ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Tuesday, February 15, 2011
పార్టీలకెళ్లడం అంటే చాలా ఇష్టం: ప్రియమణి
నా సినిమాలు తిక్కగా ఉంటాయని అంటూంటారు. అయితే తిక్కగా, పిచ్చి పిచ్చిగా ఉన్నా ప్రేక్షకులుకు నచ్చితే చాలు. నేను చెప్పదలచుకున్న విషయం వాళ్ళు అర్థం చేసుకోగలిగితే చాలు.అలాంటప్పుడు నన్ను తిక్కలోడు అని, ఆఖరికి పిచ్చోడు అని పిలిచినా ఆనందమే అంటున్నారు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర. ఆయన తాజాగా టైటిల్ పెట్టని ఓ చిత్రాన్ని కన్నడంలో తీసి విడుదల చేసి విజయం సాధించారు. నయనతార హీరోయిన్ గా చేసిన ఆ చిత్రం తెలుగులోనూ విడుదల అవుతోంది. ఆ చిత్రం ప్రమోషన్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఆయన్ని కలిసిన మీడియాతో ఆయన ఇలా స్పందించారు. రాక్‌లైన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఉపేంద్ర దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన పాటలు త్రివిక్రమ్ చేతుల మీదుగా మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా విడుదలయ్యాయి.
No comments:
Post a Comment