ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Sunday, February 13, 2011
జూ ఎన్టీఆర్ ఇంటిలోగిల్లో లగ్నపత్రిక సందడి..
నార్నే శ్రీనివాసరావు గారాల పట్టి లక్ష్మీ ప్రణతితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వివాహం జరగబోతున్న విషయం తెలిసిందే. కాగా ఆదివారం నాడు ఇరువైపు కుటుంబాల వారు లగ్నపత్రిక మార్చుకోవడానికి సిద్దపడుతున్నారని వినికిడి. ఈ కార్యక్రమానికి సంబంధించిన సందడి గురువారం నుంచే ఆరంభమయ్యిందని నార్నే ఇంటిని చూస్తే అనిపిస్తోంది. భారీ ఎత్తున పందిళ్ళు, పూలమాలల అలంకరణ చేయిస్తున్నారు. ఈ హడావిడి అంతా లగ్నపత్రిక కార్యక్రమం కోసమేనని పరిశీలకులు అంటున్నారు.
No comments:
Post a Comment