ఓ పక్క ఈ రెండు సినిమాలు షూటింగ్ జరుగుతుండగానే మరో కొత్త ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టబోతున్నాడు. జూన్ 10 బాలయ్య పుట్టినరోజు కావడంతో ఆరోజు బాలకృష్ణ హరోగా మరో భారీ చిత్రం ప్రారంభం కాబోతోంది. అయితే ఆ సినిమాకి నిర్మాత ఎవరు, దర్శకుడు ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ లో వుంచారు. బాలకృష్ణను ఓ కొత్తకోణంలో చూపించే సినిమా అని మాత్రం తెలుస్తోంది. వెయిట్ అండ్ సీ..
Source:news.oneindia.in
No comments:
Post a Comment