ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Saturday, January 29, 2011
బోర్డు తిప్పేసిన మదర్ థెరిస్సా ఫౌండేషన్: రూ.10 కోట్ల కుచ్చుటోపీ
బోర్డు తిప్పేసిన మదర్ థెరిస్సా ఫౌండేషన్: రూ.10 కోట్ల కుచ్చుటోపీ
వరంగల్: ఇటీవలే కోట్లాది రూపాయలతో బోర్డు తిప్పిసిన ఓ సంస్థ ఘటన మరిచిపోక ముందే వరంగల్ జిల్లాలో మరో చీటింగ్ కేసు నమోదైంది. మదర్ థెరిస్సా ఫౌండేషన్ పేరిట సెంటర్ ఫర్ ఉమెన్ ఫెలిడారిటీ అనే ఓ స్వచ్చంధ సంస్థ సుమారు పదికోట్ల రూపాయలతో ఉడాయించింది. వరంగల్ జిల్లాతో పాటు చుట్టూపక్కల మూడు జిల్లాలనుండి భారీగా వసూళ్లు ఈ సంస్థ చేసింది. నాలుగు జిల్లాల్లో కలిపి సుమారు 3 లక్షలమందికి పదికోట్ల రూపాయల వరకు కుచ్చుటోపీ పెట్టింది. కాగా పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి, బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు.
No comments:
Post a Comment