BREAKING NEWS
Thursday, April 28, 2011
హోమ్లీ హీరోయిన్ కి కూడా బికినీ పిచ్చి పట్టేసుకుంది
బాపూ బొమ్మగా పేరుతెచ్చుకున్న స్నేహకు హోమ్లీ హీరోయిన్ గా తమిళ, తెలుగు భాషల్లో మంచి పేరుంది. అయితే ఈ మధ్యన ఆమెకు ప్లాపులు పిలవకుండానే వచ్చి పలకరిస్తున్నాయి. దాంతో విసిగిపోయిన ఆమె తన లుక్ ని మార్చేసుకోవాలనుకుంటోంది. అయితే దర్శక, నిర్మాతలెవరూ ఈ విషయమై ఆసక్తి చూపటం లేదు. దాంతో ఆమే తాను బికినీ నటించాటనికి కైనా రెడీ అని, లిప్ లాక్ కిస్సుల కైనా సమస్య లేదని స్టేట్మెంట్లు ఇస్తోంది. రీసెంట్ గా ఈ విషయాన్ని మీడియా వద్ద ప్రస్దావిస్తూ స్టోరీ డిమాండ్ చేసిన విధానాన్ని బట్టి ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి వెనుకాడనని, కథాపరంగా ఎక్స్‌పోజ్‌లాంటి దృశ్యాలు చేయాల్సి వచ్చినా చేస్తానని అంది. అంతేగాక ఇంకా తాను మడికట్టుకుకూర్చునే పాత్రలు చేయలేనని తాను వెరైటీ కోరుకుంటున్నానని తేల్చి చెప్పింది. ప్రస్తుతం స్నేహ..నాగార్జున సరసన రాజన్న చిత్రంలో చేస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment