BREAKING NEWS
Monday, February 14, 2011
త్రిష మసాజ్ వీడియోకు నెట్ లో భలే డిమాండ్
టాప్ స్టార్ గా ఎదిగిన త్రిష ప్రారంభం రోజుల్లో ఓ కేరళ మసాజ్ సెంటర్ వారి యాడ్ ఫిలిం లో నటించింది. ఆ వీడియోలో ఆమె ఓ కష్టమర్ కి మసాజ్ చేస్తుంది. ఆయుర్వేద మసాజ్ గా ఆ యాడ్ ఉన్నప్పటికీ అందులో మసాజ్ చేయటం అనేదే హాట్ కాన్సెప్ట్. దానిమీదే అప్పటి రూపకర్తలు దృష్టిపెట్టి త్రిషను ఎక్సపోజ్ చేసారు. ఎప్పుడో చేసిన ఈ యాడ్ ఫిలిం దాని కాలపరిమితి ముగిసిపోవటంతో ప్రచారంలో లేదు. అయితే ఇల్లీగల్ గా కొందరు దానిని సేకరించి నెట్ లో పెట్టారు. త్రిష క్రేజ్ ని గిట్టని ఓ స్టార్ హీరోయిన్ కొంత డబ్బు ఖర్చు పెట్టి మరీ దానిని సేకరించి నెట్ లో పెట్టించిందని వినపడుతోంది. ఎవరు పెట్టారనేది ప్రక్కన పెడితే ఆ వీడియోకు మాత్రం మంచి క్రేజ్ వచ్చి ఎక్కువ డౌన్ లోడ్స్ అవుతున్నాయని సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment