BREAKING NEWS
Friday, January 28, 2011
నన్ను అనుసరిస్తే చంపేస్తానంటూ త్రిష వార్నింగ్...
'ఏ మాయ చేసావె’ సినిమా సమంతని స్టార్ ని చేస్తే, దానికి తమిళ వెర్షన్ అయిన ‘విన్నైతాండి వరువాయ’ త్రిష స్టార్ వాల్యూ పడిపోకుండా నిలబెట్టింది. అలా ‘జెస్సీ’ క్యారెక్టర్ తో ఈ ఇద్దరు తారలకీ ఎమోషనల్ ఎటాచ్ మెంట్ ఏర్పడిపోయింది. త్రిషని అభిమానించే సమంతకి తెలుగులో త్రిష చేస్తున్న క్యారెక్ట్ ఇచ్చారని తెలియగానే ఎగిరి గంతేసిందట. ఎలాగైనా త్రిషలో సగమైనా చేయాలని ప్రత్యేకంగా కసరత్తు చేసిందట. జెస్సీ పాత్రలో అంతగా మెప్పించగలగడానికి కారణం త్రిష స్ఫూర్తేనని సమంత చెప్పింది కూడా.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment