BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Tuesday, February 1, 2011

అనుష్క మళ్లీ బికినీ వేయటానికి సిద్దమవుతోంది

అనుష్క మళ్లీ బికినీ వేయటానికి సిద్దమవుతోంది

 Anushkaప్రభాస్ సరసన భిళ్లాలో అనుష్క బికినీ వేసి ఆకట్టుకున్న సంగితి తెలిసిందే. ఇప్పుడు బిళ్ళా -2 లోనూ నటించటానికి కమిటైన ఆమె అందులోనూ బికినీ వేస్తుందని తమిళ సినీ వర్గాల సమాచారం. అజిత్ హీరోగా విష్ణు వర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. మొదట ఈ పాత్రకు నయనతారనే అనుకున్నారు కానీ ఆమె ప్రభుదేవాతో పెళ్ళి చేసుకోనున్నానని, ఇప్పుడు ఇలాంటి పాత్రలు చేసే ఆలోచన లేదని తెలపటంతో అనుష్కను ఈ ఆఫర్ వరించింది. అందులోనూ అనుష్కకు ఇప్పుడు తమిళంలోనూ మంచి మార్కెట్టే ఉంది. ఇది దృష్టిలో పెట్టుకుని కొంత ఈ ఆఫర్ ఇచ్చారని వినికిడి. ఇక దర్శకుడు విష్ణువర్థన్ తెలుగులో ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తరువాత బిల్లా సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుంది.

No comments:

Post a Comment