BREAKING NEWS
Thursday, April 7, 2011
స్నేహా ఉల్లాల్ తెలుగులో రీ ఎంట్రీ...ఏ హీరోతో నంటే
వెన్ను నెప్పితో బాధపడుతూ రెస్ట్ తీసుకున్న స్నేహ ఉల్లాల్ తిరిగి తన సినీ కెరీర్ ని ప్రారంభించటానికి సన్నాహాలు చేసుకుంటోంది.రీసెంట్ గా ఆమె అల్లరి నరేష్ సరసన నటించటానికి కమిటైంది.అలా మొదలైంది చిత్రంతో సక్సెస్‌ను అందుకున్న కేఎల్ దామోదర్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.ఇక జూనియర్ ఐశ్వర్య అనిపించుకున్న ఈమె తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రంతో కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత చేసిన రెండు చిత్రాలు నేను మీకు తెలుసా, కరెంట్ భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యాయి. అయితే బాలకృష్ణతో చేసిన సింహా,గెస్ట్ గా చేసిన అలా మొదలైంది చిత్రాలు సూపర్ హిట్టయ్యాయి.ఇటీవల కన్నడంలో దేవి పేరుతో రూపొందిన చిత్రంలో కూడా నటించింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment