BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Sunday, January 16, 2011

ఇంటర్నెట్‌తో పెరుగుతున్న అక్రమ సంబంధాలు....

ఇంటర్నెట్‌తో పెరుగుతున్న అక్రమ సంబంధాలు....

 

Kamasutra-Srungaram 

 

 కామవాంఛలతో విచ్చలవిడిగా వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. వివాహేతర సంబంధాలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ తదితరాల కారణంగా కూడా వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయి. అక్రమ సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నట్టు ఓ సంస్థ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. ఇటీవలి కాలంలో వివాహమైన తర్వాత చాలాంది పురుషులు/ స్త్రీలు వివాహేతర సంబంధాలను ఏర్పరుచుకోవడంలో ఎటువంటి జంకూ గొంకు ప్రదర్శించడం లేదని వెల్లడైంది.

పైగా దానిని ఫ్రెండ్‌షిప్‌గా అభివర్ణించడం మామూలైపోయిట్లు తేలింది. లండన్‌కు చెందిన ఈ అధ్యయన బృందం చేపట్టిన సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. వివాహమైన ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒకరు వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడైంది. ఇక మహిళల విషయాన్ని చూస్తే పదిమంది మహిళకు ఒక మహిళ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది.

ఈ సంబంధాన్ని కలిగి ఉండటం వారు తప్పుగా భావించడం లేదని తేలడం మరీ ఆశ్చర్యకరం.ఇదిలావుంటే వివాహమైన ప్రతి 20 మంది పురుషుల్లో ఒకరు తనకిష్టమైన మహిళతో సంబంధం పెట్టుకునేందుకు తహతహలాడుతున్నారట. వీరి వ్యవహారంలో అవతలి స్త్రీ వివాహేతర సంబంధానికి విముఖత చూపడంతో వారి ప్రయత్నాలు సఫలం కావడం లేదని సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి. స్త్రీ- పురుషుల సాన్నిహితత్వం కారణంగా ఇటువంటి సంబంధాలు ఎక్కువవుతున్నాయనీ, స్నేహం పేరుతో అవతలి వ్యక్తిని ఏదోవిధంగా అక్రమ సంబంధాలకు ఒప్పిస్తున్నట్టుగా తెలుస్తోంది.

No comments:

Post a Comment