BREAKING NEWS
Tuesday, February 15, 2011
సోషియో ఫాంటసీ చిత్రం కదా అందుకే నాలుగు గెటప్స్ అంటున్ననాగార్జున
ఒక అవకాశం వచ్చిందంటే చాలు...ఎన్నో సినిమాలకు పనికొస్తుంది. ఎన్నో అవకాశాలకు దారి దొరుకుతుంది. కానీ ఇబ్బంది ఏమంటే...ఆ అవకాశం చేతికందే వరకూ అనుమానమే. ఎవరూ ఏమీ చెప్పలేరు. మధుర్ బండార్కర్ తీసిన 'దిల్ తో బచ్చా హై జీ'లో అవకాశం కోసం చాలా రోజులు వేచిచూశా. ఇప్పుడు నా చేతిలో ఎన్నో సినిమాలున్నాయని చెప్పనుకానీ...భవిష్యత్తులో పెద్ద పెద్ద సంస్థల్లో భారీ సినిమాలు చేస్తానన్న నమ్మకముంది అంటోంది శ్రద్ధాదాస్. ఈ బెంగాళీ భామ ఆర్య 2, మరోచరిత్ర, నాగవల్లి వంటి సీక్వెల్‌లో చేసినా పెద్దగా కలిసిరాలేదు. రీసెంట్ గా మధూర్ బండార్కర్ 'దిల్‌తో బచ్ఛా హై జీ'లో చేసింది. అయితే ఆ చిత్రమూ భాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ తాను బాలీవుడ్ దృష్టిలో పడటం మాత్రం ఆ చిత్రం వల్లనే సాధ్యమైంది అంటోంది. ప్రస్తుతం తెలుగులోనూ ఆఫర్స్ ఏమీ లేని ఈ భామ హిందీలో అయినా ఆఫర్స్ వచ్చి బిజీ అవుతుందని ఆశిద్దాం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment