BREAKING NEWS
Saturday, January 29, 2011
ఆమె కోసం స్పెషల్‌గా బ్లడ్‌తో పెర్ ప్యూమ్ తయారు చేస్తున్నారు..
పాప్ సింగర్ లేడిగాగా ప్రపంచంలో ఉన్నటువంటి ఫ్యాషన్‌కు పెట్టింది పేరు. ఫ్యాషన్‌ను ఎక్కువగా ఆరాధించే వారిలో లేడిగాగా ఒకరు. ఇటీవల కాలంలో లేడిగాగా కోటీ అనే పెర్ ప్యూమ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న్రారు. ఈ ఇరవై నాలుగు సంవత్సరాల స్టేజీ సింగర్ లేడిగాగా, కొటీ అనే పెర్ ప్యూమ్‌తో కుదుర్చుకున్నటువంటి డీల్‌కు ఎక్కవ మొత్తంలోనే వసూలు చేస్తున్నట్లు సమాచారం. అలా పెర్ ప్యూమ్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా నటించడానికి వెళ్శినటువంటి లేడిగాగా తనకు మాత్రం మనిషి శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ మరియు చెమట ద్వారా ఓ మంచి పెర్ ప్యూమ్ తయారు చేయమని ఆర్డర్ వేసినట్లు సమాచారం. దీంతో వారు లేడిగాగాకు స్పెషల్‌గా పెర్ ప్యూమ్ తయారు చేసే పనిలో పడ్డారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment