BREAKING NEWS
Monday, January 17, 2011
ఢిల్లీలో భాను కిరణ్ ఆరెస్టు?, ధ్రువీకరించని పోలీసులు
హైదరాబాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భాను కిరణ్‌ను పోలీసులు ఢల్లీలోని కరోల్ బాగ్ లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కరోల్ బాగ్ లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు, ఈ తనిఖీల సందర్భంగా భాను పట్టుబడినట్లు వదంతులు వ్యాపించాయి. భాను కిరణ్ అరెస్టు వార్తలను ఢిల్లీ పోలీసులు ధ్రువీకరించలేదు. పైగా, భానును అరెస్టు చేయలేదని హైదరాబాదు పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ స్పష్టం చేశారు. భానును అరెస్టు చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment