ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Thursday, February 3, 2011
భూమిక కాపురంలో అక్రమ సంబంధం చిచ్చు
భూమిక కాపురంలో అక్రమ సంబంధం చిచ్చు
సినీ నటి భూమిక, ఆ మధ్య యోగా మాస్టర్ భరత్ ఠాకూర్ ని ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య వీరి సంభందాలు సరిగ్గా లేవని, విడివిడిగా ఉంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఓ ఇంగ్లీష్ దినపత్రిక దీనికి కారణం..భరత్ ఠాకూర్ తన యోగా క్లైయింట్ తో అక్రమ సంభందం పెట్టుకోవటమే కారణమని రాసుకొచ్చింది. వారు చెప్పేదాని ప్రకారం భూమిక సన్నిహితుల ద్వారా ఈ విషయం తెలిసిందని, ఈ విషయం బయిటపడిన దగ్గరనుండీ భూమిక ముంబైలో ఎక్కువ శాతం గడుపుతోందని, ఇదివరకూ ఇద్దరూ కలిసి పార్టీలకు అటెండయ్యేవారని, ప్రస్తుతం భూమిక ఒకత్తే వస్తోందని అంటున్నారు. అయితే భరత్ ఠాకూర్ మాత్రం తన భార్య ఆరోపించి అనుమానించేంత సంభందం ఆ క్లైయింట్ తో తనకు లేదని, కేవలం అది ప్రొపెషనల్ టచ్ మాత్రమేనని సమర్ధించుకుంటున్నారు. ఇక వివాహం అయిన తర్వాత భూమిక చేసిన వెంచర్లు ఏమీ కలిసి రాలేదు. అలాగే కొద్ది నెలల క్రిందటం దుబాయిలో యోగా సెంటర్ ఇధ్దరూ కలసి లాంచ్ చేసారు కానీ అతి త్వరలోనే క్లోజ్ చేయాల్సి వచ్చింది.ఇక మాయాబజార్ అనే పత్రికను పెట్టి మూసేసారు. అలాగే తకిట తకిట అనే చిత్రం తీస్తే అది డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చింది.
No comments:
Post a Comment