దాదాపు ఇరవై ఏళ్ల క్రితం భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ‘నాడోడి తెండ్రయ్’ అనే తమిళ చిత్రం ద్వారానే హీరోయిన్ గా పరిచయమైంది రంజిత. బహుశా ఆ సినిమా చూసాకనే, రంజితను తన శిష్యురాలిగా చేసుకోవాలని డిసైడైపోయి ఉంటాడు సెక్స్ స్వామి నిత్యానంద. తనచే పరిచయం చేయబడిన తన శిష్యురాలికి పట్టిన దుర్గతిని చూసి భారతీరాజా కడుపు తరుక్కుపోయిందో ఏమో కానీ..ఆమెతో ఓ చిత్రాన్ని రూపొందించేందుకు నడుం కడుతున్నాడు.
మరి ఈ సినిమాకు పెట్టుబడి నిత్యానంద పెడుతున్నాడో, లేక రంజితకకు వీరాభిమాని అయిన మరో నిర్మాత ఎవరైనా పెడుతున్నాడో మనకు తెలియదు కానీ..అతి త్వరలోనే ఈ చిత్రం సెట్స్ కు వెళ్లనుంది. రంజిత నటించిన చివరి చిత్రం ‘రావణ్’ (తెలుగులో విలన్), అయితే, నిత్యానందునికి శృంగారసేవలందిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినందున, రంజితపై చిత్రీకరించిన సీన్స్ ను పూర్తిగా ఎడిట్ చేసారు. సెక్స్ స్కాండల్ లో బయటపడ్డాక, రంజితకు ఏర్సడిన పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి పలువురు నిర్మాతలు క్యూలు కట్టినప్పటికీ..మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న రంజితను భారతీరాజా కరుణించాడు. హీరోయిన్ గా తనకు జన్మనిచ్చిన భారతీరాజానే నటిగా తనకు పునర్జన్మ ఇవ్వబోతుండడం పట్ల రంజిత తెగ సంబరపడిపోతున్నదంట..

No comments:
Post a Comment