ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Tuesday, February 1, 2011
స్నేహ ...కత్తి ఫైటింగ్ లు ప్రాక్టీస్ అందుకోసమేనా?
స్నేహ ...కత్తి ఫైటింగ్ లు ప్రాక్టీస్ అందుకోసమేనా?
హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు పొందిన హీరోయిన్ స్నేహ ఈ మధ్యన కత్తి ఫైటింగ్ లు ప్రాక్టీస్ చేస్తోంది. ఎందుకంటే అరుంధతి అనుష్క నటన అదుర్స్.. నాకూ అలాంటి సినిమా చేయాలని వుంది. కానీ... నా వద్దకు అలాంటి ప్రతిపాదనతో ఎవరూ రాలేదు. కథ నచ్చి, నా పాత్ర అద్భుతం అనిపిస్తే, పారితోషికాన్ని తగ్గించుకొనైనా సరే నేను ఆ చిత్రాన్ని చేస్తాను అంది. అయితే ఆమె వద్దకు ఆల్రెడీ ఓ తమిళ నిర్మాత అలాంటి ప్రపోజల్ తో వచ్చారని, ఈ వేసవికి ఆ చిత్రం సెట్స్ మీదకు కూడా వెళ్ళే అవకాశం వుందని సమచారం. లాంటి చిత్రం చేయాలని ఆసక్తిగా ఉంది. నేర్చుకుని ఉంటే ఎప్పటికైనా పనికివస్తుంది కదా అంటోంది. రీసెంట్ గా తమిళ మీడియాతో మాట్లాడుతూ..నాకు చిన్నప్పటి నుంచి కత్తి ఫైటింగ్‌లంటే చాలా ఇష్టం. అలాంటి విద్యల్లో ప్రావీణ్యం సంపాందించాలనే కోరిక నాలో వుంది. అందుకే ప్రస్తుతం ఆ విద్యను నేర్చుకునే ప్రయత్నాల్లో వున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ఆమెకు అనూష్క చేసిన అరుంధతి తరహా చిత్రంలో నటించాలని ఆసక్తి ఉందిట. ఈ విషయం చెపుతూ..అరుంధతి సినిమాలో
No comments:
Post a Comment