ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Monday, January 17, 2011
ఈ సంక్రాంతి విజేత హాట్ అందాల తాప్సీ నే
ఈ సంక్రాంతి విజేత హాట్ అందాల తాప్సీ నే....
ఈ సంక్రాంతి తాప్సీకి మంచి విజయాన్ని ఇచ్చింది. ఆమె తమిళంలో నటించిన ఆడుకలమ్ చిత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ధనుష్, తాప్సీ జంటగా ఈ చిత్రం రూపొందింది. తమిళంలో తాప్సీ నటించిన తొలి చిత్రం ఇది. ఇందులో ఈమె ఆంగ్లో ఇండియన్‌గా నటించారు. తాప్సీకి ఈ పాత్ర వంద శాతం నప్పిందని తమళ తంబీలు అంటున్నారు. సంక్రాంతి పోటీలో ఈ ఆడుకలమ్ చిత్రమే విజేత అంటున్నారు. అదంతా తాప్సీ కే క్రెడిట్ అని అక్కడ అప్పుడే ప్రచారం మొదలైంది.ఝుమ్మందినాదం చిత్రం ఫెయిలైనా తాప్సీకి ఎలా పేరు వచ్చిందో అంతకు రెండు రెట్లు పేరు తమిళంలో వచ్చిందంటున్నారు. అసలు ఈ చిత్రం విడుదలకు ముందే తమిళనాడులో బాగా పాపులర్ అయ్యారు తాప్సీ. ప్రస్తుతం ఆమె తమిళంలో వందాన్ వెండ్రేన్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. తెలుగులో ఆమె నటించిన వస్తాడు నా రాజు త్వరలో విడుదల కానుంది. ప్రభాస్ సరసన మిస్టర్ ఫెరఫెక్ట్ చిత్రంలోనూ చేస్తోంది
No comments:
Post a Comment