BREAKING NEWS
Tuesday, March 29, 2011
కుర్రాళ్ళకోసమే విప్పుతున్నాను..హన్సిక
ప్రతి ఒక్కరూ మీరు గ్లామర్ పాత్రలకే పరిమితం అవుతున్నారు.ఎప్పుడూ స్కిన్ షో పాత్రలేనా... టు పీస్ బికినీ వేయడానికి రెడీనా అని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి పాత్రలు చేయకుంటే సినిమా చూసేదెవరు? ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి గ్లామర్ పాత్రలు వేయడం తప్పేటట్లు లేదు. కుర్రకారు కూడా అదే కోరుకుంటోంది. సినిమాల్లో నటనకి చోటెక్కడుంది. అసలు దాని గురించి ఆలోచించేదెవరు? అంటోంది హన్సిక. అలాగే నేటి సినిమాలకు మేజర్ గా కుర్రకారు ఆదరణ అవసరం.వాళ్ళ కోసమే విప్పి చూపెడుతున్నాను అని శెలవిచ్చింది. ప్రస్తుతం హన్సిక ...రామ్ ప్రక్కన కందిరీగ చిత్రంలో చేస్తోంది. అలాగే సిద్దార్ధ సరసన దిల్ రాజు ,వేణు శ్రీరామ్ రూపొందించే చిత్రంలోనూ కమిటైంది.త్వరలోనే ఆమె బికినీలో కనిపిస్తుందని, ఇందుకోసం ఫోటోషూట్ జరపనుందని, ముఖ్యంగా బాలీవుడ్ ని ఆకర్షించటానేకే ఈ ప్రయత్నాలు అంటన్నారు. మరో ప్రక్క ఆమె ఫోటోని మార్పింగ్ చేసి హన్సిక ..బికినీలో అంటూ నెట్లో చెలామణి అవుతున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment