ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Monday, January 17, 2011
బికిని ధరించిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రియాలిటీ టివి స్టార్
బికిని ధరించిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రియాలిటీ టివి స్టార్.....
రియాలిటీ టివి స్టార్ కిమ్ కర్దాషియాన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి కిమ్ కర్దాషియాన్ తన అందంతో మతి పోగోట్టేవిధంగా ఫోటో ఫోజు లివ్వడం జరిగింది. బ్లాక్ కలర్ బికిని వేసుకోని అందిరిని రెచ్చగొట్టే విధంగా తన అందాలను బికిని లో ప్రదర్శించి ఈఫోటోలను తన ట్విట్టర్ ఎకౌంట్ లో పెట్టడం జరిగింది. దీనివలన ఈఫోటోలను చూడడం కోసం అభిమానులు చాలా మంది కిమ్ కర్దాషియాన్ ని ఫాలో అవ్వడం జరిగింది.
కిమ్ కర్దాషియాన్ తన ట్వట్టర్ లో అభిమానులకు సందడి చేసిన విధానం చాలా అధ్బుతంగా ఉందంటూ అభిమానులు అందరూ తెగ ఆనందపడిపోతున్నారు. ఇక ఫోటో విషయానికి వస్తే కిమ్ కర్దాషియాన్ బ్లాక్ బికిని ధరించి, తన పెదాలుకు ఎర్రని లిప్ స్టిక్ వేసుకోని తన అందాలను అమాంతం ప్రదర్శించారు. ఈఫోటో లో ఇంకోక స్పెషాలిటీ ఏంటంటే కిమ్ కర్దాషియాన్ తన కళ్శును కూడా స్మోకీ కళ్శు గా అభివర్ణంచడం జరిగింది.
చివరగా కిమ్ కర్దాషియాన్ ఈఫోటో క్రింద రాసినటువంటి కాప్సన్ '2 సెక్సీ 2 ట్వీట్' కూడా అదరగోట్టే విధంగా ఉందని అంటున్నారు. ఈసందర్బంలో కిమ్ కర్దాషియాన్ గ్లామర్ మ్యాగజైన్ తో మాట్లాడుతూ అందరూ నన్ను చాలా సెక్సీగా ఉంటావని అంటారు. కాని నాకు నాలో మాత్రం అంత సెక్సీతనం కనిపించలేదని అన్నారు.
No comments:
Post a Comment