BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Tuesday, March 29, 2011

ఆ హీరోగారి రొమాన్స్ కి అడ్డుకట్టవేసిన ఫ్యామిలీ మెంబర్స్...!

Jagapathi Babuప్రియమణి, విమల రామన్ లతో ఇటీవల జగపతిబాబు చేసిన సినిమాల్లో రెచ్చిపోయి రొమాన్స్ చేసాడు. ఈ సన్నివేశాలు జగపతిబాబు ఫ్యామిలీ మెంబర్స్ ను విపరీతంగా టెన్షన్ కు గురిచేసాయని తెలుస్తోంది. జగపతిబాబు భార్య, కూతురు ఇకపై ఇలాంటి రొమాన్స్ సీన్స్ లో నటించవద్దని జగపతి బాబుతో చెప్పారట. తన తండ్రి ఇలాంటి సన్నివేశాల్లో నటించడం వల్ల తన ఫ్రెండ్స్ సర్కిల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని జగపతి బాబు కూతురు భావిస్తోందట. ఈ నేపథ్యంలోనే జగపతి బాబు తెర రొమాన్స్ కి అడ్డు కట్ట వేసారు జగపతిబాబు కుటుంబ సభ్యులు. మరి ఫ్యామిలీ మెంబర్స్ మాట విని జగపతిబాబు తన రొమాన్స్ ను తగ్గించుకుంటాడో?లేదో వేచి చూడాల్సిందే.

No comments:

Post a Comment