మెగా స్టార్ చిరంజీవిపై అయన దానికి, కాని దానికి నోరు పారేసుకునే ఆదర్శ దంపతులు జీవితా రాజశేఖర్ తమ కుటుంబం ఎప్పుడు ఎలాంటి తప్పులు చేయలేదంటూ పోద్దస్తమానం చిరంజీవి ఫ్యామిలీని ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఈవిషయంలో అందరి జీవితాలు ఏదో ఒకరోజున బయటపడతాయి. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఇటీవల ఒకటి జరిగింది. అదేంటంటే జీవిత సోదరుడు డ్రగ్స్ కేసులో ఇటీవల దోరికిపోయాడు. దీనిపై మీడియా వాళ్శు వేసేటటువంటి ప్రశ్నలకు ఎలా బదులు చెప్పాలో ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారని సమాచారం.
ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా దానిని చిరంజీవికి ఆపాదించే వీళ్శు ఈసారి చిరంజీవి ఎలా టార్గెట్ చేయబోతున్నారనేది పెద్ద విషయం. తన సోదరుడికి ఏపాపం తెలియదని చిరంజీవి వాళ్శ మనుషుల ద్వారా కావాలనే ఈపని చేయించాడని ప్రచారం చేయడానికి సిద్దంగా ఉన్నారంట. ఇది మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉండకుండా ఆపార్టీ నుండి బయటకు వెళ్శినటువంటి వైయస్ జగన్‌కి దగ్గరయ్యామనే భావనతోనే మాపేరు చెడకోట్టడానికే చిరంజివే ఇదంతా ప్లాన్ చేశాడని, చిరంజీవిపై నిందలు వేసి మీడియా ముందు వీరు నిజాయితీని నిరూపించుకోవడానికి పూర్తి సంసిద్దతగా ఉన్నట్లు సమాచారం.
No comments:
Post a Comment