టాలీవుడ్ యువరాజు మహేష్ అందం గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. అలాంటి మహేష్ ని పెళ్ళాడిన నమ్రత, గ్లామర్ విషయంలో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోవడంలేదు. గ్లామర్ క్వీన్ గా సినిమా్లో ఓ ఊపు ఊపినా, పెళ్ళయ్యాక బొత్తిగా గ్లామర్ మీద దృష్టిపెట్టడంలేదు నమ్రత. నిన్నటికి నిన్న అల్లు అర్జున్ పెళ్ళి సందర్భంగా ఏర్పాటైన‘సంగీత్’ కార్యక్రమానికి మహేష్, తన భార్య నమ్రతను వెంటేసుకొస్తే, నమ్రత ఆయనకు దిష్టి చుక్కలా కన్సించింది. క్యూట్ ఫేస్ తో మహేష్ దృష్టినీ ఆకర్షించాడు. నమ్రత మాత్రం అస్సేలేమాత్రం అందంగా కన్పించలేదు.
మామూలు సందర్భాల్లో ఎలా వచ్చినా ఫర్లేదుగానీ, ఇలాంటి కార్యక్రమాలకొచ్చేటప్పుడు గ్లామరస్ గా వుండాలన్న ఆలోచన నమ్రతకి రాకపోవడం ఆశ్చర్యకరమే. అందునా, హీరోయిన్ గా వున్నప్పుడు నమ్రత తన గ్లామర్ తో బాలీవుడ్ టాలీవుడ్ లను ఓ ఊపు ఊపేసింది. మరి ఆమె గురించి ఎవరైనా ఆ మాత్రం అందాన్ని ఎక్స్ పెక్ట్ చేయడం సహజమే కదా. నెక్స్ ట్ టైమ్ అదం విషయంలో, మేకప్ విషయంలో నమ్రత తగు జాగ్రత్తలు తీసుకుంటే మహేష్ గ్లామర్ కి నమ్రత దిష్టి చుక్క అన్సించుకోకుండా వుంటుంది.
No comments:
Post a Comment