BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Tuesday, February 1, 2011

బోయపాటి శ్రీను దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ ‘చురకత్తి’...

బోయపాటి శ్రీను దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ ‘చురకత్తి’..

 Jr Ntrయంగ్ టైగర్ జూ ఎన్టీఆర్

కాగా కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ జూ ఎన్టీఆర్ సరసన నటించనుందని సమాచారం. సిద్దార్థ, శృతి హాసన్ నటించిన చిత్రం ‘అనగనగా ఓ ధీరుడు’ రీసెంట్ గా విడుదలై మహారాణి గా అద్భుతమైన నటన కనబరించిన విషయం తెలిసిందే. సో దర్శక, నిర్మాతలు ఈ సినిమా టైటిల్, టెక్నీషియన్స్, ఇతర పాత్రదారుల గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జూ ఎన్టీఆర్ ‘శక్తి’ షూటింగ్ పూర్తవగానే జూ ఎన్టీఆర్ చురకత్తి ఆరంభం కావచ్చని సమాచారం.
బోయపాటి దర్శకత్వ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోందన్న విషయం తెలిసిందే. జూ ఎన్టీఆర్ బోయపాటి శీను చెప్పిన కథకు ఇన్స్ఫైర్ అయి శీను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు జూ ఎన్టీఆర్. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కెయస్ రామారావు నిర్మాణ సారధ్యంలో త్వరలో రూపుదిద్దుకోనుంది. తాజా సమాచారం ప్రకారం జూ ఎన్టీఆర్ ‘గర్జన’ అనే టైటిల్ కాస్తా ‘చురకత్తి’గా రాబోతోంది. రీసెంట్ గా ఈ టైటిల్ ను ఫిల్మిం ఛాంబర్ లో రిజిస్టర్ చేశారని సమాచారం.

No comments:

Post a Comment