BREAKING NEWS

నటి శిల్పాశెట్టికి తృటిలో తప్పిన ప్రమాదం, వాగ్వాదం--- అమృత్‌సర్: బాలీవుడ్ నటి, శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు గురువారం రోడ్డు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. జలంధర్ - అమృత్‌సర్ రోడ్డు పైన వారు కారులో వెళ్తుండగా ధిల్వాన్ పట్టణం వద్ద మరో కారు వీరి సెక్యూరిటీ కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. కాగా, అజాగ్రత్తగా కారు నడుపుతూ తమ కారును ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పైన శిల్పాశెట్టి ధిల్వాస్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ తెరిచి అసభ్యకర మేసెజ్‌లు---న్యూఢిల్లీ: పనాజీకి సమీపంలోని కున్‌కోలిమ్ గ్రామంలో 22ఏళ్ల యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు కారణం స్నేహితుల పేర్ల మీద నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్లను ఓపెన్ చేసి, వాళ్ల ఫోటోలతో అసభ్యకరంగా మేసేజ్‌లను పోస్ట్ చేయడంతో పనజి పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. మన్మోహాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మోడీ, త్వరలో అమ్మ సిమెంట్ పథకం.....జయలలిత... కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 2న సెలవు లేదు....

Tuesday, February 22, 2011

నాభర్త బ్రోతల్‌గా మారమని అడుగుతున్నాడు అందుకే విడాకులు:హీరోయిన్

Brothelటాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున సరసన నటించినటువంటి నటి అటు తర్వాత మహేష్ బాబు, జూ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి యువ హీరోలు సరసన నటించి ఆతర్వాత పెళ్శి చేసుకోవడం జరిగింది. ప్రేమించి పెళ్శి చేసుకున్న తర్వాత భర్తతో కలసి రకరకాల బిజినెస్‌లు ప్రారంభించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో ఈజంట ఓ సినిమాని తీసి పరాజయం పాలవ్వడం జరిగింది.

దాంతో వీరి చేసినటువంటి బిజినెస్‌‌లు అన్నీ నష్టాలు పాలవ్వడంతో ఇప్పుడు ఆనటిని ఆమె భర్తే స్వయంగా డబ్బులు కోసం ఇల్లీగల్ బిజినెస్ చేయించడానికి సైతం వెనకాడడం లేదని సమాచారం. ఎలాగైనా సరే తన భార్య ద్వారా అక్రమ సంపాదనకోసం ఆమెను స్కిన్ బిజినెస్‌లోకి దించాలని అనుకుంటున్నాడంట. ఏరి కోరి ప్రేమించి పెళ్శి చేసుకున్న తన భర్తే తనను బ్రోతల్‌గా మారమని పట్టుబడడంతో అలాంటి పాడు బిజినెస్ చేయడం నావల్ల కాదంటూ ఖరాఖండిగా తేల్చిచెప్పిందంట. ఇది మాత్రమే కాకుండా తన భర్త దగ్గర నుండి ఆనటి విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకోని విడాకులు కోసం కోర్టులో అప్లై చేసిందని సమాచారం.

No comments:

Post a Comment