చిన్న చిన్న సినిమాలలో నటించేటటువంటి నటి, యాంకర్ ఇషిక నిన్న డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అఫీషియల్‌గా ఈవిషయం బయటికి చెప్పక పోయినప్పటికీ పోలీసులు ఆమెని విచారిస్తున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ కాఫీ లాంజ్‌లో ఇషిక ఫారిన్ సిగరెట్స్‌లో డ్రగ్స్ నింపుకుంటుండగా పోలీసులు ఆమెని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారట.
ప్రస్తుతానికి ఇషిక పట్టుబడడంతో ఇలాంటి వాళ్శు చాలా మంది చిత్రపరిశ్రమలో ఉన్నారని, వారి గురించి కుడా ఆరాలు తీసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లు వినికిడి. అలాంటి వారందరని పట్టుకోని వాళ్శకి కౌన్సిలింగ్ ఇచ్చే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారంట. గతంలో ఇలానే రవితేజు సోదరులు పట్టుబడితే వారికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment