ఫుల్ ఎంటర్ టైనమెంట్ & అన్ని రకాల న్యూస్ బ్లాగ్ ఫర్ ఆల్.
BREAKING NEWS
Sunday, January 30, 2011
సలీమ్ వల్ల 13 కోట్లు నష్టపోయా...మంచు విష్ణు వర్ధన్
సలీమ్ వల్ల 13 కోట్లు నష్టపోయా...మంచు విష్ణు వర్ధన్
'సలీమ్' సినిమా నాకు చాలా విషయాలు నేర్పింది. ముఖ్యంగా ఒక సినిమా నిర్మాణం ఎలా చెయ్యకూడదో నేర్చుకొన్నా. 'సలీమ్' విషయంలో నాన్నను చాలా బాధపెట్టా. హిట్టా..ఫ్లాపా అన్నది వేరే విషయం. సినిమా తీసే విధానం బాగుండాలి. చదువుకొన్నాను, పరిశ్రమలో పుట్టి పెరిగాను. కానీ తప్పు జరిగిపోయింది. ఆ సినిమా వల్ల రూ.13 కోట్లు పోయాయి.
మధ్యలో ఆపేసుంటే రూ.2 కోట్లు పోయేదంతే. అలాంటి పొరపాట్లు మళ్లీ జరగకూడదని నిర్ణయించుకున్నాను అన్నారు మంచు విష్ణు వర్ధన్. ఆయన తాజా చిత్రం వస్తాడు నా రాజు విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ఈసారి పక్కా స్క్రిప్ట్‌తో షూటింగ్ కు వెళ్లాం. ఈ హిట్టే నాన్నకి గిఫ్ట్‌గా ఇవ్వాలనుకొంటున్నాను అన్నారు. బెస్టాఫ్ లక్ విష్ణు.
No comments:
Post a Comment