BREAKING NEWS
Tuesday, February 15, 2011
హఠాత్తుగా సెలబ్రెటి అయిపోయాను...
‘ఒక్క ఏడాదిలో నా జీవితంలో ఇంత మార్పొస్తుందని నేను ఊహించలేదు. సాదా సీదా అమ్మాయికి కలిసొచ్చి, హఠాత్తుగా సెలబ్రెటి అయిపోవడంలాంటి కథలను నేను సినిమాల్లో చూశాను. నా జీవితంలో అలాంటి మార్పు సంభవించింది’అంటున్నారు దీక్షాసేథ్. ఈ బ్యూటీ ప్రేమికుల దినోత్సవంలాంటి ఓ ప్రేత్యేకమైన రోజున తను పుట్టడం ఆనందంగా ఉందని దీక్షా తెలిపారు. గత ఏడిది పుట్టిన రోజుకి నేను మామూలు అమ్మాయిని. ఈ ఏడాదికి స్టార్ అయ్యాను. తల్చుకుంటే గమ్మత్తుగా ఉంది. ఇప్పటివరకు నేను తెలుగులో చేసిన ‘వేదం’, ‘మిరపకాయ్’,‘వాంటెడ్’ మంచి పేరు తెచ్చాయి. ప్రస్తుతం మనోజ్ తో ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’, ప్రభాస్ తో ‘రెబల్’, విక్రమ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం కమిట్ అయినాను ప్రస్తుతం ఈ సంవత్సరానికి సరిపడా సినిమాలతో బిజీగా ఉండబోతున్నానని ఆనందం వ్యక్తం చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment