BREAKING NEWS
Monday, January 17, 2011
ఎన్టీవి యాంకర్‌తో లింక్స్, పోలీసుల అదుపులోనే భాను కిరణ్?
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్‌తో సంబంధాలున్న యాంకర్ ఎన్టీవీకి చెందినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎన్నారై మహిళ భూమిని కబ్జా చేసేందుకు ఓ టీవీ చానెల్ యాంకర్‌ను వాడుకునే ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ యాంకర్ టీవీ చానెల్‌కు చెందినట్లు తాజాగా బయట పడింది. ఆమెకు ఉద్వాసన పలికే పనిలో ఎన్టీవీ యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె తరుచూ మద్దెలచెర్వు సూరికి ఫోన్ చేసేదని అంటున్నారు. ఎన్టీవీలో మద్దెలచెర్వూ సూరి వాటాల ఆరోపణలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment