BREAKING NEWS
Thursday, July 7, 2011
ఆపరేషన్ చేయించుకోవటం తప్పలేదని చెప్తోంది
సన్నగా కనిపించడం మాత్రం చాలా కష్టమని... కిడ్నాప్ షూటింగ్ కు ముందు తాను లావుగా ఉండడంతో సన్నబడాలని అందరూ చెప్పారని, ఎంతగా ప్రయత్నించినా తగ్గకపోవడంతో ఆపరేషన్లు తప్పలేదని గుర్తు చేసుకుంటోంది మినీషా లాంబా. అయితే ఇప్పుడు ఎందుకా గొడవ గుర్తుకు వచ్చిందీ అంటే ఇప్పుడు ఆమెని ‘జిల్లా ఘజియాబాద్’ దర్శకుడు లావెక్కమన్నాడట. ఆమె తాజా చిత్రం ‘జిల్లా ఘజియాబాద్’ లో మినీషా పల్లెటూరి పడుచులా కనబడాల్సి ఉండడంతో కాస్త బరువు పెరగాలని, అప్పుడే ఘాఘ్రా చోలీలో అందంగా కనబడతావని దర్శకుడు చెప్పడంతో బరువు పెరగడానికి ప్రయత్నిస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment