BREAKING NEWS
Monday, January 17, 2011
భాను కిరణ్ తో సింగనమల రమేష్ లింక్స్: ఏడున్నర కోట్ల వివాదం
హైదరాబాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌తో తెలుగు సినీ నిర్మాత సింగనమల రమేష్ సంబంధాలు బట్టబయలు అయ్యాయి. తొలుత నిర్మాత జయంతిరెడ్డిగా భావించిన సినీ ఫైనాన్షియర్ వైజయంతి రెడ్డి ఫిర్యాదుతో భానుతో రమేష్ సంబంధాలు మరింతగా వెలుగులోకి వచ్చినట్లయింది. వైజయంతి రెడ్డి ఫిర్యాదు ప్రకారం - సింగనమల రమేష్ వైజయంతిరెడ్డి వద్ద 7.62 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అందుకు రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో గల భూమిని కుదువపెట్టాడు. ఈ వ్యవహారం 2008లో నడిచింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment