నాగచైతన్య, తమన్నా జంటగా రూపొందిన 100% లవ్ స్టోరీపైనా ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు.100% లవ్ స్టోరీలో అభ్యంతరకర దృశ్యాలు విపరీతంగా ఉన్నాయనీ, ఆ సినిమా చూస్తే యువత చెడిపోవడం ఖాయమని చెపుతూ ఇదే విషయాన్ని హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.
పిటిషన్‌ను స్వీకరించిన హెచ్ఆర్సీ సినిమాపై తమకు పూర్తి నివేదిక ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. ఇటీవల తెలుగు సినిమాలపై వివాదాలు చెలరేగడం సర్వసాధారణంగా మారింది. తాజాగా నాగచైతన్య 100% లవ్ స్టోరీ వివాదంలో చిక్కుకుంది.
No comments:
Post a Comment