BREAKING NEWS
Wednesday, February 2, 2011
హనీమూన్ కి ఫామ్ హౌస్ కావాలంటూ మోరాయిస్తున్న బన్నీ..
హనీమూన్ కి ఫామ్ హౌస్ కావాలంటూ మోరాయిస్తున్న బన్నీ..ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, అల్లు అర్జున్ మార్చిలో పెళ్ళి చేసుకోబోతున్నాడు. స్నేహా రెడ్డి వధువుగా అల్లు అర్జున్ వరుడుగా ఈ పెళ్ళి ఎంతో ఘనంగా జరుగుతుందని వేరే చెప్పనక్కర్లేదు. అల్లు అర్జున్ స్నేహరెడ్డిని ప్రేమించి పెళ్ళి చేసుకోబోతున్నాడు. పెళ్ళికి ముందే స్నేహారెడ్డి, అల్లు అర్జున్ కుటుంబాలు ఎంతో స్నేహాంగా ఉన్నాయని, ఇప్పుడు ఈ పెళ్లితో బంధుత్వాన్ని కలుపుకోవడం ఎంతో బాగుందని ఇరు కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment