BREAKING NEWS
Sunday, January 16, 2011
నయనతార, ప్రభుదేవా పెళ్లి ఎక్కడ జరుపుకోవాలని తర్జనభర్జనలు..
ప్రభుదేవాల ప్రేమ విషయమై జరుగుతూ వచ్చిన పేచీ... ఇప్పుడు పెళ్ళి విషయమై జరుగుతోందని తెలుస్తోంది. దాదాపుగా యాభై కోట్ల విలువ చేసే స్థిరచరాస్తులు తన మొదటి భార్యకు రాసిచ్చి, ఆమెతో తెగతెంపులు చేసుకున్న ప్రభుదేవా... ఎట్టకేలకు నయనతారతో పెళ్లికి మార్గం సుగమనం చేసుకున్నాడు. అయితే... పెళ్లి ఎక్కడ చేసుకోవాలనేదానిపై ఇరువురి నడుమ తీవ్రస్థాయిలో కొట్లాట జరుగుతోందట. హైద్రాబాద్ లో చేసుకుందామని ప్రభుదేవా అంటుంటే... ఎట్టి పరిస్థితుల్లో చెన్నయ్ లోనే చేసుకోవాలని నయనతార మంకుపట్టు పడుతొందట.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment