూడు పదులు దాటిన మహేష్ బాబుకే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ట్విట్టర్ లో మహేష్ బాబుకున్న ఫాలోయింగ్ వేరే ఏ హీరోకి లేదు. రామ్ చరణ్ ట్విట్టర్ లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మహేష్ బాబు కన్నా ఎక్కువ ఫాలోయిర్స్ ని సంపాదించుకుంటాడని చాలామంది అంచనా వేసారు. కానీ ఈ మెగా హీరో ఆ విషయంలో ప్లాప్ అయ్యాడు. మహేష్ బాబుకున్న ఫాలోయిర్స్ ఈ మెగా హీరో ఆ విషయంలో ప్లాప్ అయ్యాడు. మహేష్ బాబుకున్న ఫాలోయిర్స్ సంఖ్య దాదాపు లక్షన్నర. కానీ చరణ్ ఫాలోయిర్స్ సంఖ్య ఇంకా 50వేలుకు కూడా చేరుకోలేదు. అఫ్ కోర్స్ మహేష్ బాబు అకౌంట్ ఓపెన్ చేసి చాలా రోజులకు చరణ్ ఆరంభించాడు. కానీ అతి తక్కువ సమయంలోనే మహేష్ బాబు ఎక్కువ ఫాలోయిర్స్ ని సంపాదించుకున్నాడనేది ఇక్కడ గమనించదగ్గ విషయం.
No comments:
Post a Comment